Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/cricket-3a17a89e-da5c-4afa-af49-821000360a7f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/cricket-3a17a89e-da5c-4afa-af49-821000360a7f-415x250-IndiaHerald.jpgగత కొంతకాలం నుంచి టీమ్ ఇండియాను గాయాల బెడద తీవ్రంగా వేధిస్తుంది అన్న విషయం తెలిసిందే. ఇక జట్టులో కీలక ప్లేయర్స్ గా కొనసాగుతున్న ఆటగాళ్లు గాయం బారిన పడుతూ ఇక కొన్ని నెలలపాటు క్రికెట్ కు దూరంగానే ఉంటున్నారు. దీంతో ఇక కీలక ప్లేయర్స్ లేకుండానే అటు టీమిండియా ప్రతిష్టాత్మకమైన టోర్నీలు ఆడుతూ ఉండడం గమనార్హం. గత ఏడాది వరల్డ్ కప్ నాటి నుంచి కూడా టీమిండియా కు ఇలాంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇప్పటికే జట్టులో కీలక బౌలర్గా ఉన్న బుమ్రా వెన్నునొప్పి గాయం కారణంగా దాదాపు గత పది నెలల నుంచి జట్టుకు అందుబాటులో ఉCricket {#}Cricket;World Cup;Rishabh Pant;Shreyas Iyer;K L Rahul;Indiaటీమ్ ఇండియాకు బిగ్ షాక్.. ఆ ఇద్దరు ఇంకా కోలుకోలేదట?టీమ్ ఇండియాకు బిగ్ షాక్.. ఆ ఇద్దరు ఇంకా కోలుకోలేదట?Cricket {#}Cricket;World Cup;Rishabh Pant;Shreyas Iyer;K L Rahul;IndiaMon, 26 Jun 2023 12:30:00 GMTగత కొంతకాలం నుంచి టీమ్ ఇండియాను గాయాల బెడద తీవ్రంగా వేధిస్తుంది అన్న విషయం తెలిసిందే. ఇక జట్టులో కీలక ప్లేయర్స్ గా కొనసాగుతున్న ఆటగాళ్లు గాయం బారిన పడుతూ ఇక కొన్ని నెలలపాటు క్రికెట్ కు దూరంగానే ఉంటున్నారు. దీంతో ఇక కీలక ప్లేయర్స్ లేకుండానే అటు టీమిండియా ప్రతిష్టాత్మకమైన టోర్నీలు ఆడుతూ ఉండడం గమనార్హం. గత ఏడాది వరల్డ్ కప్ నాటి నుంచి కూడా టీమిండియా కు ఇలాంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి.


 ఇప్పటికే జట్టులో కీలక బౌలర్గా ఉన్న బుమ్రా వెన్నునొప్పి గాయం కారణంగా దాదాపు గత పది నెలల నుంచి జట్టుకు అందుబాటులో ఉండడం లేదు. అయితే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ కి ముందు రిషబ్ పంత్ యాక్సిడెంట్ బారిన పడటం.. ఇక శ్రేయస్  వెనునొప్పి గాయంతో దూరం కావడం.. ఐపీఎల్ లో ఆడుతూ కేఎల్ రాహుల్ కాలికి గాయం కావడం జరిగింది. అయితే ఈ ఏడాది ఎంతో ప్రతిష్టాత్మకమైన ఆసియాకప్, వరల్డ్ కప్ లాంటి మెగా టోర్నీలు ఆడబోతుంది టీమిండియ. ఈ క్రమంలోనే గాయం వల్ల జట్టుకు దూరమైన శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ లాంటి ఆటగాళ్లు ఆసియా కప్ నాటికి అందుబాటులోకి వస్తారని అందరూ భావించారు.


 ప్రస్తుతం ఈ ఇద్దరు క్రికెటర్లు కూడా నేషనల్ క్రికెట్ అకాడమీ లో వైద్యుల ఆధ్వర్యం లో కోలుకుంటున్నారు. కానీ ఇప్పుడు టీమ్ ఇండియా కు ఒక బిగ్ బ్యాడ్ న్యూస్ అదింది. ఆసియా కప్ కు అందుబాటులో ఉంటాడనుకున్న శ్రేయస్ అయ్యర్ వెన్ను నొప్పికి మరోసారి ఇంజక్షన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. వెన్నునొప్పి ఇంకా ఇబ్బంది పెడుతూనే ఉందట. దీంతో ఆసియా కప్ ఆడటం డౌటే అన్నది తెలుస్తుంది. మరోవైపు కేఎల్ రాహుల్ కూడా గాయం నుంచి కోలుకోకపోవడంతో ఆసియా కప్ కి దూరంగానే ఉంటాడట.



RRR Telugu Movie Review Rating

"రంగబలి" మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు వేదిక ఖరారు..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>