DebateChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/debate/138/ajith-dhobalc82322ca-afb0-4ac5-9821-1a36753125cc-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/debate/138/ajith-dhobalc82322ca-afb0-4ac5-9821-1a36753125cc-415x250-IndiaHerald.jpgభారతదేశం అనేక రాష్ట్రాలతో, భాషలతో కూడిన ఒక సమిష్టి ప్రాంతం. అయితే భాష ప్రాతిపదికన మాత్రమే కాకుండా జాతుల ప్రాతిపదికన కూడా విభజించాలి అన్నట్లుగా కొంతమంది అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్లలో ఒకరే ఖలిస్తానీ తీవ్రవాదులు. అయితే వాళ్లు భారతదేశంలోని పంజాబ్ ను వేరు చేయాలని అనుకుంటున్నారని తెలుస్తుంది. అయితే ఈ ఖలిస్తానీ తీవ్రవాదులకు సపోర్టుగా కొన్ని దేశాలు నిలుస్తున్నాయి అని తెలుస్తుంది. అవే అమెరికా, ఆస్ట్రేలియా, బ్రిటన్ ఇంకా కెనడా. అయితే ఆస్ట్రేలియా ఇప్పుడు కొంత వాళ్ళని అదుపు చేస్తున్నట్లు తెలుస్తుంAJITH DHOBAL{#}Australia;American Samoa;Doctor;Punjab;Cancer;ajith kumar;Ajit Pawar;Wanted;India;Parliamentఅజిత్‌ దోవల్‌: ఖలీస్థానీ ఉగ్రవాదానికి అలా చెక్‌ పెట్టారా?అజిత్‌ దోవల్‌: ఖలీస్థానీ ఉగ్రవాదానికి అలా చెక్‌ పెట్టారా?AJITH DHOBAL{#}Australia;American Samoa;Doctor;Punjab;Cancer;ajith kumar;Ajit Pawar;Wanted;India;ParliamentSun, 25 Jun 2023 10:00:00 GMTభారతదేశం అనేక రాష్ట్రాలతో, భాషలతో కూడిన ఒక సమిష్టి  ప్రాంతం. అయితే భాష ప్రాతిపదికన మాత్రమే కాకుండా జాతుల ప్రాతిపదికన కూడా విభజించాలి అన్నట్లుగా కొంతమంది అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్లలో ఒకరే ఖలిస్తానీ తీవ్రవాదులు. అయితే వాళ్లు భారతదేశంలోని పంజాబ్ ను వేరు చేయాలని అనుకుంటున్నారని తెలుస్తుంది. అయితే ఈ ఖలిస్తానీ తీవ్రవాదులకు సపోర్టుగా కొన్ని దేశాలు నిలుస్తున్నాయి అని తెలుస్తుంది.


అవే అమెరికా, ఆస్ట్రేలియా, బ్రిటన్ ఇంకా కెనడా. అయితే ఆస్ట్రేలియా ఇప్పుడు కొంత వాళ్ళని అదుపు చేస్తున్నట్లు తెలుస్తుంది. అమెరికా కూడా వెరిఫై చేస్తున్నట్లుగా తెలుస్తుంది. అయితే వాళ్ళని బాగా సపోర్ట్ చేస్తున్న దేశాలు రెండే రెండు. అవే బ్రిటన్ ఇంకా కెనడా. ఎందుకు ఇలా అంటే అక్కడ ఏడెనిమిది పార్లమెంటు స్థానాలు గెలిపించగలిగే సత్తా ఈ ఖలిస్తానీ వాళ్లకు ఉన్నట్లుగా తెలుస్తుంది.


వాళ్లు ఆ దేశంలో ఎంపీలుగా కూడా ఉన్నారట. అయితే వాళ్లని ఇప్పుడు అలా వదిలేస్తే వాళ్ళు అనుకున్నట్లుగా భారతదేశం నుండి పంజాబ్ ను విడదీసేయడం సులభం అయిపోతుంది. అందుకే రివర్స్ డ్రామా మొదలైనట్లుగా తెలుస్తుంది. అయితే తాజాగా బ్రిటన్ లో ఈ ఉద్యమానికి సంబంధించిన డాక్టర్ బిపి వచ్చి చనిపోయాడట. అడిగితే బ్లడ్ క్యాన్సర్ అని చెప్పారట. ఇది ఇప్పటివరకు ఎప్పుడూ  లేనటువంటి విషయం.


అయితే లేటెస్ట్ గా పంజాబ్ లోని మోస్ట్ వాంటెడ్ ఖలిస్తానీ ఉగ్రవాది హతీఫ్ నిర్జల్ ను కేంద్రంలోని సర్రే లో కాల్చి చంపినట్లుగా తెలుస్తుంది. ఆయనను ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు కాల్చిచంపారు అని తెలుస్తుంది. ఇతను పంజాబ్లో ఉగ్రవాద కార్యకలాపాలు చేయడంలో సిద్ధహస్తుడు. అయితే బ్రిటన్ వాడిని నాయకుడిగా అంగీకరించలేని వాళ్లు ఆ వ్యక్తిని చంపారని, ఆ వ్యక్తికి సంబంధించిన వాళ్ళు ఇవతల వాళ్ళని చంపారని తెలుస్తుంది. అయితే అసలు వీళ్ళ మధ్య ఉన్న విభేదాలను ఉపయోగించుకొని అజిత్ దోవల్ ఇదంతా చేయించారని ప్రచారం అయితే జరుగుతుంది ఇప్పుడు.



RRR Telugu Movie Review Rating

కేపీ చౌదరితో పరిచయంపై క్లారిటీ ఇచ్చిన నటి జ్యోతి..!!

తెలంగాణ విద్యార్థులకు గుడ్‌ న్యూస్?

ఆ దేశాల్లో.. అమెరికా ప్లేస్‌ ఆక్రమిస్తున్న చైనా?

షర్మిల ఫ్యూచర్‌.. డీకే శివకుమార్‌, కోమటిరెడ్డి చర్చలు?

పాకిస్తాన్‌తో ఆడుకుంటున్న చైనా, అమెరికా?

తేలిపోయిందా?: సింగిల్‌గానే ఎన్నికలకు పవన్‌?

వచ్చే ఎన్నికల్లో రఘురామ ఓటమి జగన్‌ స్కెచ్‌ రెడీ?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>