NRIpraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/nri/auto_videos/nri357a0139-3b83-4828-a135-6d14ea685dd7-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/nri/auto_videos/nri357a0139-3b83-4828-a135-6d14ea685dd7-415x250-IndiaHerald.jpgఇటీవల కాలంలో మంచి ఉద్యోగాలు సాధించడం కోసం విద్యార్థిగా ఉన్న దశ నుంచి ఎంతోమంది చాలా కష్టపడుతున్నారు. ఈ క్రమంలోనే అత్యుత్తమ ర్యాంకులు సాధించడమే కాదు.. టెక్నాలజీ పై కూడా అవగాహన పెంచుకొని ఇక కెరియర్లో ఎంతో బాగా సెటిల్ అవుతున్నారు అని చెప్పాలి. అయితే ఇలా పెద్ద పెద్ద చదువులు చదివిన వారు ఎప్పుడు మంచి ఉద్యోగాలు రావాలని కోరుకుంటూ ఉంటారు. ఈ క్రమంలోనే మంచి వేతనం ఉంటే ఇక లైఫ్ ఎంతో హ్యాపీగా సాగుతుందని భావిస్తూ ఉంటారు. కానీ పెంపుడు కుక్కను చూసుకునే ఉద్యోగం వస్తే ఎవరైనా చేస్తారా. ఊరుకోండి బాసు.. ఇంత చదువు చNri{#}Corporate;job;TECHNOLOGY;Samsung;Apple;Huawei;Nokia;Sony;LG;HTC;Motorola;Redmi;HP;Asus;Acer;Dellపెంపుడు కుక్కను చూసుకునే ఉద్యోగం.. జీతం ఎంతో తెలిస్తే నోరెళ్ళబెడతారు?పెంపుడు కుక్కను చూసుకునే ఉద్యోగం.. జీతం ఎంతో తెలిస్తే నోరెళ్ళబెడతారు?Nri{#}Corporate;job;TECHNOLOGY;Samsung;Apple;Huawei;Nokia;Sony;LG;HTC;Motorola;Redmi;HP;Asus;Acer;DellMon, 26 Jun 2023 07:26:00 GMTఇటీవల కాలంలో మంచి ఉద్యోగాలు సాధించడం కోసం విద్యార్థిగా ఉన్న దశ నుంచి ఎంతోమంది చాలా కష్టపడుతున్నారు. ఈ క్రమంలోనే అత్యుత్తమ ర్యాంకులు సాధించడమే కాదు.. టెక్నాలజీ పై కూడా అవగాహన పెంచుకొని ఇక కెరియర్లో ఎంతో బాగా సెటిల్ అవుతున్నారు అని చెప్పాలి. అయితే ఇలా పెద్ద పెద్ద చదువులు చదివిన వారు ఎప్పుడు మంచి ఉద్యోగాలు రావాలని కోరుకుంటూ ఉంటారు. ఈ క్రమంలోనే మంచి వేతనం ఉంటే ఇక లైఫ్ ఎంతో హ్యాపీగా సాగుతుందని భావిస్తూ ఉంటారు. కానీ పెంపుడు కుక్కను చూసుకునే ఉద్యోగం వస్తే ఎవరైనా చేస్తారా.


 ఊరుకోండి బాసు.. ఇంత చదువు చదివి పెంపుడు కుక్కని చూసుకునే ఉద్యోగం చేయడమేంటి అని అంటారు ఎవరైనా. కానీ పెంపుడు కుక్కను చూసుకునే ఉద్యోగంలో ఇచ్చే వేతనం గురించి తెలిస్తే మాత్రం.. ఇక చదువు గురించి పక్కన పెట్టేసి టక్కున ఉద్యోగంలో చేరిపోతారు. ఎందుకంటే కార్పొరేట్ కంపెనీలు కూడా చెల్లించలేని వేతనాన్ని ఇక్కడ పెంపుడు కుక్కను చూసుకునే ఉద్యోగికి చెల్లించేందుకు సిద్ధమయ్యారు. ఏకంగా ఏడాదికి కోటి రూపాయల జీతం ఇవ్వనున్నారు.


 సాధారణంగా విదేశాల్లో పెంపుడు కుక్కలకు కేర్ టేకర్లను నియమించడం చాలా కామన్. అయితే అలాంటి ఉద్యోగాన్ని యూకే లో నివసిస్తున్న ఒక యుఎస్ బిలియనిర్ కుటుంబం ఆఫర్ చేసింది. దీనికోసం 127,227 డాలర్లు వేతనాన్ని ఆఫర్ చేసింది. అంటే భారత కరెన్సీలో ఒక కోటి కంటే ఎక్కువే. ఫుల్ టైం డాగ్ సిట్టర్ కోసం జాబ్ ఆఫర్ పోస్ట్ చేయగా.. దీనికి 400 మంది అప్లై చేసినట్లు ఏజెన్సీ ప్రకటించింది. అయితే ఈ జాబ్ నోటిఫికేషన్ గురించి తెలిసి ప్రతి ఒక్కరు షాక్ అవుతున్నారు. అదే సమయంలో ఎంతోమంది నేటిజన్స్ తమ క్రియేటివిటీకి పదును పెట్టి.. ఈ జాబ్ ప్రకటనపై ఎన్నో మీమ్స్ సిద్ధం చేస్తూ ఉండడం గమనార్హం.



RRR Telugu Movie Review Rating

రవితేజ "టైగర్ నాగేశ్వరరావు" మూవీ అవి తప్ప షూటింగ్ మొత్తం పూర్తి..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>