MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/prabhasc3e13e00-b05b-40e8-b446-3a75a219fd3b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/prabhasc3e13e00-b05b-40e8-b446-3a75a219fd3b-415x250-IndiaHerald.jpgబాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ నటించిన మూడు చిత్రాలు కూడా ప్రేక్షకులను ఎంతగానో నిరాశ పరిచాయి. ఇప్పటికే సాహో, రాధేశ్యామ్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద పెద్ద డిజాస్టర్స్ అయ్యాయి. ఇక ఇటీవల వచ్చిన ఆదిపురుష్ సినిమా కూడా అట్టర్ ప్లాప్ అయ్యింది. ఈ సినిమా చుట్టూ కూడా అనేక వివాదాలే నెలకొన్నాయి.అయితే ఇందులో రాముడిగా ప్రభాస్ నటన మాత్రం చాలా అద్భుతమంటూ అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. కానీ డైరెక్టర్ ఓంరౌత్ తెరకెక్కించిన విధానం ఇంకా అతని పొరపాట్లపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ప్రభాస్ నెక్టPRABHAS{#}Sanjay Dutt;malavika mohanan;nidhi;raja;Nijam;Prabhas;Population;bollywood;Director;Cinema;News;Indiaరాజా డీలక్స్ టైటిల్ మార్పు.. ప్రభాస్ రేంజ్ టైటిల్?రాజా డీలక్స్ టైటిల్ మార్పు.. ప్రభాస్ రేంజ్ టైటిల్?PRABHAS{#}Sanjay Dutt;malavika mohanan;nidhi;raja;Nijam;Prabhas;Population;bollywood;Director;Cinema;News;IndiaMon, 26 Jun 2023 20:45:14 GMTబాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ నటించిన మూడు చిత్రాలు కూడా ప్రేక్షకులను ఎంతగానో నిరాశ పరిచాయి. ఇప్పటికే సాహో, రాధేశ్యామ్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద పెద్ద డిజాస్టర్స్ అయ్యాయి. ఇక ఇటీవల వచ్చిన ఆదిపురుష్ సినిమా కూడా అట్టర్ ప్లాప్ అయ్యింది. ఈ సినిమా చుట్టూ కూడా అనేక వివాదాలే నెలకొన్నాయి.అయితే ఇందులో రాముడిగా ప్రభాస్ నటన మాత్రం చాలా అద్భుతమంటూ అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. కానీ డైరెక్టర్ ఓంరౌత్ తెరకెక్కించిన విధానం ఇంకా అతని పొరపాట్లపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ప్రభాస్ నెక్ట్స్ ప్రాజెక్ట్స్ పైనే ఆయన ఫ్యాన్స్ ఆశలు పెట్టుకున్నారు. ఓవైపు సలార్, ప్రాజెక్ట్ కె షూటింగ్స్ చాలా వేగంగా జరుగుతున్నాయి.ఇంకా మరోవైపు డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో ఓ చేస్తున్న సంగతి తెలిసిందే. మొదటి నుంచి మూవీకి సంబంధించిన విషయాలు పెద్దగా బయటకు రావడం లేదు. అయితే అప్డేట్స్ మాత్రం ఫిల్మ్ సర్కిల్లో బాగా వినిపిస్తున్నాయి. మారుతి, ప్రభాస్ కాంబోలో రాబోతున్న ఈ సినిమాకి ముందుగా రాజా డీలక్స్ అనే టైటిల్ ఫిక్స్ చేశారని టాక్ నడిచింది.


ఇక ఇప్పుడు మరో టైటిల్ కూడా తెరపైకి వచ్చింది.తాజాగా తెలుస్తున్న సమాచారం ప్రకారం ఈ టైటిల్ ని రాయల్ అని ఫిక్స్ చేసినట్లుగా సమాచారం తెలుస్తోంది. ఇక ఇప్పటికే ఈ పేరును చిత్ర నిర్మాతలు ఫిలిం ఛాంబర్లో రిజిస్టర్ చేయించారని.. త్వరలోనే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రానుందని సమాచారం తెలుస్తోంది. ఇక ఇదే కనుక నిజం అయితే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రేంజ్ కు తగ్గట్లుగా టైటిల్ అదిరిపోతుందని అభిమానులు అంటున్నారు. గతంలో కూడా రెబల్ పేరుతో తీస్తే డిజాస్టర్ అయ్యింది. అయితే ఇప్పుడు మాత్రం రాయల్ పేరుతో రానున్న ఈ మూవీ సూపర్ హిట్ కావాలని కోరుకుంటున్నారు ఫ్యాన్స్.ఇదిలా ఉంటే.. ఈ సినిమా షూటింగ్ సైలెంట్ గా జరుగుతుంది. ఇప్పటి దాకా దాదాపు 60 శాతం షూటింగ్ పూర్తైందని సమాచారం తెలుస్తోంది. ఇందులో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ ఇంకా రిధిలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. అలాగే ఇందులో బాలీవుడ్ సీనియర్ స్టార్ నటుడు సంజయ్ దత్ విలన్ గా కనిపించనున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తోన్న ఈ మూవీని వచ్చే ఏడాది రిలీజ్ చేయనున్నారు.



RRR Telugu Movie Review Rating

అదే నిజమైతే రాంచరణ్ మూవీ కి తప్పని ఇబ్బందులు...!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>