MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/surya7f71a5d1-eeed-42e7-aace-6feddd489e8b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/surya7f71a5d1-eeed-42e7-aace-6feddd489e8b-415x250-IndiaHerald.jpgతమిళ సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన హీరోలలో ఒకరు అయినటు వంటి సూర్య గురించి ప్రత్యేకంగా ఇండియన్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సూర్య ఇప్పటి వరకు తన కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ మూవీ లలో మరియు ఎన్నో వైవిధ్యమైన సినిమాలలో హీరో గా నటించి తనకంటూ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ లో ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇది ఇలా ఉంటే సూర్య కెరియర్ లో మంచి విజయం సాధించిన సినిమాలలో సూర్య సన్నాఫ్ కృష్ణన్ సినిమా ఒకటి. ఈ సినిమాకు టాలెంటెడ్ డైరెక్టర్ అయినటువంటి గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వSurya{#}gautham new;Blockbuster hit;surya sivakumar;cinema theater;Amarnath K Menon;November;News;gautham;Director;Tamil;Hero;Industry;Telugu;Indian;Cinemaఆ తేదీల్లో రీ రిలీజ్ కానున్న "సూర్య సన్నాఫ్ కృష్ణన్" మూవీ..!ఆ తేదీల్లో రీ రిలీజ్ కానున్న "సూర్య సన్నాఫ్ కృష్ణన్" మూవీ..!Surya{#}gautham new;Blockbuster hit;surya sivakumar;cinema theater;Amarnath K Menon;November;News;gautham;Director;Tamil;Hero;Industry;Telugu;Indian;CinemaMon, 26 Jun 2023 10:48:56 GMTతమిళ సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన హీరోలలో ఒకరు అయినటు వంటి సూర్య గురించి ప్రత్యేకంగా ఇండియన్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సూర్య ఇప్పటి వరకు తన కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ మూవీ లలో మరియు ఎన్నో వైవిధ్యమైన సినిమాలలో హీరో గా నటించి తనకంటూ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ లో ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇది ఇలా ఉంటే సూర్య కెరియర్ లో మంచి విజయం సాధించిన సినిమాలలో సూర్య సన్నాఫ్ కృష్ణన్ సినిమా ఒకటి.

ఈ సినిమాకు టాలెంటెడ్ డైరెక్టర్ అయినటువంటి గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వం వహించాడు. ఈ మూవీ తమిళ్ తో పాటు తెలుగు లో కూడా విడుదల అయ్యి అటు తమిళ బాక్స్ ఆఫీస్ దగ్గర ... ఇటు తెలుగు బాక్స్ ఆఫీస్ దగ్గర రెండింటిలో కూడా అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఈ మూవీ లోని సూర్య నటనకు గాను ప్రేక్షకుల నుండి ... విమర్శకుల నుండి మంచి ప్రశంసలు లభించాయి. ఈ మూవీ 2008 వ సంవత్సరం నవంబర్ 14 వ తేదీన విడుదల అయ్యి అద్భుతమైన విజయాన్ని సాధించి భారీ కలక్షన్ లను కూడా వసూలు చేసింది. ఇలా ఆ సమయంలో మంచి విజయం సాధించిన ఈ సినిమాను తిరిగి మళ్లీ థియేటర్ లలో రీ రిలీజ్ చేయబోతున్నారు. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ ని మొదటగా జూలై 19 వ తేదీన "యూ ఎస్ ఏ" లో విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది.

ఆ తర్వాత జూలై 21 వ తేదీన ఇండియాలో ఈ మూవీ ని రీ రిలీజ్ చేసే ఆలోచనలో ఈ మూవీ బృందం ఉన్నట్లు తెలుస్తుంది. అలాగే సంబంధించిన అధికారిక ప్రకటన కూడా మరి కొన్ని రోజుల్లోనే వెలబడబోతున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ మూవీ రీ రిలీజ్ కోసం సూర్య అభిమానులతో పాటు ఎంతో మంది ఈ సినిమా ప్రేమికులు కూడా చాలా సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నారు.


RRR Telugu Movie Review Rating

"రంగబలి" మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు వేదిక ఖరారు..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>