MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/raviteja44245d69-01bb-4d87-baa5-2e74bdbbf777-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/raviteja44245d69-01bb-4d87-baa5-2e74bdbbf777-415x250-IndiaHerald.jpgమాస్ మహారాజా రవితేజ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. రవితేజ తాజాగా రావణాసుర అనే మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు. సుదీర్ వర్మ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా మంచి అంచనాలను థియేటర్ లలో విడుదల అయింది. మంచి అంచనాల నడుమ థియేటర్ లలో విడుదలైన ఈ సినిమా విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్స్ ఆఫీస్ నెగిటివ్ టాక్ ను బాక్స్ ఆఫీస్ దగ్గర తెచ్చుకుంది. దానితో ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ కలెక్షన్ లను కూడా వసూలు చేయలేక పోయింది. దానితో చివరగా ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గRaviteja{#}Ram Gopal Varma;ravi teja;vamsi;cinema theater;Ravi;Hindi;Box office;October;Karthik;News;India;Tamil;Kannada;Telugu;media;Cinema;Heroineరవితేజ "టైగర్ నాగేశ్వరరావు" మూవీ అవి తప్ప షూటింగ్ మొత్తం పూర్తి..!రవితేజ "టైగర్ నాగేశ్వరరావు" మూవీ అవి తప్ప షూటింగ్ మొత్తం పూర్తి..!Raviteja{#}Ram Gopal Varma;ravi teja;vamsi;cinema theater;Ravi;Hindi;Box office;October;Karthik;News;India;Tamil;Kannada;Telugu;media;Cinema;HeroineMon, 26 Jun 2023 08:30:00 GMTమాస్ మహారాజా రవితేజ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. రవితేజ తాజాగా రావణాసుర అనే మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు. సుదీర్ వర్మ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా మంచి అంచనాలను థియేటర్ లలో విడుదల అయింది. మంచి అంచనాల నడుమ థియేటర్ లలో విడుదలైన ఈ సినిమా విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్స్ ఆఫీస్ నెగిటివ్ టాక్ ను బాక్స్ ఆఫీస్ దగ్గర తెచ్చుకుంది. దానితో ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ కలెక్షన్ లను కూడా వసూలు చేయలేక పోయింది.

దానితో చివరగా ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర డిజాస్టర్ గా మిగిలిపోయింది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం రవితేజ "టైగర్ నాగేశ్వరరావు" అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాను తెలుగు , తమిళ , కన్నడ , మలయాళం , హిందీ భాషలలో రూపొందిస్తున్నారు. ఈ మూవీ ని పాన్ ఇండియా మూవీ గా థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఈ సినిమాకు వంశీ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాను ఈ సంవత్సరం అక్టోబర్ 20 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ షూటింగ్ ఇప్పటికే చాలా వరకు పూర్తి అయినట్లు తెలుస్తోంది. ఈ మూవీ కి సంబంధించిన రెండు పాటల షూటింగ్ మినహా ఈ మూవీ షూటింగ్ మొత్తం పూర్తి అయినట్లు తెలుస్తోంది.

ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ పూర్తి కావడంతో ఈ మూవీ టీజర్ ను వచ్చే నెల మొదటి వారంలో విడుదల చేసే ఆలోచనలో ఈ మూవీ బృందం ఉన్నట్లు ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన ను కూడా మరి కొన్ని రోజుల్లోనే ఈ మూవీ బృందం విడుదల చేయనున్నట్లు ప్రస్తుతం ఒక వార్త సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది. ఇకపోతే రవితేజ ప్రస్తుతం ఈ మూవీ తో పాటు కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో రూపొందుతున్న ఈగల్ అనే సినిమాలో కూడా హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ లో అనుపమ పరమేశ్వరన్ ... రవితేజ సరసన హీరోయిన్ గా నటిస్తోంది.


RRR Telugu Movie Review Rating

"రంగబలి" మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు వేదిక ఖరారు..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>