MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/nabab62122a6-e0bc-415a-bf31-0356dadd99c4-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/nabab62122a6-e0bc-415a-bf31-0356dadd99c4-415x250-IndiaHerald.jpgతెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచి క్రేజ్ ఉన్న నటిగా కెరియర్ ను కొనసాగిస్తున్న ముద్దుగుమ్మలలో ఒకరు అయినటువంటి నబా నటేష్ గురించి ప్రత్యేకంగా టాలీవుడ్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈనటి సుధీర్ బాబు హీరోగా రూపొందిన నన్ను దోచుకుందువటే సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత పలు మూవీ లలో ఈనటి హీరోయిన్ గా నటించింది. కొంత కాలం క్రితం ఈ ముద్దు గుమ్మ హీరోయిన్ గా నటించిన ఈస్మార్ట్ శంకర్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించింది. ఈ మూవీ తో ఈ నటి క్రేజ్ తెలుగు సినిమా Naba{#}BEAUTY;shankar;sudheer babu;Tollywood;media;Car;Box office;Heroine;Telugu;Industry;Cinemaహాట్ స్కిన్ షోతో రెచ్చిపోయిన నబా నటేష్..!హాట్ స్కిన్ షోతో రెచ్చిపోయిన నబా నటేష్..!Naba{#}BEAUTY;shankar;sudheer babu;Tollywood;media;Car;Box office;Heroine;Telugu;Industry;CinemaTue, 27 Jun 2023 14:15:00 GMTతెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచి క్రేజ్ ఉన్న నటిగా కెరియర్ ను కొనసాగిస్తున్న ముద్దుగుమ్మలలో ఒకరు అయినటువంటి నబా నటేష్ గురించి ప్రత్యేకంగా టాలీవుడ్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈనటి సుధీర్ బాబు హీరోగా రూపొందిన నన్ను దోచుకుందువటే సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత పలు మూవీ లలో ఈనటి హీరోయిన్ గా నటించింది. కొంత కాలం క్రితం ఈ ముద్దు గుమ్మ హీరోయిన్ గా నటించిన ఈస్మార్ట్ శంకర్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించింది. 

మూవీ తో ఈ నటి క్రేజ్ తెలుగు సినిమా ఇండస్ట్రీ లో బాగా పెరిగింది. ఈ మూవీ లో ఈ ముద్దు గుమ్మ తన అంద చందాలను అదిరిపోయే రేంజ్ లో ఆరబోయడంతో టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఈ ముద్దుగుమ్మ ఎంతో మంది కుర్ర కారు ప్రేక్షకులను అలరించింది. ఇకపోతే సినిమాలలో తన అందాలను అదిరిపోయే రేంజ్ లో అరబోస్తూ వస్తున్న ఈనటి సోషల్ మీడియాలో కూడా అదే రేంజ్ లో తన హాట్ స్కిన్ షో తో కుర్రకారును రెచ్చగొడుతుంది. అందులో భాగంగా ఇప్పటికే అనేక సార్లు ఈ హాటెస్ట్ బ్యూటీ తనకు సంబంధించిన వెరీ హాట్ లుక్ లో ఉన్న అనేక ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. 

తాజాగా కూడా ఈ హాటెస్ట్ బ్యూటీ తనకు సంబంధించిన వెరీ హాట్ లుక్ లో ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. తాజాగా నబా తన సోషల్ మీడియా అకౌంట్ లో అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న పొట్టి టైట్ బ్లాక్ కలర్ డ్రెస్ ను వేసుకొని తన హాట్ ఏద అందాలు మరియు థాయ్ అందాలు ప్రదర్శితం అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


RRR Telugu Movie Review Rating

"స్పై" మూవీలో ఆ హీరోకు వీరాభిమానిగా కనిపించబోతున్న నిఖిల్..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>