MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/aishwarya-menan3e9d5f25-91ec-4f04-b051-82275bdbc2aa-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/aishwarya-menan3e9d5f25-91ec-4f04-b051-82275bdbc2aa-415x250-IndiaHerald.jpgమోస్ట్ బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ గార్జియస్ నటిమనులలో ఒకరు అయినటువంటి ఐశ్వర్య మీనన్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇది ఇలా ఉంటే ఈ నటి ప్రస్తుతం "స్పై" అనే సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ లో నిఖిల్ హీరోగా నటిస్తూ ఉండగా ... గర్రి బి హెచ్ ఈ మూవీ కి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాను జూన్ 29 వ తేదీన థియేటర్ లలో తెలుగు , తమిళ , కన్నడ , మలయాళం , హిందీ భాషలలో భారీ ఎత్తున విడుదల చేయనున్నారు. ఇప్పటి వరకు ఈ సినిమా నుండి ఈ మూవీ మేకర్స్ అనేక ప్రచార చిత్రాలను వAishwarya menan{#}aishwarya;India;Tollywood;Cinema;Telugu;cinema theater;media;Tamil;Kannada;Hindi;Audience;Heroine;June;Beautifulక్లాస్ లుక్ లో మైమరిపిస్తున్న ఐశ్వర్య మీనన్..!క్లాస్ లుక్ లో మైమరిపిస్తున్న ఐశ్వర్య మీనన్..!Aishwarya menan{#}aishwarya;India;Tollywood;Cinema;Telugu;cinema theater;media;Tamil;Kannada;Hindi;Audience;Heroine;June;BeautifulMon, 26 Jun 2023 09:30:00 GMTమోస్ట్ బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ గార్జియస్ నటిమనులలో ఒకరు అయినటువంటి ఐశ్వర్య మీనన్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇది ఇలా ఉంటే ఈ నటి ప్రస్తుతం "స్పై" అనే సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ లో నిఖిల్ హీరోగా నటిస్తూ ఉండగా ... గర్రి బి హెచ్ ఈ మూవీ కి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాను జూన్ 29 వ తేదీన థియేటర్ లలో తెలుగు  , తమిళ , కన్నడ , మలయాళం , హిందీ భాషలలో భారీ ఎత్తున విడుదల చేయనున్నారు. 

ఇప్పటి వరకు ఈ సినిమా నుండి ఈ మూవీ మేకర్స్ అనేక ప్రచార చిత్రాలను విడుదల చేయగా వాటికి ప్రేక్షకుల నుండి సూపర్ సాలిడ్ రెస్పాన్స్ లభించింది. అలాగే ఈ మూవీ ప్రచార చిత్రాలు కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడంతో ఈ మూవీ పై ప్రేక్షకులు మంచి అంచనాలు పెట్టుకున్నారు. మరి ఈ మూవీ ఏ రేంజ్ విజయాన్ని అందుకుంటుందో తెలియాలి అంటే జూన్ 29 వ తేదీ వరకు వేచి చూడాల్సిందే. ఈ మూవీ కనుక మంచి విజయం సాధించినట్లు అయితే ఈ నటి క్రేజ్ కూడా టాలీవుడ్ ఇండస్ట్రీ తోటు పాటు ఇండియా వ్యాప్తంగా భారీగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. 

ఇది ఇలా ఉంటే ఈ ముద్దు గుమ్మ ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన ఫోటోలను ఎక్కువగా పోస్ట్ చేస్తూ వస్తుంది. అందులో భాగంగా తాజాగా ఈ నటి తన సోషల్ మీడియా అకౌంట్ లో అదిరిపోయే లుక్ లో ఉన్న డ్రెస్ ను వేసుకొని చాలా క్లాస్ అండ్ డీసెంట్ లుక్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఐశ్వర్య మీనన్ కు సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


RRR Telugu Movie Review Rating

"రంగబలి" మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు వేదిక ఖరారు..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>