MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/salar-movie-prudvirajf06fb26f-b771-4297-ae46-29e7a3b2facd-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/salar-movie-prudvirajf06fb26f-b771-4297-ae46-29e7a3b2facd-415x250-IndiaHerald.jpgరెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం సలార్ సినిమా షూటింగ్లో త్వరలో పాల్గొనబోతున్న విషయం తెలిసిందే. కోలీవుడ్ స్టార్ పృధ్విరాజ్ సుకుమారన్ ఈ సినిమాలో విలన్ క్యారెక్టర్ పోషిస్తున్నారు. ఇకపోతే తాజాగా ఆయన షూటింగ్ సెట్లో ప్రమాదం బారిన పడ్డారు అని తెలుస్తోంది. అసలు విషయంలోకెళితే పృధ్వీరాజ్ సుకుమారన్ విలాయత్ బుద్ధ అనే టైటిల్ తో ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే అందులో ఆయన హీరో గా పనిచేస్తున్నారు. కేరళ ఆర్టీసీ బస్సులో ఒక భారీ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరిస్తుండగా పృథ్వీరాజు బస్సులో నుండి కిందకు జారిపడ్డారట. SALAR;MOVIE;PRUDVIRAJ{#}Prabhas;Kerala;Cinema;Kollywood;september;News;Heroషూటింగ్ సెట్లో తీవ్రంగా గాయపడ్డ సలార్ విలన్.. ?షూటింగ్ సెట్లో తీవ్రంగా గాయపడ్డ సలార్ విలన్.. ?SALAR;MOVIE;PRUDVIRAJ{#}Prabhas;Kerala;Cinema;Kollywood;september;News;HeroMon, 26 Jun 2023 09:06:13 GMTరెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం సలార్ సినిమా షూటింగ్లో త్వరలో పాల్గొనబోతున్న విషయం తెలిసిందే. కోలీవుడ్ స్టార్ పృధ్విరాజ్ సుకుమారన్ ఈ సినిమాలో విలన్ క్యారెక్టర్ పోషిస్తున్నారు. ఇకపోతే తాజాగా ఆయన షూటింగ్ సెట్లో ప్రమాదం బారిన పడ్డారు అని తెలుస్తోంది. అసలు విషయంలోకెళితే పృధ్వీరాజ్ సుకుమారన్ విలాయత్ బుద్ధ అనే టైటిల్ తో ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే అందులో ఆయన హీరో గా పనిచేస్తున్నారు. కేరళ ఆర్టీసీ బస్సులో ఒక భారీ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరిస్తుండగా పృథ్వీరాజు బస్సులో నుండి కిందకు జారిపడ్డారట.



దీంతో పృథ్వీరాజ్ కాలికి తీవ్రమైన గాయమైనట్లుగా తెలుస్తోంది.. మరియూర్ బస్టాండ్ సమీపంలో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లుగా సమాచారం వెంటనే అక్కడ ఉన్న కొంతమంది ప్రజలు పృథ్విరాజ్ ని కొచ్చిలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించినట్లుగా సమాచారం అయితే అనంతరం వైద్యులు పరీక్షలు నిర్వహించిన తర్వాత పృథ్వీరాజ్ కు సర్జరీ చేయాలని సూచించారట. దీంతో ఈ రోజున పృథ్వీరాజ్ కాలికి సర్జరీ చేయబోతున్నట్లు సమాచారం. ప్రమాదం పై అభిమానుల సైతం తీవ్ర దిగ్భ్రాంతికి గురవుతున్నారు. త్వరగా కోలుకోవాలని అభిమానుల సైతం ప్రార్ధనలు చేస్తున్నారు.

పృధ్విరాజ్ ప్రభాస్ నటించిన సలార్ సినిమాలో మెయిన్ విలన్ గా నటిస్తున్నారు. ఒకవేళ పృథ్విరాజ్ షూటింగ్ మిగిలి ఉంటే ఇబ్బందులు తప్పవని వార్తలు వినిపిస్తున్నాయి.సలార్ సినిమా విడుదల సమయం మరో మూడు నెలలు మాత్రమే ఉన్నది. ఇలాంటి సమయం లో పృధ్విరాజ్ కు ఇలా జరగడంతో ప్రభాస్ అభిమానులు కూడా కాస్త ఆందోళన. సలార్ సినిమా సెప్టెంబర్ 28వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు తెలుస్తోంది ఈ సినిమా విడుదల ఆలస్యం అవుతుందని ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. కాని చిత్ర బృందం మాత్రం సెప్టెంబర్ 28వ తేదీని ఈ సినిమా విడుదల చేసే విధంగా ప్లాన్ చేస్తున్నట్లు తెలియజేయడం జరిగింది.



RRR Telugu Movie Review Rating

"రంగబలి" మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు వేదిక ఖరారు..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>