MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/akira-entry-reanudeasifcde6239-d1de-4211-9ddc-95763e1e6c4e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/akira-entry-reanudeasifcde6239-d1de-4211-9ddc-95763e1e6c4e-415x250-IndiaHerald.jpgపవన్ కళ్యాణ్ కుమారుడు అకీరా నందన్ గురించి ప్రత్యేకంగా ఇప్పుడు పరిచయం అవసరం లేదు. ఎప్పుడెప్పుడు ఇండస్ట్రీలోకి అడుగు పెడతాడా అని అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా ఎదురుచూస్తున్నారు. ఇదే సమయంలో అకీరా ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమవుతూ ఉండగా ఇక ప్రతిసారి కూడా ఇదే విషయంపై అకీరా వైరల్ అవుతూ ఉండడం గమనార్హం ఈ నేపథ్యంలోనే తాజాగా అకీరాకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవ్వగా మళ్లీ ఆయన ఇండస్ట్రీలోకి వస్తున్నాడా అంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి. తాజాగా రేణూ దేశాయ్ తన కొడుకు వీడియోను సోషల్ AKIRA;ENTRY;REANUDEASI{#}renu desai;Akira Nandhan;kalyan;Hindi;Audience;Teluguఅకీరా ఎంట్రీ పై షాకింగ్ కామెంట్లు చేసిన రేణు దేశాయ్..!!అకీరా ఎంట్రీ పై షాకింగ్ కామెంట్లు చేసిన రేణు దేశాయ్..!!AKIRA;ENTRY;REANUDEASI{#}renu desai;Akira Nandhan;kalyan;Hindi;Audience;TeluguMon, 26 Jun 2023 12:00:00 GMTపవన్ కళ్యాణ్ కుమారుడు అకీరా నందన్ గురించి ప్రత్యేకంగా ఇప్పుడు పరిచయం అవసరం లేదు. ఎప్పుడెప్పుడు ఇండస్ట్రీలోకి అడుగు పెడతాడా అని అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా ఎదురుచూస్తున్నారు. ఇదే సమయంలో అకీరా ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమవుతూ ఉండగా ఇక ప్రతిసారి కూడా ఇదే విషయంపై అకీరా వైరల్ అవుతూ ఉండడం గమనార్హం ఈ నేపథ్యంలోనే తాజాగా అకీరాకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవ్వగా మళ్లీ ఆయన ఇండస్ట్రీలోకి వస్తున్నాడా అంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి.

తాజాగా రేణూ దేశాయ్ తన కొడుకు వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. అందులో ఏముంది అనే విషయానికి వస్తే జిమ్ చేస్తున్న వీడియోను షేర్ చేయగా అందులో ఫేస్ చూపించకుండా అకీరాను వెనుక వైపు నుండి చూపిస్తూ అందరిని ఆశ్చర్యపరిచింది. అంతేకాదు అకీరా జిమ్ చేస్తున్న సమయంలో పిచ్చి ఇంగ్లీష్ పాటలు, మ్యూజిక్ లాంటివి వినకుండా స్వచ్ఛమైన హిందీ లేదా తెలుగు పాటలు వినడం తనకు చాలా సంతోషాన్ని ఇస్తుంది అంటూ సోషల్ మీడియాలో వెల్లడించింది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం అకీరా జిమ్ వీడియో నెట్టింట చాలా వైరల్ గా మారుతుంది.

జిమ్ వీడియోతోపాటు రేణు దేశాయ్ ఇచ్చిన క్యాప్షన్ చూసి అకీరా నందన్ త్వరలోనే ఇండస్ట్రీలోకి రాబోతున్నారు అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఎందుకంటే సాధారణంగా సెలబ్రిటీలు వర్కౌట్లో చేసేటప్పుడు ఇంగ్లీష్ పాటలు వింటారు అయితే అకిరా మాత్రం తెలుగు లేదా హిందీ పాటలు వింటున్నాడు అంటే కచ్చితంగా ఆయన ఇండస్ట్రీపై తెలుగువారిపై ఆసక్తి ఉన్నట్లే అంటూ మరికొంతమంది కామెంట్లు చేస్తున్నారు. ఇప్పటివరకు మ్యూజిక్ , డాన్స్ అంటూ సోషల్ మీడియాలో సందడి చేసిన అకీరా నందన్ ఇప్పుడు మొదటిసారి వర్కౌట్స్ చేస్తూ కనిపించడంతో ఇండస్ట్రీలోకి రావడానికి ఇలా తన బాడీని ఒక షేప్ కి తీసుకొస్తున్నాడు అంటూ కూడా కామెంట్లు చేస్తున్నారు.
RRR Telugu Movie Review Rating

"రంగబలి" మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు వేదిక ఖరారు..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>