MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/chiranjeevi48c97ee6-ecbd-4857-8c31-fff9446736d7-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/chiranjeevi48c97ee6-ecbd-4857-8c31-fff9446736d7-415x250-IndiaHerald.jpgమెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం భోళా శంకర్ అనే సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాలో మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... మెహర్ రమేష్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీ లో కీర్తి సురేష్ చిరంజీవి కి చెల్లెలు పాత్రలో కనిపించనుండగా ... టాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ ఉన్న యువ హీరో లలో ఒకరు అయినటు వంటి సుశాంత్ ఈ మూవీ లో ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించబోతున్నాడు. ఏకే ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత అనిల్ సుంకర ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తూ ఉండChiranjeevi{#}cinema theater;sushanth;keerthi suresh;meher ramesh;Sunkara Ramabrahmam;Chiranjeevi;dil raju;shankar;Yuva;Audience;Music;Tollywood;Cinema;producer;Producer;BEAUTY;Heroine"భోళా శంకర్" మూవీ నైజాం హక్కులను దక్కించుకునే పనిలో ఫుల్ బిజీగా ఉన్నా ప్రముఖ నిర్మాత..?"భోళా శంకర్" మూవీ నైజాం హక్కులను దక్కించుకునే పనిలో ఫుల్ బిజీగా ఉన్నా ప్రముఖ నిర్మాత..?Chiranjeevi{#}cinema theater;sushanth;keerthi suresh;meher ramesh;Sunkara Ramabrahmam;Chiranjeevi;dil raju;shankar;Yuva;Audience;Music;Tollywood;Cinema;producer;Producer;BEAUTY;HeroineMon, 26 Jun 2023 07:30:00 GMTమెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం భోళా శంకర్ అనే సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాలో మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... మెహర్ రమేష్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీ లో కీర్తి సురేష్ చిరంజీవి కి చెల్లెలు పాత్రలో కనిపించనుండగా ... టాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ ఉన్న యువ హీరో లలో ఒకరు అయినటు వంటి సుశాంత్మూవీ లో ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించబోతున్నాడు. ఏకే ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత అనిల్ సుంకర ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తూ ఉండగా ... మహతీ స్వర సాగర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.

ఈ సినిమాను ఆగస్టు 11 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో కొన్ని రోజుల క్రితమే ఈ సినిమా నుండి ఫస్ట్ సింగిల్ ను ఈ మూవీ బృందం విడుదల చేసింది. దానికి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది. తాజాగా ఈ మూవీ బృందం ఈ సినిమా టీజర్ ను విడుదల చేసింది.  ఈ టీజర్ కు కూడా ప్రేక్షకుల నుండి సూపర్ సాలిడ్ రెస్పాన్స్ లభిస్తుంది. ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఈ మూవీ నుండి చిత్ర బృందం విడుదల చేసిన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ఈ మూవీ ని కొనడానికి అనేకమంది డిస్ట్రిబ్యూటర్ లు చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ప్రముఖ నిర్మాత మరియు డిస్ట్రిబ్యూటర్ అయినటువంటి దిల్ రాజు ఈ మూవీ యొక్క నైజాం హక్కులను దక్కించుకునే పనిలో ప్రస్తుతం ఫుల్ బిజీగా చర్చలను జరుపుతున్నట్లు తెలుస్తోంది.

అన్ని ఫలించినట్లు అయితే ఈ మూవీ నైజాం హక్కులు దిల్ రాజు చేతికి వెళ్లే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇకపోతే వాల్టేర్ వీరయ్య సినిమా తర్వాత చిరంజీవి నుండి రాబోతున్న మూవీ కావడంతో ఈ మూవీ పై ప్రేక్షకులు భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.


RRR Telugu Movie Review Rating

రవితేజ "టైగర్ నాగేశ్వరరావు" మూవీ అవి తప్ప షూటింగ్ మొత్తం పూర్తి..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>