MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/chiranjeevi09a0021e-69e8-4234-a611-89b06a57f0c5-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/chiranjeevi09a0021e-69e8-4234-a611-89b06a57f0c5-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో చిరంజీవి తన వింటేజ్ స్టైలిష్ మాస్ అవతార్‌ లో కనిపించడం అభిమానులకు ఎప్పుడూ కూడా కన్నుల పండగలాగా ఉంటుంది. టాలీవుడ్ దర్శకుడు మెహర్ రమేష్ మెగా మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'భోళా శంకర్' లో మెగాస్టార్ చిరంజీవిని పవర్-ప్యాక్డ్ రోల్‌ లో ప్రజంట్ చేస్తున్నారు. ఇక టీజర్ రిలీజ్ చెయ్యగా దానికి ఊహించని రెస్పాన్స్ వచ్చింది.మెగాస్టార్ చిరంజీవి స్క్రీన్ ప్రెజెన్స్, డైలాగ్ డెలివరీ ఇంకా అయితే అసలు యాక్షన్ నెక్స్ట్ లెవల్ లో ఉన్నాయి.ఈ మూవీ టీజర్‌లో కీర్తి సురేష్, తమన్నా భాటియా, సుశాంత్ పాత్రCHIRANJEEVI{#}mahathi;meher ramesh;sushanth;Annayya;Sunkara Ramabrahmam;tamannaah bhatia;Mass;cinema theater;Event;Blockbuster hit;Chiranjeevi;Manam;kirti;bollywood;Tollywood;Darsakudu;Director;producer;Producer;Hero;Cinemaభోళా శంకర్: మెగాస్టార్ ఖాతాలో మరో హిట్?భోళా శంకర్: మెగాస్టార్ ఖాతాలో మరో హిట్?CHIRANJEEVI{#}mahathi;meher ramesh;sushanth;Annayya;Sunkara Ramabrahmam;tamannaah bhatia;Mass;cinema theater;Event;Blockbuster hit;Chiranjeevi;Manam;kirti;bollywood;Tollywood;Darsakudu;Director;producer;Producer;Hero;CinemaMon, 26 Jun 2023 18:52:59 GMTటాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో చిరంజీవి తన వింటేజ్ స్టైలిష్ మాస్ అవతార్‌ లో కనిపించడం అభిమానులకు ఎప్పుడూ కూడా కన్నుల పండగలాగా ఉంటుంది. టాలీవుడ్ దర్శకుడు మెహర్ రమేష్ మెగా మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'భోళా శంకర్' లో మెగాస్టార్ చిరంజీవిని పవర్-ప్యాక్డ్ రోల్‌ లో ప్రజంట్ చేస్తున్నారు. ఇక టీజర్ రిలీజ్ చెయ్యగా దానికి ఊహించని రెస్పాన్స్ వచ్చింది.మెగాస్టార్ చిరంజీవి స్క్రీన్ ప్రెజెన్స్, డైలాగ్ డెలివరీ ఇంకా అయితే అసలు యాక్షన్ నెక్స్ట్ లెవల్ లో ఉన్నాయి.ఈ మూవీ టీజర్‌లో కీర్తి సురేష్, తమన్నా భాటియా, సుశాంత్ పాత్రలను కూడా పరిచయం చేశారు.డడ్లీ తన అద్భుతమైన కెమెరా పనితనంతో ఎంతగానో ఆకట్టుకున్నారు. అలాగే యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ మహతి స్వర సాగర్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అయితే ఎంతో ఎక్స్ టార్డినరిగా వుంది . థీమ్ సాంగ్ కూడా పాత్రకు పర్ఫెక్ట్ ఎలివేషన్ ని ఇస్తుంది. ఓవరాల్ గా టీజర్ అయితే ఎక్సయిట్మెంట్ ని మరింతగా పెంచింది.రీమేక్ సినిమాలతో హిట్లు కొట్టిన రికార్డ్ మెహర్ రమేష్ కి వుంది. ఇక ఈ సినిమాతో కూడా మెహర్ రమేష్ ఖచ్చితంగా హిట్టు కొట్టే ఛాన్స్ ఉంది.


ఈ టీజర్ లాంచ్ ఈవెంట్ లో దర్శకుడు మెహర్ రమేష్ మాట్లాడుతూ.. "మెగాస్టార్ లో మనకు నచ్చే అంశాలన్నీ కూడా ఈ సినిమాలో వుంటాయి. అభిమానులని, ప్రేక్షకులని అందరినీ ఈ సినిమా ఖచ్చితంగా అలరిస్తుంది. అన్నయ్య సంక్రాంతి పండుగకి వాల్తేరు వీరయ్యగా వచ్చారు. ఆగస్ట్ 11న మనం మళ్ళీ మెగా ఫెస్టివల్ ని చేసుకుంటాం. ఈ సినిమా విడుదలే మనకి పెద్ద పండగ. నిర్మాత అనిల్ సుంకర తో పాటు అందరం మెగాస్టార్ కి ఒక బ్లాక్ బస్టర్ సినిమా ఇవ్వాలని ప్రేమతో చాలా కష్టపడ్డాం. బాలీవుడ్ లో అనే సూపర్ హిట్ సినిమాలు చేసిన కెమరామెన్ డడ్లీ ఈ చిత్రానికి అద్భుతమైన వర్క్ ఇచ్చారు.అలాగే మహతి సాగర్ మెగా సౌండ్ క్రియేట్ చేశారు. ప్రేక్షకులని అభిమానులని అలరించాలని మెగాస్టార్ చిరంజీవి అహర్నిశలు కష్టపడుతున్నారు. ఆయన వేగాన్ని అందుకోవడం మనకి చాలా కష్టం.ఇక ఆగస్ట్ 11న థియేటర్ లో కలుద్దాం. ఇక నుంచి మన మెగా సెలబ్రేషన్స్ , భోళా మానియా బిగిన్. అభిమానుల్లో నుంచి వచ్చి దర్శకుడైన నేను ఈసారి ఖచ్చితంగా మీ అందరినీ ఎంటర్ టైన్ చేస్తానని నమ్మకంతో చెబుతున్నాను'' అన్నారు.



RRR Telugu Movie Review Rating

హ్యుండయ్, మారుతీలని వణికిస్తున్న కియా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>