MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/raviteja-balaya-leo-moviea02505d8-542f-4f7b-aaea-c4fec6dc6efc-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/raviteja-balaya-leo-moviea02505d8-542f-4f7b-aaea-c4fec6dc6efc-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ లో ఎన్నో సినిమాలు దసరాకి విడుదల కాబోతున్నాయి. అందులో బాలకృష్ణ నటించిన భగవంత్ కేసరి సినిమా కూడా విడుదల కాబోతోంది. ఈ చిత్రాన్ని డైరెక్టర్ అనిల్ రావుపూడి దర్శకత్వం వహిస్తూ ఉన్నారు. కామెడీ తో పాటు మాస్ యాక్షన్ సినిమాగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది.ఇందులో కాజల్ అగర్వాల్ బాలయ్యకు జోడిగా నటించగా శ్రీ లీల బాలయ్య కూతురు పాత్రలో నటిస్తోంది. ఇదివరకే ఈ సినిమాకు సంబంధించి టీజర్ విడుదల కాగ మంచి రెస్పాన్స్ లభించింది. దీంతో ఈ సినిమా పైన బాలయ్య అభిమానులు భారీగానే అంచనాలను పెట్టుకున్నారుRAVITEJA;BALAYA;LEO MOVIE{#}Lokesh;Balakrishna;Trisha Krishnan;kajal aggarwal;Kesari;Telugu;Director;Comedy;Joseph Vijay;Lokesh Kanagaraj;Akkineni Nageswara Rao;Mass;India;sree;Heroine;News;Cinemaబాలయ్య.. రవితేజకు.. లియో దెబ్బపడేనా..?బాలయ్య.. రవితేజకు.. లియో దెబ్బపడేనా..?RAVITEJA;BALAYA;LEO MOVIE{#}Lokesh;Balakrishna;Trisha Krishnan;kajal aggarwal;Kesari;Telugu;Director;Comedy;Joseph Vijay;Lokesh Kanagaraj;Akkineni Nageswara Rao;Mass;India;sree;Heroine;News;CinemaSun, 25 Jun 2023 08:00:00 GMTటాలీవుడ్ లో ఎన్నో సినిమాలు దసరాకి విడుదల కాబోతున్నాయి. అందులో బాలకృష్ణ నటించిన భగవంత్ కేసరి సినిమా కూడా విడుదల కాబోతోంది. ఈ చిత్రాన్ని డైరెక్టర్ అనిల్ రావుపూడి దర్శకత్వం వహిస్తూ ఉన్నారు. కామెడీ తో పాటు మాస్ యాక్షన్ సినిమాగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది.ఇందులో కాజల్ అగర్వాల్ బాలయ్యకు జోడిగా నటించగా శ్రీ లీల బాలయ్య కూతురు పాత్రలో నటిస్తోంది. ఇదివరకే ఈ సినిమాకు సంబంధించి టీజర్ విడుదల కాగ మంచి రెస్పాన్స్ లభించింది. దీంతో ఈ సినిమా పైన బాలయ్య అభిమానులు భారీగానే అంచనాలను పెట్టుకున్నారు.


రవితేజ నటించిన టైగర్ నాగేశ్వరరావు సినిమా కూడా ఈ ఏడాది దసరాకి విడుదల కాబోతోంది. ఈ సినిమా కూడా సరికొత్త కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు తెలుస్తోంది. రియల్ సంఘటన ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు తెలుస్తోంది ఇందులో కీలకమైన పాత్రలో అలనాటి హీరోయిన్ రేణు దేశాయ్ కూడా నటిస్తోంది. అయితే ఇదంతా బాగున్నప్పటికీ దసరాకి బాలయ్య రవితేజ మధ్య గట్టి పోటీ పడనున్నట్లు వార్తలు వినిపించాయి. అయితే ఈ మధ్యకాలంలో పాన్ ఇండియా చిత్రాలు విడుదల అవుతూ ఉండడంతో ఎక్కువగా అన్ని భాషలలో కూడా పలు చిత్రాలను విడుదల చేస్తున్నారు సినీ నిర్మాతలు.

అయితే ఇప్పుడు కోలీవుడ్లో ఫ్లాప్స్ లేని డైరెక్టర్ గా పేరు పొందిన లోకేష్ కనకరాజు తెరకెక్కించిన లియో సినిమాని దసరాకి విడుదల చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రంలో హీరోగా విజయ్ దళపతి నటిస్తున్నారు హీరోయిన్గా త్రిష నటిస్తున్నది. ఈ సినిమా తెలుగు రైట్స్ రూ.25 కోట్ల రూపాయల రేంజ్ లో బిజినెస్ జరిగినట్లుగా తెలుస్తోంది దీన్ని బట్టి చూస్తే లియో సినిమాకే మంచి క్రేజ్ లభిస్తుంది అని వార్తలు వినిపిస్తున్నాయి ముఖ్యంగా డైరెక్టర్ వల్ల ఈ సినిమాకి క్రేజీ ఏర్పడిందని తెలుగు రాష్ట్రాలలో ఇంతటి బిజినెస్ జరగడం వల్ల ఈ సినిమాకి మంచి హైప్ ఏర్పడిందని సమాచారం.



RRR Telugu Movie Review Rating

ఆన్లైన్లో వినోదం పంచిన గేమ్.. చివరికి ప్రాణం తీసింది?

తెలంగాణ విద్యార్థులకు గుడ్‌ న్యూస్?

ఆ దేశాల్లో.. అమెరికా ప్లేస్‌ ఆక్రమిస్తున్న చైనా?

షర్మిల ఫ్యూచర్‌.. డీకే శివకుమార్‌, కోమటిరెడ్డి చర్చలు?

పాకిస్తాన్‌తో ఆడుకుంటున్న చైనా, అమెరికా?

తేలిపోయిందా?: సింగిల్‌గానే ఎన్నికలకు పవన్‌?

వచ్చే ఎన్నికల్లో రఘురామ ఓటమి జగన్‌ స్కెచ్‌ రెడీ?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>