Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle25f0cf22-8d56-42f9-a642-c065a6905a1b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle25f0cf22-8d56-42f9-a642-c065a6905a1b-415x250-IndiaHerald.jpgఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో అనసూయ క్రేజ్ ఎంతలా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక న్యూస్ యాంకర్ గా అడుగుపెట్టిన అనసూయకు వెండితెరపై చిన్న ఆర్టిస్టుగా అవకాశం రావడంతో ఇండస్ట్రీకి పరిచయం అయింది.ఆ తర్వాత కొంతకాలానికి జబర్దస్త్ లో యాంకర్ గా అడుగుపెట్టడంతో.. ఇక్కడి నుంచి తన దశ మొత్తం తిరిగిందని చెప్పాలి.ఇందులో యాంకర్ గా కొన్ని సంవత్సరాలు ఓ రేంజ్ లో సందడి చేసింది. పైగా అప్పటివరకు ఏ యాంకర్ కనిపించని విధంగా పొట్టి పొట్టి బట్టలు వేసి కుర్రాళ్లను టీవీలకు అతుక్కుపోయేలా చేసింది. తనని చూసి వేరే యాంకరsocialstars lifestyle{#}anasuya bharadwaj;Anasuya;Jabardasth;Fidaa;Yevaru;Heroine;Tollywoodఅంతలా అనసూయ కష్టపడడానికి కారణం....!!అంతలా అనసూయ కష్టపడడానికి కారణం....!!socialstars lifestyle{#}anasuya bharadwaj;Anasuya;Jabardasth;Fidaa;Yevaru;Heroine;TollywoodMon, 26 Jun 2023 22:05:25 GMTఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో అనసూయ క్రేజ్ ఎంతలా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక న్యూస్ యాంకర్ గా అడుగుపెట్టిన అనసూయకు వెండితెరపై చిన్న ఆర్టిస్టుగా అవకాశం రావడంతో ఇండస్ట్రీకి పరిచయం అయింది.ఆ తర్వాత కొంతకాలానికి జబర్దస్త్ లో యాంకర్ గా అడుగుపెట్టడంతో.. ఇక్కడి నుంచి తన దశ మొత్తం తిరిగిందని చెప్పాలి.ఇందులో యాంకర్ గా కొన్ని సంవత్సరాలు ఓ రేంజ్ లో సందడి చేసింది. పైగా అప్పటివరకు ఏ యాంకర్ కనిపించని విధంగా పొట్టి పొట్టి బట్టలు వేసి కుర్రాళ్లను టీవీలకు అతుక్కుపోయేలా చేసింది. తనని చూసి వేరే యాంకర్లు కూడా పొట్టి పొట్టి బట్టలు వేయటం ప్రారంభించారు. కానీ అనసూయకు వచ్చిన క్రేజ్ ఏ యంగ్ యాంకర్లకు రాలేదు.అలా జబర్దస్త్ లోనే ఉండగానే వెండితెరపై కూడా అవకాశాలు వచ్చాయి అనసూయకు. దాంతో అక్కడ కూడా బాగా కలిసి వచ్చింది. గుర్తింపు ఉన్న పాత్రలలో నటించి మరింత క్రేజ్ సంపాదించుకుంది. ఆమెకు పెళ్లయి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నప్పటికీ కూడా ఆమె అందం మాత్రం మామూలుగా ఉండదని చెప్పాలి.చీర కట్టిన, మోడ్రన్ డ్రెస్సులు ధరించిన ఆమె అందానికి ప్రతి ఒక్కరు ఫిదా అవ్వాల్సిందే. పైగా కాస్త బొద్దుగా ఉన్నప్పటికీ కూడా ఆమెను బాగా ఇష్టపడుతూ ఉంటారు ప్రేక్షకులు. ప్రస్తుతం బుల్లితెరకు దూరంగా వెండితెర పైనే సెటిల్ అయింది ఈ హాట్ బ్యూటీ. ఖాళీ సమయం దొరికితే ఫ్యామిలీతో పాటు సోషల్ మీడియాలో కూడా సమయాన్ని గడుపుతుంది. అందులో తను తీయించుకున్న ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది. అనసూయ కేవలం సినిమాలలోనే కాదు షాపింగ్ మాల్ ఓపెనింగ్స్ లో కూడా బాగా బిజీ అయింది. అంతలా క్రేజీ సంపాదించుకుంది అనసూయ. ఇక ఈమెకు గానీ కోపం వస్తే చాలు వెంటనే తనపై ట్రోల్స్ చేసే వారిని కడిగి పారేస్తూ ఉంటుంది.

అప్పుడప్పుడు లైవ్ లోనే దారుణంగా తిట్టేస్తుంది. ఇక ఈమధ్య వాటిని అసలు పట్టించుకోవడం లేదు. ఎవరు ఏమన్నా కూడా తనకు అవసరం లేదు అని తన పని తాను చేసుకుంటూ పోతుంది. అయితే గత కొన్ని రోజుల నుండి అనసూయ తన శరీరంపై కూడా కాస్త ధ్యాస పెట్టింది. ఇప్పటివరకు అందం విషయంలోనే ఉండే ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు ఫిజిక్ విషయంలో కూడా బాగా కేరింగ్ తీసుకుంటుంది.జిమ్ములో గంటలు తరబడి కష్టపడి బాగా వర్కౌట్లు చేస్తుంది. ఎలాగైనా సన్నబడాలి అని టార్గెట్ చేయటంతో ప్రతిరోజు హెవీ వర్కౌట్లు చేస్తూ శరీరాన్ని తగ్గించుకుంటూ వస్తుంది. అంతేకాకుండా వాటికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో కూడా పెడుతుంది. అయితే తాజాగా తన ఇన్స్టాల్ లో ఒక స్టోరీ పంచుకుంది.అందులో తను ఈరోజు కూడా జిమ్ములో బాగా కష్టపడినట్లు కనిపించింది. తనకు పెయిన్ ఫుల్ గా ఉన్నప్పటికీ కూడా తన గోల్ రీచ్ అవ్వటానికి వాటిని తట్టుకుంటుంది. అయితే ఇదంతా అనసూయ హెల్తి కోసం కాకుండా సినిమాల కోసం చేస్తుందని తెలిసింది. ఇప్పటివరకు సహాయ పాత్రలు చేసుకుంటూ వస్తున్న అనసూయకు హీరోయిన్ గా అవకాశాలు రావడానికి ఇలా వర్కౌట్లు చేస్తుందని కొందరు అంటున్నారు.



RRR Telugu Movie Review Rating

అదే నిజమైతే రాంచరణ్ మూవీ కి తప్పని ఇబ్బందులు...!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>