Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/mahesh-babue8fbb9e3-7174-4616-9988-b93d2464dc1b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/mahesh-babue8fbb9e3-7174-4616-9988-b93d2464dc1b-415x250-IndiaHerald.jpgసాధారణంగా ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా కొనసాగుతున్న వారికి అటు సోషల్ మీడియాలో ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దీంతో స్టార్ హీరోలకు సంబంధించిన ఏ చిన్న విషయం తెరమిదికి వచ్చినా కూడా అది తెగ హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటుంది అని చెప్పాలి. ముఖ్యంగా హీరోల సినిమా అప్డేట్ల గురించి మాత్రమే కాదు వారి పర్సనల్ లైఫ్ గురించి తెలుసుకోవడానికి కూడా ఎక్కువగా ఆసక్తి చూపుతూ ఉంటారు అభిమానులు. స్టార్ హీరోల పారితోషకం ఆస్తుల విలువ గురించిన ఏ వార్త తెరమీదకి వచ్చిన అది తెగ హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటుందMahesh babu{#}CBN;prince;Tollywood;SV museum;Car;mahesh babu;trivikram srinivas;Guntur;Cinema;Teluguకొత్త కారు కొన్న మహేష్ బాబు.. ధర తెలిస్తే మైండ్ బ్లాకే?కొత్త కారు కొన్న మహేష్ బాబు.. ధర తెలిస్తే మైండ్ బ్లాకే?Mahesh babu{#}CBN;prince;Tollywood;SV museum;Car;mahesh babu;trivikram srinivas;Guntur;Cinema;TeluguSun, 25 Jun 2023 08:45:00 GMTసాధారణంగా ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా కొనసాగుతున్న వారికి అటు సోషల్ మీడియాలో ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దీంతో స్టార్ హీరోలకు సంబంధించిన ఏ చిన్న విషయం తెరమిదికి వచ్చినా కూడా అది తెగ హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటుంది అని చెప్పాలి. ముఖ్యంగా హీరోల సినిమా అప్డేట్ల గురించి మాత్రమే కాదు వారి పర్సనల్ లైఫ్ గురించి తెలుసుకోవడానికి కూడా ఎక్కువగా ఆసక్తి చూపుతూ ఉంటారు అభిమానులు. స్టార్ హీరోల పారితోషకం ఆస్తుల విలువ గురించిన ఏ వార్త తెరమీదకి వచ్చిన అది తెగ హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటుంది అని చెప్పాలి. ఇకపోతే టాలీవుడ్ లో స్టార్ హీరోగా కొనసాగుతున్న మహేష్ బాబుకు సంబంధించిన ఒక వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగచక్కర్లు కొడుతుంది.


 ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో అత్యధిక పారితోషకం అందుకుంటున్న హీరోలలో అటు మహేష్ బాబు కూడా ఒకరు అన్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటికే ప్రిన్స్ మహేష్ బాబు గ్యారేజీలో ఎన్నో ఖరీదైన కార్లు ఉన్నాయి. ఇక ఇప్పుడు ఈ గ్యారేజీలోకి మరో కోట్ల రూపాయల విలువ చేసే కారు వచ్చి చేరింది అన్నది తెలుస్తుంది. ఇటీవల మహేష్ బాబు గోల్డ్ కలర్ రేంజ్ రోవర్ ఎస్వీ లేటెస్ట్ వర్షన్ కారును కొనుగోలు చేశారట. అయితే ఈ కారు ఖరీదు అక్షరాల 5.4 కోట్ల రూపాయలు ఉంటుందని సమాచారం. అయితే హైదరాబాద్లో గోల్డ్ కలర్ రేంజ్ రోవర్ కారు మహేష్ బాబుతే మొదటిది అని టాక్ వినిపిస్తుంది.



 ఇక మహేష్ బాబు కొనుగోలు చేసిన కారు ధర గురించి తెలిసి ప్రతి ఒక్కరు కూడా షాక్ అవుతున్నారు అని చెప్పాలి. ఇక మహేష్ సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న  గుంటూరు కారం అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించి విడుదలైన ఫస్టులుక్ ఇప్పటికే విపరీతమైన ప్రేక్షకాదరణ పొందింది. ఇక ఈ సినిమాలో మహేష్ బాబు సరసన యంగ్ సెన్సేషన్స్ శ్రీలీల హీరోయిన్గా నటిస్తూ ఉంది అని చెప్పాలి. ఈ సినిమా ముగిసిన తర్వాత ఇక రాజమౌళితో సినిమా చేయబోతున్నాడు మహేష్ బాబు.



RRR Telugu Movie Review Rating

కేపీ చౌదరితో పరిచయంపై క్లారిటీ ఇచ్చిన నటి జ్యోతి..!!

తెలంగాణ విద్యార్థులకు గుడ్‌ న్యూస్?

ఆ దేశాల్లో.. అమెరికా ప్లేస్‌ ఆక్రమిస్తున్న చైనా?

షర్మిల ఫ్యూచర్‌.. డీకే శివకుమార్‌, కోమటిరెడ్డి చర్చలు?

పాకిస్తాన్‌తో ఆడుకుంటున్న చైనా, అమెరికా?

తేలిపోయిందా?: సింగిల్‌గానే ఎన్నికలకు పవన్‌?

వచ్చే ఎన్నికల్లో రఘురామ ఓటమి జగన్‌ స్కెచ్‌ రెడీ?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>