EditorialChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/kcr11c2be7e-b930-4e1a-b0be-6281c3196500-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/kcr11c2be7e-b930-4e1a-b0be-6281c3196500-415x250-IndiaHerald.jpgప్రభుత్వ పాఠశాలలను చాలామంది తల్లిదండ్రులు ఇప్పుడు తక్కువగా చూస్తున్న పరిస్థితి కొంత ఉన్నట్లుగా తెలుస్తుంది. అయితే ఇప్పుడు మంచి మంచి పొజిషన్లో ఉన్న చాలామంది వ్యక్తులు, వీఐపీలు కూడా ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే ఈ స్థాయికి వచ్చిన విషయం గుర్తుంచుకోవాలి. ప్రభుత్వ పాఠశాలలో కూడా నాణ్యమైన విద్యను ఇప్పుడు అందిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి జగన్ ఈ ప్రభుత్వ పాఠశాలలను ఎంకరేజ్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అయినా కూడా చాలామంది తల్లిదండ్రులు ప్రైవేట్ పాఠశాలల్లోనే తమ పిల్లలను చేర్పించడానికి ఆసక్తి చూపKCR{#}Jagan;Warangal;gold;vegetable market;Parents;vidya;KCR;Master;Andhra Pradesh;Telangana Chief Ministerఆ విషయంలో కేసీఆర్‌ కంటే జగన్‌ వెయ్యిరెట్లు బెటర్‌?ఆ విషయంలో కేసీఆర్‌ కంటే జగన్‌ వెయ్యిరెట్లు బెటర్‌?KCR{#}Jagan;Warangal;gold;vegetable market;Parents;vidya;KCR;Master;Andhra Pradesh;Telangana Chief MinisterSun, 25 Jun 2023 09:00:00 GMTప్రభుత్వ పాఠశాలలను చాలామంది  తల్లిదండ్రులు ఇప్పుడు తక్కువగా చూస్తున్న పరిస్థితి కొంత ఉన్నట్లుగా తెలుస్తుంది. అయితే ఇప్పుడు మంచి మంచి పొజిషన్లో ఉన్న చాలామంది వ్యక్తులు, వీఐపీలు కూడా ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే ఈ స్థాయికి వచ్చిన విషయం గుర్తుంచుకోవాలి. ప్రభుత్వ పాఠశాలలో కూడా నాణ్యమైన విద్యను ఇప్పుడు అందిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి జగన్ ఈ ప్రభుత్వ పాఠశాలలను ఎంకరేజ్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది.


అయినా కూడా చాలామంది తల్లిదండ్రులు ప్రైవేట్ పాఠశాలల్లోనే తమ పిల్లలను చేర్పించడానికి ఆసక్తి చూపిస్తున్నారు. కాబట్టి వాళ్ళ దృష్టిని ప్రభుత్వ పాఠశాలల వైపు మళ్లించడానికి ఒక ఉపాధ్యాయుడు వినూత్న ప్రచారం మొదలుపెట్టినట్లుగా తెలుస్తుంది. ఒక మాస్టర్ గారు బండిమీదన మన కూరగాయలు వాళ్ళు మైకులో వ్యాపార ప్రచారం చేసినట్లుగా అడ్మిషన్ల కోసం ప్రచారం చేస్తున్నట్లుగా తెలుస్తుంది.


మీ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించండి. మీ పిల్లలకు బంగారు భవిష్యత్తు ఉంటుంది అని ప్రభుత్వ పాఠశాలల గురించి ప్రజల్లో ఒక అవగాహన కల్పిస్తున్నారు. వరంగల్ జిల్లా రాయపర్తి మండలంలో బడిబాట కార్యక్రమంలో భాగంగా రావుల భాస్కరరావు అనే ఉపాధ్యాయుడు పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలో జాయిన్ చేయమని ఇలా వినూత్నంగా ప్రచారం చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఆంధ్రప్రదేశ్ లో నాడు నేడు కింద స్కూల్స్ అద్భుతంగా బాగుపడ్డాయి అన్న విషయం తెలిసిందే.


చివరికి తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలల ముందు క్యూ కడుతున్న పరిస్థితి. సీట్లు లేవని ఆ స్కూళ్ల ముందు బోర్డులు పెడుతున్నారు. ప్రభుత్వ పాఠశాలలు ఈ విధంగా అభివృద్ధి చెందడం అనేది గొప్ప అభ్యున్నతి కింద లెక్క. ఇప్పటివరకు కేసీఆర్ గారు కేజీ టు పేజీ  ఉచితం అని చెప్పి ప్రభుత్వ పాఠశాలలను చూపిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలో ఎలాగూ విద్య ఉచితమే. మరి ప్రత్యేకించి స్కూళ్లకు ఆయన చేసిన ఉపకారం ఏముంది అని కొంతమంది తల్లిదండ్రులు అంటున్నట్లుగా తెలుస్తుంది. అయితే జగన్ కి ఆంధ్రాలో ఈ విషయంపై మార్కులు పడుతున్నట్లుగా తెలుస్తుంది.



RRR Telugu Movie Review Rating

కేపీ చౌదరితో పరిచయంపై క్లారిటీ ఇచ్చిన నటి జ్యోతి..!!

తెలంగాణ విద్యార్థులకు గుడ్‌ న్యూస్?

ఆ దేశాల్లో.. అమెరికా ప్లేస్‌ ఆక్రమిస్తున్న చైనా?

షర్మిల ఫ్యూచర్‌.. డీకే శివకుమార్‌, కోమటిరెడ్డి చర్చలు?

పాకిస్తాన్‌తో ఆడుకుంటున్న చైనా, అమెరికా?

తేలిపోయిందా?: సింగిల్‌గానే ఎన్నికలకు పవన్‌?

వచ్చే ఎన్నికల్లో రఘురామ ఓటమి జగన్‌ స్కెచ్‌ రెడీ?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>