HealthPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/kidney-healtha88b7580-5801-4ced-a730-1e002be591c1-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/kidney-healtha88b7580-5801-4ced-a730-1e002be591c1-415x250-IndiaHerald.jpgమన శరీరంలో కిడ్నీ అనేది చాలా ముఖ్యమైన అవయవం.ఇది మన శరీరంలోని విష పదార్థాలను వడపట్టి మూత్ర విసర్జన ద్వారా వాటిని చాలా ఈజీగా బయటకు పంపిస్తుంది.ఇంకా అలాగే అనేక రకాల వ్యాధల నుంచి కూడా శరీరాన్ని కాపాడుతుంది. అందుకే ఈ కిడ్నీ వ్యాధులను 'సైలెంట్ కిల్లర్స్' అంటారు. ఎందుకంటే.. అసలు వీటి ప్రారంభ లక్షణాలు అసలు కనిపించవు. అందుకే కిడ్నీల విషయంలో ఖచ్చితంగా చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే వ్యాధి నియంత్రణ చాలా చాలా కష్టతరం అవుతుంది. ఇక కిడ్నీ ఫెయిల్యూర్ అయితే ఎలాంటి వ్యాధులు వస్తాయి ఇంకా అలాగే కిడ్నీలను ఆరోగ్యంగాkidney health{#}salt;Cholesterol;Sodium;Manamకిడ్నీ ఆరోగ్యానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు?కిడ్నీ ఆరోగ్యానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు?kidney health{#}salt;Cholesterol;Sodium;ManamMon, 26 Jun 2023 14:51:00 GMTమన శరీరంలో కిడ్నీ అనేది చాలా ముఖ్యమైన అవయవం.ఇది మన శరీరంలోని విష పదార్థాలను వడపట్టి మూత్ర విసర్జన ద్వారా వాటిని చాలా ఈజీగా బయటకు పంపిస్తుంది.ఇంకా అలాగే అనేక రకాల వ్యాధల నుంచి కూడా శరీరాన్ని కాపాడుతుంది. అందుకే ఈ కిడ్నీ వ్యాధులను 'సైలెంట్ కిల్లర్స్' అంటారు. ఎందుకంటే.. అసలు వీటి ప్రారంభ లక్షణాలు అసలు కనిపించవు. అందుకే కిడ్నీల విషయంలో ఖచ్చితంగా చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే వ్యాధి నియంత్రణ చాలా చాలా కష్టతరం అవుతుంది. ఇక కిడ్నీ ఫెయిల్యూర్ అయితే ఎలాంటి వ్యాధులు వస్తాయి ఇంకా అలాగే కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ఏం చేయాలి? వంటి పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం..రక్తహీనత సమస్య మూత్రపిండాల సమస్యల సాధారణ లక్షణం.అలాగే మడమలు, పాదాలు, మోకాళ్ల దగ్గర వాపు అనేది మూత్రపిండాల సమస్య యొక్క ప్రాథమిక లక్షణాలు.ఇంకా అలాగే ఆకలిని కోల్పోవడం, యూరియా, క్రియాటినిన్, యాసిడ్ వంటి విష పదార్థాలు శరీరంలో బాగా పేరుకుపోతాయి. ఇది ఖచ్చితంగా ఆకలి, వృషణాలను ప్రభావితం చేస్తుంది.


అలాగే మూత్రపిండాలు ఆరోగ్యంగా లేకపోతే ఎడెమా సమస్య ఖచ్చితంగా వస్తుంది. కణాలలో ద్రవం చేరడం వల్ల కళ్ల చుట్టూ వాపు వచ్చే ప్రమాదం కూడా ఎక్కువగా ఉంది.అలాగే దీనివల్ల వికారం, వాంతులు కూడా అవుతాయి.మన కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే నీరు ఎక్కువగా తాగాలి. గోరువెచ్చని నీరు తాగడానికి ఖచ్చితంగా ప్రయత్నించాలి. ఎందుకంటే దీనివల్ల కిడ్నీల నుంచి యూరియా, సోడియం వంటి విషపూరిత పదార్థాలు సులభంగా త్వరగా బయటకు పోతాయి.ఇంకా మూత్రపిండాలను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించుకోవాలి. ఇందుకోసం లిపిడ్ ప్రొఫైల్ పరీక్ష అనేది చాలా అవసరం.అలాగే ఆయిల్, ఫాస్ట్‌ఫుడ్, జంక్ ఫుడ్‌లకు చాలా దూరంగా ఉండాలి. తాజా పండ్లు, ఆకుకూరలు ఎక్కువగా తినాలి.ఇంకా కిడ్నీలు ఆరోగ్యంగా ఉండటానికి, ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఖచ్చితంగా తినాలి.ఇంకా బరువును నియంత్రించుకోవాలి.అలాగే ఉప్పు తక్కువగా తీసుకోవాలి. ప్యాకింగ్, ప్రాసెస్ చేసిన ఆహారాలకు ఖచ్చితంగా వీలైనంత దూరంగా ఉండాలి.



RRR Telugu Movie Review Rating

హ్యుండయ్, మారుతీలని వణికిస్తున్న కియా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>