Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyleb79b2a8c-92ee-4b00-b796-e259991f5f06-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyleb79b2a8c-92ee-4b00-b796-e259991f5f06-415x250-IndiaHerald.jpgకొంతమంది హీరోయిన్స్ అసలు బట్టలు ఎందుకేసుకుంటారో అర్థమే కాదు. దాచాల్సిన అందాలనే బయట పెడుతుంటారు. ఇక దానికి బట్టలు వేసుకోవడం ఎందుకో అర్థమే కాదు.నిజానికి వాళ్లకు దాచేయాల్సిన అందాలను చూపించడంలో ఏం ఆనందం దొరుకుతుందో తెలియదు కానీ వాళ్ళని చూసి జనాలు మాత్రం బ్యాడ్ కామెంట్స్ చేయకుండా ఉండలేరు. ఇప్పుడు శ్రియ విషయంలో అదే జరుగుతుంది.టాలీవుడ్ లో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది శ్రియ. తొలిసారిగా 2001లో ఇష్టం సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీకి అడుగుపెట్టింది. ఇక ఈ సినిమా తర్వాత చెన్నకేశవరెడ్డి సినిsocialstars lifestyle{#}Ishtam;Raccha;Nuvve Nuvve;Anandam;Santosham;Success;Husband;marriage;Telugu;Heroine;media;Cinemaఅవి వేసుకోకుండా కనిపించిన స్టార్ హీరోయిన్....!!అవి వేసుకోకుండా కనిపించిన స్టార్ హీరోయిన్....!!socialstars lifestyle{#}Ishtam;Raccha;Nuvve Nuvve;Anandam;Santosham;Success;Husband;marriage;Telugu;Heroine;media;CinemaMon, 26 Jun 2023 22:15:41 GMTకొంతమంది హీరోయిన్స్ అసలు బట్టలు ఎందుకేసుకుంటారో అర్థమే కాదు. దాచాల్సిన అందాలనే బయట పెడుతుంటారు. ఇక దానికి బట్టలు వేసుకోవడం ఎందుకో అర్థమే కాదు.నిజానికి వాళ్లకు దాచేయాల్సిన అందాలను చూపించడంలో ఏం ఆనందం దొరుకుతుందో తెలియదు కానీ వాళ్ళని చూసి జనాలు మాత్రం బ్యాడ్ కామెంట్స్ చేయకుండా ఉండలేరు. ఇప్పుడు శ్రియ విషయంలో అదే జరుగుతుంది.టాలీవుడ్ లో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది శ్రియ. తొలిసారిగా 2001లో ఇష్టం సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీకి అడుగుపెట్టింది. ఇక ఈ సినిమా తర్వాత చెన్నకేశవరెడ్డి సినిమాలో నటించింది. కానీ ఈ రెండు సినిమాలు అంతగా మెప్పించలేకపోయినా ఆ తర్వాత సంతోషం సినిమాలో నటించగా ఈ సినిమా మంచి సక్సెస్ అందుకుంది. అలా వరుసగా ఠాగూర్, నీకు నేను నాకు నువ్వు, నువ్వే నువ్వే ఎలా చెప్పను వంటి సూపర్ హిట్ సినిమాలలో స్టార్ హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ఇక పలు సినిమాలలో స్పెషల్ సాంగ్ లలో కూడా నటించింది. కొన్ని సినిమాలలో సహాయ పాత్రలలో కూడా నటించింది.

మంచి హోదాలో ఉన్న సమయంలోనే 2018లో ఆండ్రూ అనే ఓ వ్యాపార వేత్తను పెళ్లి చేసుకొని ఆడబిడ్డకు జన్మనిచ్చింది. సోషల్ మీడియా వేదికగా అభిమానులతో టచ్ లో ఉంటుంది. నిత్యం తన భర్త తో దిగిన ఫోటోలను తను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటుంది. పైగా ఆ ఫోటోలు చూస్తే మాత్రం షాక్ అవ్వకుండా ఉండలేరు. ఎందుకంటే ఆ ఫోటోలు ఫుల్ రొమాన్స్ తో నిండిపోయి ఉంటాయి. లేటు వయసులో కూడా శ్రియ అందాలు ఏ మాత్రం కూడా తగ్గలేదు. ఇప్పటికీ యంగ్ హీరోయిన్ గా కనిపించడమే కాకుండా పొట్టి పొట్టి బట్టలతో హాట్ హాట్ లుక్ లతో బాగా రెచ్చిపోతుంది. మళ్లీ ఇండస్ట్రీకి రీఎంట్రీ ఇచ్చింది. అయితే ఇదంతా పక్కన పెడితే.. ఈమధ్య శ్రియ వరుసగా హాట్ ఫోటోలను వదులుతుంది. ఈ వయసులో కూడా ముదురు అందాలను లేతగా చూపిస్తుంది. అయితే తాజాగా తను బ్లూ కలర్ లో మోడ్రన్ డ్రెస్ ధరించగా ఆ డ్రెస్ లో కొన్ని ఫొటోస్ పంచుకుంది. అయితే అందులో తను వేసుకున్న డ్రెస్ ఎలా ఉందంటే.. పైన ఎదభాగం నుండి కింద వరకు ఉండగా అందులో కింద థైస్ నుండి కింద భాగం వరకు ఓపెన్ గా ఉంది. ఇక ముఖ్యంగా నడుము కు కాస్త కింది భాగం దగ్గర ఓపెన్ గా ఉండటంతో.. అక్కడ తన బ్యాక్ అందాలు క్లియర్ గా బయటపడ్డాయి.దీంతో ఆ ఫోటోలు చూసిన కొంతమంది కుర్రాళ్ళు బ్యాడ్ కామెంట్స్ చేస్తున్నారు. కారణం తను ఎద భాగంలో, కింది భాగంలో లోదుస్తులు ధరించినట్లు అనిపించలేదు. దీంతో తను ఏమీ వేసుకోకుండా నేరుగా ఆ డ్రస్ వేసుకోవడంతో జనాలు బ్యాడ్ కామెంట్స్ తో రచ్చ చేస్తున్నారు. ప్రస్తుతం ఆ ఫోటోలు నెట్టింట్లో బాగా షేక్ అవుతున్నాయి.



RRR Telugu Movie Review Rating

అదే నిజమైతే రాంచరణ్ మూవీ కి తప్పని ఇబ్బందులు...!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>