MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/soonusood-arundatiffb6acf6-c553-4b3c-aee1-1e33f6a4624e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/soonusood-arundatiffb6acf6-c553-4b3c-aee1-1e33f6a4624e-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క కెరియర్లో సూపర్ హిట్గా నిలిచిన చిత్రాలలో అరుంధతి సినిమా కూడా ఒకటి.. ఈ చిత్రాన్ని కోడి రామకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కించి మంచి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నారు. అనుష్క పాత్రకు ఎంత పాపులారిటీ వచ్చిందో ఇందులో విలన్ గా నటించిన సోనూసూద్ కూడా అంతే పాపులారిటీ లభించింది.. ప్రేతాత్మ గా సోనూసూద్ నటన ప్రేక్షకులను ఫిదా అయ్యేలా చేసింది .ఈ సినిమా తర్వాత పాపులారిటీ టాలీవుడ్ లో పెరిగిపోయి వరుస ఆఫర్లు వెలుపడ్డాయి. తన నటనతో అబ్బురపరిచిన సోనూసూద్ ,అనుష్కకు మంచి క్రేజ్ ఏర్పడింది. SOONUSOOD;ARUNDATI{#}kodi ramakrishna;Graphics;Arundhati;Fidaa;Reddy;anoushka;producer;Producer;Blockbuster hit;Tollywood;Service;Heroine;Cinemaఅప్పట్లోనే అంత రెమ్యునరేషన్ తీసుకున్న సోనూసూద్!అప్పట్లోనే అంత రెమ్యునరేషన్ తీసుకున్న సోనూసూద్!SOONUSOOD;ARUNDATI{#}kodi ramakrishna;Graphics;Arundhati;Fidaa;Reddy;anoushka;producer;Producer;Blockbuster hit;Tollywood;Service;Heroine;CinemaMon, 26 Jun 2023 14:00:00 GMTటాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క కెరియర్లో సూపర్ హిట్గా నిలిచిన చిత్రాలలో అరుంధతి సినిమా కూడా ఒకటి.. ఈ చిత్రాన్ని కోడి రామకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కించి మంచి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నారు. అనుష్క పాత్రకు ఎంత పాపులారిటీ వచ్చిందో ఇందులో విలన్ గా నటించిన సోనూసూద్ కూడా అంతే పాపులారిటీ లభించింది.. ప్రేతాత్మ గా సోనూసూద్ నటన ప్రేక్షకులను ఫిదా అయ్యేలా చేసింది .ఈ సినిమా తర్వాత పాపులారిటీ టాలీవుడ్ లో పెరిగిపోయి వరుస ఆఫర్లు వెలుపడ్డాయి. తన నటనతో అబ్బురపరిచిన సోనూసూద్ ,అనుష్కకు మంచి క్రేజ్ ఏర్పడింది.

అయితే ఈ సినిమా కోసం సోనూసూద్ అందుకున్న రెమ్యూనరేషన్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారుతున్నది. అరుంధతి సినిమాను కోడి రామకృష్ణ ఒళ్ళు గగుర్పొడిచే  సన్నివేశాలతో తెరకెక్కించారు. ఈ సినిమాలో గ్రాఫిక్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ముఖ్యంగా సోనూసూధ్ డైలాగులు ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉండడం తో పాటు ఇప్పటికీ ఈ డైలాగులు ఫేమస్ అవుతూనే ఉన్నాయి. ఇక ఈ సినిమా కోసం సోనుసూద్ అందుకున్న రెమ్యూనరేషన్ ఎంత అంటే 20 రోజుల కోసం రూ.18 లక్షల డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది.

ఒకవేళ 20 రోజులకు మించి షూటింగ్ జరిగితే రోజుకి రూ.25000 చొప్పున ఇస్తానని నిర్మాత శ్యాంప్రసాద్ రెడ్డి తెలియజేసినట్టు సమాచారం. అయితే అరుంధతి సినిమా కోసం అనుకున్న దానికంటే ఎక్కువ రోజులు షూటింగ్ చేయవలసి వచ్చిందట. దీంతో సోనూసూద్ అప్పట్లోనే అరుంధతి సినిమా కోసం రూ .45 లక్షల రూపాయలు రెమ్యూనరేషన్ అందుకున్నట్లు సమాచారం. అయితే సోనూసూద్ ఈ మధ్యకాలంలో ఎటువంటి సినిమాలలో పెద్దగా కనిపించ లేదు. కానీ ప్రజలకు సేవ చేయడంలో మాత్రం ఎంతోమంది హీరోలను మించిపోయారని చెప్ప వచ్చుl. నిజ జీవితంలో హీరోగా ఉన్న సోనూసూద్ సినిమాలలో విలన్ గా నటిస్తూ మెప్పిస్తున్నారు.



RRR Telugu Movie Review Rating

"రంగబలి" మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు వేదిక ఖరారు..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>