LifeStylePurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/health-88b0f966-b950-4476-9bac-d488bc92dc9e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/health-88b0f966-b950-4476-9bac-d488bc92dc9e-415x250-IndiaHerald.jpgమన ఆరోగ్యం కోసం చాలా రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నాం. శరీరానికి ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఉండాలంటే మనం ఖచ్చితంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.ఇందు కోసం ప్రయత్నాలు చేస్తుంటాం. దీని వల్ల మన శరీరంలోని మలినాలు దూరం చేయడానికి సబ్జ గింజలు చాలా బాగా ఉపయోగపడతాయి. శరీరానికి ఆరోగ్యం కలిగించడంలో ఇవి ప్రధాన పాత్ర పోషిస్తాయి. ఈ నేపథ్యంలో మనం వాటిని ఎలా ఉపయోగించుకోవచ్చో తెలుసుకుందాం.సబ్జ గింజల్లో ఉండే ఔషధాలను చూస్తే మనకు ఖచ్చితంగా ఆశ్చర్యం కలగడం మామూలే. సబ్జ గింజల వల్ల శరీరం చాలా కాంతివంతంగా మారుస్తాయి.అధిక బరHEALTH{#}Ulcer;Cheque;Corporate;Heart;Shakti;Manamఆరోగ్యం: మన పెద్దలు ఇవి తిని బలంగా ఉండేవారు?ఆరోగ్యం: మన పెద్దలు ఇవి తిని బలంగా ఉండేవారు?HEALTH{#}Ulcer;Cheque;Corporate;Heart;Shakti;ManamMon, 26 Jun 2023 19:47:21 GMTమన ఆరోగ్యం కోసం చాలా రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నాం. శరీరానికి ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఉండాలంటే మనం ఖచ్చితంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.ఇందు కోసం ప్రయత్నాలు చేస్తుంటాం. దీని వల్ల మన శరీరంలోని మలినాలు దూరం చేయడానికి సబ్జ గింజలు చాలా బాగా ఉపయోగపడతాయి. శరీరానికి ఆరోగ్యం కలిగించడంలో ఇవి ప్రధాన పాత్ర పోషిస్తాయి. ఈ నేపథ్యంలో మనం వాటిని ఎలా ఉపయోగించుకోవచ్చో తెలుసుకుందాం.సబ్జ గింజల్లో ఉండే ఔషధాలను చూస్తే మనకు ఖచ్చితంగా ఆశ్చర్యం కలగడం మామూలే. సబ్జ గింజల వల్ల శరీరం చాలా కాంతివంతంగా మారుస్తాయి.అధిక బరువుకు కూడా చాలా ఈజీగా చెక్ పెట్టొచ్చు. ఇలా మన శరీరంలో కలిగే పలు మార్పులకు ఇవి ప్రధాన కారణంగా నిలుస్తాయి.కాలేయం బాగు చేయడంలో కూడా సబ్జ గింజలు చాలా బాగా ఉపయోగడపడతాయి.కడుపు, గుండె ఇంకా పేగులకు సంబంధించి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. దీంతో వీటిని తీసుకోవడం వల్ల మనకు చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి.ఇందులో ఎన్నో ఔషధ గుణాలున్నాయి.


గుండెపోటును దూరం చేయడంలో కూడా బాగా సాయపడుతుంది. అలాగే అల్సర్ కు కూడా మంచి మందులా ఉపయోగపడుతుంది. కార్పొరేట్ ఆస్పత్రుల ప్రభావంతో మనం చాలా వాటికి కూడా మందులని వాడుకోవచ్చు.ఈ సబ్జ గింజల్లో ప్రొటీన్లు, మినరల్స్ ఇంకా విటమిన్లు చాలా పుష్కలంగా ఉంటాయి. అందుకే వీటిని తీసుకోవడం వల్ల ఈజీగా ఉపశమనం కలుగుతుంది.ఇందులో ఉండే పోషకాలతో మనం మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. అలాగే మన కడుపులో ఉండే మలినాలను దూరం చేసే వాటిలో ఇవి చాలా ముఖ్యమైనవి. దీంతో సబ్జా గింజలు తినడం వల్ల మన ఒంట్లో రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది.అలాగే సబ్జ గింజలను రాత్రి ఒక చెంచా సబ్జ గింజలు నానబెట్టుకుని తెల్లారి వాటిని తీసుకోవడం వల్ల మనకు చాలా రకాలైన రోగాల నుంచి ఈజీగా ఉపశమనం కలుగుతుంది. అలాగే కాలేయం, ఊపిరితిత్తులు సరిగా పనిచేసేందుకు సహకరిస్తాయి. దీంతో సబ్జ గింజలను తీసుకోవడం వల్ల మన ఆరోగ్యం చాలా మెరుగ్గా అవుతుంది. పూర్వకాలంలో బియ్యం లేకముందు ఇవే ప్రధాన ఆహారంగా తీసుకునేవారు. కానీ ఇప్పుడు అవి కనిపించడం లేదు.



RRR Telugu Movie Review Rating

హ్యుండయ్, మారుతీలని వణికిస్తున్న కియా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>