EditorialChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/votes096671d7-5ced-4111-a34c-92a46f4a1244-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/votes096671d7-5ced-4111-a34c-92a46f4a1244-415x250-IndiaHerald.jpgకర్ణాటకలో బిజెపి ఇంకా కాంగ్రెస్ పార్టీల మద్యన ఎప్పుడూ మంచి పోటీ నెలకొంటుంది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 41 శాతం ఓట్లు సాధిస్తే, 2019 ఎలక్షన్ల టైంకి ఆ ఓట్ల శాతం 35 శాతానికి పడిపోయినట్లుగా తెలుస్తుంది. అదే 2019 లోక్ సభ ఎన్నికల ఫలితాలలో భారతీయ జనతా పార్టీ 51 శాతం ఓట్లు సాధిస్తే, 2023 కి వచ్చేసరికి ఈ ఓటు శాతం అనేది 36 శాతానికి పడిపోయినట్లుగా తెలుస్తుంది. కాంగ్రెస్ పార్టీకి పర్సంటేజ్ పరంగా చూస్తే ఎక్కువ సీట్లు వచ్చినా, ఓట్లు పరంగా చూస్తే బిజెపి కన్నా తక్కువ వచ్చాయి. దాంతో కాంగ్రెసVOTES{#}Hanu Raghavapudi;bus;Journey;Congress;Party;Assembly;Bharatiya Janata Party;Successతెలుగు రాజకీయాల్లో.. కర్ణాటక ఫార్ములా?తెలుగు రాజకీయాల్లో.. కర్ణాటక ఫార్ములా?VOTES{#}Hanu Raghavapudi;bus;Journey;Congress;Party;Assembly;Bharatiya Janata Party;SuccessSun, 25 Jun 2023 00:00:00 GMTకర్ణాటకలో బిజెపి ఇంకా కాంగ్రెస్ పార్టీల మద్యన ఎప్పుడూ మంచి పోటీ నెలకొంటుంది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో  కాంగ్రెస్ పార్టీ 41 శాతం ఓట్లు సాధిస్తే, 2019 ఎలక్షన్ల టైంకి ఆ ఓట్ల శాతం 35 శాతానికి పడిపోయినట్లుగా తెలుస్తుంది. అదే 2019 లోక్ సభ ఎన్నికల ఫలితాలలో భారతీయ జనతా పార్టీ 51 శాతం ఓట్లు సాధిస్తే, 2023 కి వచ్చేసరికి ఈ ఓటు శాతం అనేది 36 శాతానికి పడిపోయినట్లుగా తెలుస్తుంది.


కాంగ్రెస్ పార్టీకి పర్సంటేజ్  పరంగా చూస్తే ఎక్కువ సీట్లు వచ్చినా, ఓట్లు పరంగా చూస్తే బిజెపి కన్నా తక్కువ వచ్చాయి. దాంతో కాంగ్రెస్ జెడిఎస్ ని ముందు పెట్టి కథ నడిపించడానికి ప్రయత్నించిందని తెలుస్తుంది. అయితే జెడిఎస్ ని, కాంగ్రెస్ ని చీల్చి మరి బిజెపి అధికారంలోకి వచ్చిందని తెలుస్తుంది. మొదటిసారి బిజెపి తన ఓట్లు తాను నిలబెట్టుకుంది. కానీ కాంగ్రెస్ పార్టీ జేడీఎస్ సీట్లు  చీల్చి జెడిఎస్ ఓట్లను రాబట్టుకుంది అని తెలుస్తుంది.


ఆ రకంగా అప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని తెలుస్తుంది. అక్కడ రాబోయే ఎలక్షన్లలో మహిళలే ఆ పార్టీ అధికారంలోకి రావడానికి కీలకంగా నిలవబోతున్నారు అని తెలుస్తుంది. 18 ఏళ్లు దాటిన వాళ్ళకి ఇస్తానన్నటువంటి అమౌంట్ కూడా వీళ్లు త్వరలో అందజేయడానికి సిద్ధమవుతున్నారట. అంతేకాకుండా అక్కడ మహిళలకు బస్సు ప్రయాణం ఉచితం. కాబట్టి బస్సు ప్రయాణాలు అనేవి 35 శాతం పెరిగిపోయాయని తెలుస్తుంది.


పుణ్యక్షేత్రాలకు వెళ్లే వాళ్ళు ఆ ఊరికి, ఈ ఊరికి వెళ్లేవాళ్లు ఇలా చాలామంది మహిళలు బస్సులోనే జర్నీ చేస్తున్నారు ఇప్పుడు. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ సక్సెస్ అయ్యింది అని చెప్పాలి. ఖర్చు కాంగ్రెస్ పార్టీ వాళ్ళది కాదు ప్రభుత్వానిదే. అది కూడా పన్నుల రూపంలో ఏదో విధంగా ప్రజలపైనే వేస్తారు అది మరో విషయం. కానీ మహిళలను మెప్పించడంలో కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు సక్సెస్ అయినట్లు తెలుస్తుంది.





RRR Telugu Movie Review Rating

ఆ మూవీ గూర్చి క్రేజీ అప్డేట్ ఇచ్చిన విజయేంద్రప్రసాద్‌....!!

తెలంగాణ విద్యార్థులకు గుడ్‌ న్యూస్?

ఆ దేశాల్లో.. అమెరికా ప్లేస్‌ ఆక్రమిస్తున్న చైనా?

షర్మిల ఫ్యూచర్‌.. డీకే శివకుమార్‌, కోమటిరెడ్డి చర్చలు?

పాకిస్తాన్‌తో ఆడుకుంటున్న చైనా, అమెరికా?

తేలిపోయిందా?: సింగిల్‌గానే ఎన్నికలకు పవన్‌?

వచ్చే ఎన్నికల్లో రఘురామ ఓటమి జగన్‌ స్కెచ్‌ రెడీ?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>