MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/anasuya-gym7530379f-8b2f-452f-8bf0-ea76e6898f77-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/anasuya-gym7530379f-8b2f-452f-8bf0-ea76e6898f77-415x250-IndiaHerald.jpg సోషల్ మీడియాలో నిత్యం పలు రకాల ఫోటోలతో ఎప్పుడూ హాట్ టాపిక్ గా మారుతూ ఉంటుంది యాంకర్ అనసూయ.. సోషల్ మీడియాలో తను ఏది అనుకుందో అది కచ్చితంగా షేర్ చేస్తూ అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.అనసూయ అప్పుడప్పుడు పలు రకాల ట్రోల్ కి కూడా గురవుతూ ఉంటుంది. మొదట న్యూస్ రీడర్గా తన కెరీర్ ని మొదలుపెట్టిన అనసూయ ఆ తర్వాత జబర్దస్త్ షోలోకి ఎంట్రీ ఇచ్చి మంచి పాపులారిటీ సంపాదించింది. ఈ పాపులారిటీతోనే వెండితెర పైన కూడా అవకాశాలు అందుకొని ప్రస్తుతం బుల్లితెరకు దూరంగా ఉన్నది. గత కొద్ది రోజుల క్రితం బికినీ ఫోటోలతో హల్చల్ చేANASUYA;GYM{#}anasuya bharadwaj;Ranga Marthanda;Anasuya;Jabardasthజిమ్ వర్కౌంట్లో అందాలు వోలకబోస్తున్న అనసూయ..!!జిమ్ వర్కౌంట్లో అందాలు వోలకబోస్తున్న అనసూయ..!!ANASUYA;GYM{#}anasuya bharadwaj;Ranga Marthanda;Anasuya;JabardasthMon, 26 Jun 2023 22:00:00 GMT
సోషల్ మీడియాలో నిత్యం పలు రకాల ఫోటోలతో ఎప్పుడూ హాట్ టాపిక్ గా మారుతూ ఉంటుంది యాంకర్ అనసూయ.. సోషల్ మీడియాలో తను ఏది అనుకుందో అది కచ్చితంగా షేర్ చేస్తూ అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.అనసూయ అప్పుడప్పుడు పలు రకాల ట్రోల్ కి కూడా గురవుతూ ఉంటుంది. మొదట న్యూస్ రీడర్గా తన కెరీర్ ని మొదలుపెట్టిన అనసూయ ఆ తర్వాత జబర్దస్త్ షోలోకి ఎంట్రీ ఇచ్చి మంచి పాపులారిటీ సంపాదించింది. ఈ పాపులారిటీతోనే వెండితెర పైన కూడా అవకాశాలు అందుకొని ప్రస్తుతం బుల్లితెరకు దూరంగా ఉన్నది.

గత కొద్ది రోజుల క్రితం బికినీ ఫోటోలతో హల్చల్ చేసిన అనసూయ ఇప్పుడు తాజాగా జిమ్ వర్కౌట్లతో అదిరిపోయే ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. పాత్ర ఎలాంటిదైనా సరే అనసూయ అందులో జీవించి నటిస్తూ ఉంటుందని చెప్పవచ్చు. ఇటీవల రంగమార్తాండ విమానం వంటి చిత్రాలలో అద్భుతమైన పాత్రలలో నటించింది అనసూయ తనకు వచ్చిన ప్రతి ఆఫర్ ని కూడా ఓకే చెప్పి ఆ పాత్రలలో నటిస్తూ ఉంటుంది. పలు రకాల లేడీ ఓరియంటెడ్ చిత్రాలలో కూడా నటిస్తూ ఉంటుంది సోషల్ మీడియాలో తరచూ ఆక్టివ్ గా ఉంటూ పలు రకాల ఫోటోలను సైతం షేర్ చేస్తూ ఉంటుంది.


జిమ్ములో హెవీ వర్కౌట్ చేస్తూ ఉన్నటువంటి ఒక వీడియోని షేర్ చేయడం జరిగింది అనసూయ ఇది వలె కాస్త బొద్దుగా మారిందని దీంతో తిరిగి తను నాజుగ్గా మారెందుకు జిమ్ములో చాలా కష్టపడుతున్నట్టుగా ఈ వీడియోలో కనిపిస్తోంది హాట్ హాట్గా అనసూయ వివిధ వర్కౌంట్లో చేస్తూ ఉన్నటువంటి దృశ్యాలు అభిమానులతో పంచుకుంది.టైట్ ఫిట్ లో జిమ్ వేర్లో వర్కౌట్ చేస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి. ఇక రాబోయే రోజుల్లో అనసూయ మరిన్ని అవకాశాలు అందుకొని బిజీగా మారిపోతుందని అభిమానులు భావిస్తున్నారు ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.
" style="height: 370px;">



RRR Telugu Movie Review Rating

అదే నిజమైతే రాంచరణ్ మూవీ కి తప్పని ఇబ్బందులు...!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>