Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/charane865d279-378f-4b9b-aa82-02c0a9e84fce-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/charane865d279-378f-4b9b-aa82-02c0a9e84fce-415x250-IndiaHerald.jpgసినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా కొనసాగుతున్న వారికి సోషల్ మీడియాలో ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తమ అభిమాన హీరో గురించి ప్రతి విషయాన్ని తెలుసుకోవడానికి ఫాన్స్ ఎప్పుడూ కూడా ఆసక్తి కనబరుస్తూ ఉంటారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే తమ అభిమాన హీరో సినిమాల గురించి మాత్రమే కాదు.. ఇక వారు ధరించిన డ్రెస్సుల గురించి.. వాడే వస్తువుల ఫోన్ గురించి తెలుసుకోవడానికి కూడా ఎక్కువ ఆసక్తి కనబరుస్తూ ఉంటారు అని చెప్పాలి. కొన్ని కొన్ని సార్లు స్టార్ హీరోలు వాడే వస్తువుల ధర గురించి తెలిసి ప్రతి ఒక్Charan{#}richard;Upasana;Ram Charan Teja;Smart phone;Heroఏంటీ.. చరణ్ వాచ్ ఖరీదు రూ.1.62 కోట్లా?ఏంటీ.. చరణ్ వాచ్ ఖరీదు రూ.1.62 కోట్లా?Charan{#}richard;Upasana;Ram Charan Teja;Smart phone;HeroMon, 26 Jun 2023 07:40:00 GMTసినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా కొనసాగుతున్న వారికి సోషల్ మీడియాలో ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తమ అభిమాన హీరో గురించి ప్రతి విషయాన్ని తెలుసుకోవడానికి ఫాన్స్ ఎప్పుడూ కూడా ఆసక్తి కనబరుస్తూ ఉంటారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే తమ అభిమాన హీరో సినిమాల గురించి మాత్రమే కాదు.. ఇక వారు ధరించిన డ్రెస్సుల గురించి.. వాడే వస్తువుల  ఫోన్ గురించి తెలుసుకోవడానికి కూడా ఎక్కువ ఆసక్తి కనబరుస్తూ ఉంటారు అని చెప్పాలి. కొన్ని కొన్ని సార్లు స్టార్ హీరోలు వాడే వస్తువుల ధర గురించి తెలిసి ప్రతి ఒక్కరు కూడా షాక్ అవుతూ ఉంటారు అని చెప్పాలి.



 ఇక ఇప్పుడు రామ్ చరణ్ కు సంబంధించి ఇలాంటి వార్త ఒకటి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది. రామ్ చరణ్ ఇటీవల తన బిడ్డతో కలిసి దిగిన ఫోటోలలో రామ్ చరణ్ ధరించిన వాచ్ స్పెషల్ ఎట్రాక్షన్ గా మారిపోయింది. అయితే ఈ వాచ్ విలువ తెలిసి అభిమానులు అందరూ కూడా షాక్ అవుతున్నారు. వామ్మో వాచ్ విలువే ఇంత ఉంటే ఇక రామ్ చరణ్ వాడే మిగతా వస్తువుల విలువ ఇంకెంత ఉంటుందో అని ఊహించుకోలేకపోతున్నారు అభిమానులు. ఇటీవల రామ్ చరణ్ ఉపాసన దంపతులు మెగా ప్రిన్సెస్ తో కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు.



 అయితే ఈ ఫోటోలో రామ్ చరణ్ చేతికి ఉన్న వాచ్ గురించి నెట్టింట చర్చ జరుగుతుంది. అయితే ఆ వాచ్ రిచర్డ్ వీళ్ళే బ్రాండ్ కు చెందినది అని తెలుస్తుంది. అయితే ఈ వాచ్ విలువ మాత్రం అందరిని అవాక్కయ్యేలా చేస్తుంది. ఏకంగా వాచ్ 1.62 కోట్ల రూపాయలట. ఇక ఈ విషయం గురించి తెలిసి ఎంతో మంది నేటిజన్స్.. వాచ్ గురించి సోషల్ మీడియాలో ఎన్నో మీమ్స్ క్రియేట్ చేస్తూ ఉండడం గమనార్హం. కాగా చరణ్ - ఉపాసన దంపతులకు ఆడబిడ్డ పుట్టడంతో ఇక మెగా కుటుంబంలో సంబరాలు నెలకొన్నాయ్ అని చెప్పాలి.



RRR Telugu Movie Review Rating

రవితేజ "టైగర్ నాగేశ్వరరావు" మూవీ అవి తప్ప షూటింగ్ మొత్తం పూర్తి..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>