Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/heroine60363b21-28f3-4053-a28a-6b9cd0eb7ec8-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/heroine60363b21-28f3-4053-a28a-6b9cd0eb7ec8-415x250-IndiaHerald.jpgడాక్టర్ అవ్వాల్సింది యాక్టర్ అయ్యాడు అనే పదం సినిమా ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది. పెద్ద పెద్ద చదువులు చదివి మంచి ఉద్యోగాలు చేయాల్సినవారు అదృష్టం కలిసి వచ్చి ఇక ఇండస్ట్రీలో నటులుగా మారిపోవడం ఇక తర్వాత ఊహించని రీతిలో క్రేజ్ సంపాదించడం జరుగుతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఇక తన విషయంలో కూడా ఇదే జరిగింది అంటూ చెబుతుంది ఐశ్వర్య మీనన్. హీరోయిన్గా తన కెరియర్ ప్రస్తుతం ఎంతో సంతృప్తికరంగానే సాగుతుంది అంటూ చెబుతుంది. నిఖిల్ హీరోగా వచ్చిన స్పై మూవీ లో హీరోయిన్గా నటించిన ఐశ్వర్య మీనన్ ఇక ఒక రా ఏHeroine{#}chandra bose;chandrabose;Subhas Chandra Bose;engineer;Research and Analysis Wing;aishwarya;prema;Love;Director;Telugu;Heroine;Cinemaనేను హీరోయిన్ అవుతానని.. అస్సలు ఊహించలేదు?నేను హీరోయిన్ అవుతానని.. అస్సలు ఊహించలేదు?Heroine{#}chandra bose;chandrabose;Subhas Chandra Bose;engineer;Research and Analysis Wing;aishwarya;prema;Love;Director;Telugu;Heroine;CinemaMon, 26 Jun 2023 08:00:00 GMTడాక్టర్ అవ్వాల్సింది యాక్టర్ అయ్యాడు అనే పదం సినిమా ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది. పెద్ద పెద్ద చదువులు చదివి మంచి ఉద్యోగాలు చేయాల్సినవారు అదృష్టం కలిసి వచ్చి ఇక ఇండస్ట్రీలో నటులుగా మారిపోవడం ఇక తర్వాత ఊహించని రీతిలో క్రేజ్ సంపాదించడం జరుగుతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఇక తన విషయంలో కూడా ఇదే జరిగింది అంటూ చెబుతుంది ఐశ్వర్య మీనన్. హీరోయిన్గా తన కెరియర్ ప్రస్తుతం ఎంతో సంతృప్తికరంగానే సాగుతుంది అంటూ చెబుతుంది. నిఖిల్ హీరోగా వచ్చిన స్పై మూవీ లో హీరోయిన్గా నటించిన ఐశ్వర్య మీనన్ ఇక ఒక రా ఏజెంట్ పాత్రలో కనిపించబోతుంది అని చెప్పాలి.


 ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఐశ్వర్య మీనన్ తన కెరీర్ గురించి స్పై సినిమా గురించి కూడా ఎన్నో ఆసక్తికర విషయం అభిమానులతో పంచుకుంది. స్పై సినిమాలోని కొన్ని యాక్షన్ సీక్వెన్స్ కోసం నేను ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్నాను. గన్  సరిగ్గా పట్టుకోవడం, షూటింగ్ ఇలా ఎన్నో కొత్త విషయాలు నేర్చుకున్నాను.  అంతేకాదు ప్రేమ కథలే కాదు యాక్షన్ సన్నివేశాలు కూడా నేను బాగా నటించగలను అనే విషయం ఈ సినిమాతో నాకు అర్థమైంది. ఈ సినిమా నాలో మరింత కాన్ఫిడెన్స్ ని పెంచింది. నేతాజీ సుభాష్ చంద్రబోస్ జీవిత కథ రహస్యం ఆధారంగా అనేది సినిమా బేస్ లైన్ కానీ డ్రామా వేరుగా ఉంటుంది అంటూ ఐశ్వర్య చెప్పుకొచ్చింది.



 ఇక ముందుగా ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం డైరెక్టర్ గ్యారి నన్నే అనుకున్నారట. ఇక దీంతో ఆయన స్ట్రైట్ గా వచ్చి నాకు కథ వినిపించారు. నేను చూసిన తొలి తెలుగు సినిమా హ్యాపీ డేస్. అలాగే నిఖిల్ చేసిన కార్తికేయ, స్వామి రారా సినిమాలను కూడా చూశాను. ఇక ఈ కథ నచ్చడంతో వెంటనే ఓకే చేసాను అంటూ చెప్పుకొచ్చింది. అయితే నేను హీరోయిన్ అవుతానని అస్సలు ఊహించలేదు. నేను ఒక ఇంజనీర్ ని.. నా బ్రదర్ డాక్టర్.. స్టార్టింగ్ లో కొన్ని యాడ్స్ చేశాను. తర్వాత మెల్ల మెల్లగా ఒక్క అడుగు వేసుకుంటూ ఇప్పుడు హీరోయిన్ గా మారాను. నా ప్రయాణం ఎంతో హ్యాపీగా ఉంది ఐశ్వర్య మీనన్ చెప్పుకొచ్చింది. కాగా స్పై సినిమా ఈ నెల 29వ తేదీన విడుదల కానుంది.



RRR Telugu Movie Review Rating

రవితేజ "టైగర్ నాగేశ్వరరావు" మూవీ అవి తప్ప షూటింగ్ మొత్తం పూర్తి..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>