MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/vijay893c6007-187b-474c-95a8-92d92d57f06a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/vijay893c6007-187b-474c-95a8-92d92d57f06a-415x250-IndiaHerald.jpgకోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ప్రస్తుతం లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో 'లియో' అనే భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.హాట్ హీరోయిన్ త్రిష కృష్ణన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో సంజయ్ దత్, అర్జున్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, ప్రియా ఆనంద్, మిస్కిన్, మాథ్యూ థామస్.. వంటి సినీ ఎక్స్పర్ట్స్ ప్రధాన పత్రాలు పోషిస్తున్నారు. సెవెన్ స్క్రీన్ స్టూడియో ఈ సినిమాని భారీ బడ్జెట్ తో గ్లోబల్ లెవెల్ లో చాలా ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుంది. ఇక ఇటీవల విజయ్ పుట్టినరోజు సందర్భంగా ఈ మూవీ నుంచి ఫస్ట్ లుక్ VIJAY{#}manobala;Master;Police Station;gautham new;gautham;Lokesh;Lokesh Kanagaraj;Drugs;Joseph Vijay;Posters;India;Music;Priya;Heroine;Director;Hero;Cinema;News;Tamilలియో: తలపతిపై పోలీస్ కేసు?లియో: తలపతిపై పోలీస్ కేసు?VIJAY{#}manobala;Master;Police Station;gautham new;gautham;Lokesh;Lokesh Kanagaraj;Drugs;Joseph Vijay;Posters;India;Music;Priya;Heroine;Director;Hero;Cinema;News;TamilMon, 26 Jun 2023 20:19:43 GMTకోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ప్రస్తుతం లోకేష్ కనగరాజ్  దర్శకత్వంలో 'లియో' అనే భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.హాట్ హీరోయిన్ త్రిష కృష్ణన్  హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో సంజయ్ దత్, అర్జున్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, ప్రియా ఆనంద్, మిస్కిన్, మాథ్యూ థామస్.. వంటి సినీ ఎక్స్పర్ట్స్ ప్రధాన పత్రాలు పోషిస్తున్నారు. సెవెన్ స్క్రీన్ స్టూడియో ఈ సినిమాని భారీ బడ్జెట్ తో గ్లోబల్ లెవెల్ లో చాలా ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుంది. ఇక ఇటీవల విజయ్ పుట్టినరోజు సందర్భంగా ఈ మూవీ నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ అండ్ ఫస్ట్ సాంగ్ లిరికల్ వీడియోని రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే.'నా రెడీ' అంటూ సాగే ఈ పాటకి తమిళ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించాడు. అయితే ఈ సాంగ్ ఒక రేంజ్ లో మంచి రెస్పాన్స్ అందుకున్నప్పటికీ దీని పై పోలీస్ స్టేషన్ లో ఒక కేసు నమోదు అయ్యింది. 


ఈ పాట మద్యం ఇంకా పొగాకు వినియోగాన్ని ప్రోత్సహించేలా ఉందంటూ విజయ్ పై నార్కోటిక్స్ కంట్రోల్ యాక్ట్ సెక్షన్ కింద కేసు నమోదు చేసినట్లు సమాచారం తెలుస్తుంది. ప్రముఖ తమిళ క్రిటిక్ మనోబాల విజయబాలన్ ఈ విషయాన్ని తెలియజేస్తూ ఒక ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట బాగా వైరల్ అవుతుంది.ఇక ఈ సినిమా లోకేష్ కనగరాజ్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా వస్తున్న సంగతి తెలిసిందే. ఈ యూనివర్స్ స్టోరీ లైన్ డ్రగ్స్ నేపథ్యంతో సాగుతున్న సంగతి తెలిసిందే.ఇక ఆ నేపథ్యంలోనే సాంగ్ ఉందంటూ విజయ్ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. అయితే దీని పై మూవీ టీం మాత్రం ఇంకా స్పందించలేదు. ఈ సినిమా అక్టోబర్ 19 వ తేదీన రిలీజ్ కాబోతుంది. గతంలో లోకేష్ అండ్ విజయ్ కాంబినేషన్ లో వచ్చిన మాస్టర్ మూవీ చాలా మంచి విజయం సాధించి సూపర్ హిట్ గా నిలిచింది. దీంతో ఈ మూవీ పై కూడా అభిమానుల్లో చాలా భారీ అంచనాలే నెలకొన్నాయి.
" style="height: 860px;">



RRR Telugu Movie Review Rating

రాజా డీలక్స్ టైటిల్ మార్పు.. ప్రభాస్ రేంజ్ టైటిల్?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>