Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/mahesh00b22070-8767-408d-9f61-80dc78f8441a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/mahesh00b22070-8767-408d-9f61-80dc78f8441a-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉన్నాడు అనే విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రస్తుతం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. అయితే ఈ సినిమాపై భారీ రేంజ్ లోనే అంచనాలు ఉన్నాయి. కాగా ఈ సినిమాకు గుంటూరు కారం అనే టైటిల్ ని ఫిక్స్ చేశారు. ఇక ఈ మూవీలో మహేష్ బాబు సరసన ముందుగా పూజా హెగ్డే అనుకున్నప్పటికీ అనుహ్యంగా ఇక సెకండ్ హీరోయిన్ గా సెలెక్ట్ అయిన శ్రీ లీల ఇక మెయిన్ హీరోయిన్ గా మారిపోయింది అని చెప్పాలి. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఈ సినిమా తెMahesh{#}Writer;Haarika & Hassine Creations;Darsakudu;sree;Mass;prasad;Hero;mahesh babu;Chitram;trivikram srinivas;K V Vijayendra Prasad;Guntur;Rajamouli;Pooja Hegde;Director;Heroine;bollywood;Cinemaమహేష్ - రాజమౌళి సినిమా గురించి.. ఇంట్రెస్టింగ్ విషయం చెప్పిన విజయేంద్ర ప్రసాద్?మహేష్ - రాజమౌళి సినిమా గురించి.. ఇంట్రెస్టింగ్ విషయం చెప్పిన విజయేంద్ర ప్రసాద్?Mahesh{#}Writer;Haarika & Hassine Creations;Darsakudu;sree;Mass;prasad;Hero;mahesh babu;Chitram;trivikram srinivas;K V Vijayendra Prasad;Guntur;Rajamouli;Pooja Hegde;Director;Heroine;bollywood;CinemaSun, 25 Jun 2023 18:00:00 GMTటాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉన్నాడు అనే విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రస్తుతం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. అయితే ఈ సినిమాపై భారీ రేంజ్ లోనే అంచనాలు ఉన్నాయి. కాగా ఈ సినిమాకు గుంటూరు కారం అనే టైటిల్ ని ఫిక్స్ చేశారు. ఇక ఈ మూవీలో మహేష్ బాబు సరసన ముందుగా పూజా హెగ్డే అనుకున్నప్పటికీ అనుహ్యంగా ఇక సెకండ్ హీరోయిన్ గా సెలెక్ట్ అయిన శ్రీ లీల ఇక మెయిన్ హీరోయిన్ గా మారిపోయింది అని చెప్పాలి. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఈ సినిమా తెరకెక్కుతుంది.


 ఇక ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ అటు అభిమానులు అందరిలో కూడా అంచనాలను పెంచేసింది. ఇక మహేష్ బాబు ఎంతో మాస్ లుక్ లో కనిపించి అభిమానులను అలరించాడు. అయితే ఇక ఎంతో గ్యాప్ తర్వాత మహేష్ బాబు ఇలా త్రివిక్రమ్ తో సినిమాలో నటిస్తున్నాడు. త్రివిక్రమ్, మహేష్ బాబు కాంబినేషన్లో ఈ సినిమా ముచ్చటగా మూడోసారి. అయితే ఈ సినిమా తర్వాత మహేష్ బాబు అగ్ర దర్శకుడు రాజమౌళితో ఒక సినిమా చేయాల్సి ఉంది.  వచ్చే ఏడాది ఈ సినిమా పట్టాలెక్కనుంది.


 అయితే మహేష్ బాబు లాంటి హ్యాండ్స్ అండ్ హీరో తో రాజమౌళి ఎలాంటి సినిమా తీయబోతున్నాడు అన్నది హాట్ టాపిక్ గా మారిపోయింది. దీంతో ఈ సినిమాకు సంబంధించి చిన్న లీక్ వచ్చినా కూడా అది ఇక ఇండస్ట్రీలో తెగ హాట్ టాపిక్ గా మారిపోతుంది. ఈ క్రమంలోనే మహేష్ తో రాజమౌళి ప్రాజెక్టు గురించి రచయిత విజయేంద్ర ప్రసాద్ ఇటీవలే బాలీవుడ్ మీడియాతో కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. జూలైలోపు స్క్రిప్ట్ పూర్తి చేసి రాజమాలికి అందజేయబోతున్నట్లు ఆయన చెప్పారు. దానికి కొనసాగింపుగా మరో చిత్రం తెరకెక్కించే ఆస్కారం కూడా ఉందని తెలిపారు. ఇక  రాజమౌళి- మహేష్ బాబు సినిమాలో పతాక సన్నివేశాలు అద్భుతంగా ఉంటాయని.. సాహసాలతో కూడిన ఒక యాక్షన్ డ్రామాగా ఈ సినిమా రూపొందుతుందని విజయేంద్ర ప్రసాద్ చెప్పుకొచ్చారు.



RRR Telugu Movie Review Rating

షారుఖ్ ఖాన్ గురించి ఆసక్తికర విషయాలు?

తెలంగాణ విద్యార్థులకు గుడ్‌ న్యూస్?

ఆ దేశాల్లో.. అమెరికా ప్లేస్‌ ఆక్రమిస్తున్న చైనా?

షర్మిల ఫ్యూచర్‌.. డీకే శివకుమార్‌, కోమటిరెడ్డి చర్చలు?

పాకిస్తాన్‌తో ఆడుకుంటున్న చైనా, అమెరికా?

తేలిపోయిందా?: సింగిల్‌గానే ఎన్నికలకు పవన్‌?

వచ్చే ఎన్నికల్లో రఘురామ ఓటమి జగన్‌ స్కెచ్‌ రెడీ?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>