Viralpraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/viral/127/deathcfeb95c7-568d-484d-b6f8-3614cc08d127-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/viral/127/deathcfeb95c7-568d-484d-b6f8-3614cc08d127-415x250-IndiaHerald.jpgఒకప్పుడు గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డు సాధించడం అంటే అది సామాన్యులకు అసాధ్యం అని అనుకునేవారు అందరూ. కానీ ఇటీవల కాలంలో ఎంతోమంది చిన్నచిన్న పనులు చేసి గిన్నిస్ బుక్ రికార్డులు సాధిస్తున్న వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది. అయితే ఇటీవల కాలంలో మనుషులు మాత్రమే కాదు పిల్లులు, కుక్కలు, చిలకలు, పక్షులు అంటూ ఎన్నో రకాల పక్షులు జంతువులు కూడా గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డు సృష్టించాయి అని చెప్పాలి. ఇప్పుడు ఏకంగా ఒక ఘోస్ట్ గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సృష్టించింది. ఇది కాస్త ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయిందDeath{#}you tube;Cow slaughter;Smart phoneఆవు గిన్నిస్ బుక్ రికార్డు.. ఇంతకీ ఏం చేసిందో తెలుసా?ఆవు గిన్నిస్ బుక్ రికార్డు.. ఇంతకీ ఏం చేసిందో తెలుసా?Death{#}you tube;Cow slaughter;Smart phoneSun, 25 Jun 2023 14:13:35 GMTఒకప్పుడు గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డు సాధించడం అంటే అది సామాన్యులకు అసాధ్యం అని అనుకునేవారు అందరూ. కానీ ఇటీవల కాలంలో ఎంతోమంది చిన్నచిన్న పనులు చేసి గిన్నిస్ బుక్ రికార్డులు సాధిస్తున్న వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది. అయితే ఇటీవల కాలంలో మనుషులు మాత్రమే కాదు పిల్లులు, కుక్కలు, చిలకలు, పక్షులు అంటూ ఎన్నో రకాల పక్షులు జంతువులు కూడా గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డు సృష్టించాయి అని చెప్పాలి. ఇప్పుడు ఏకంగా ఒక ఘోస్ట్ గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సృష్టించింది. ఇది కాస్త ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది.


 ఘోస్ట్ ఏంటి.. గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సృష్టించడం ఏంటి ఎక్కడైనా దెయ్యం రికార్డు సృష్టిస్తున్న అని అంటారా.. ఘోస్ట్ అనగానే దయ్యం అనుకున్నారా.. అయితే మీరు పప్పులో కాలేసినట్లే ఘోస్ట్ అనేది ఇక్కడ ఒక ఆవు పేరు. ఏకంగా 60 సెకండ్లలో పది విన్యాసాలు చేసి గిన్నిస్ వరల్డ్ రికార్డులో పేరు సంపాదించుకుంది ఆవు. యూఎస్ఏ లోని నేబ్రాస్కాలు ఇక ఈ ఘటన జరిగింది. కేవలం 60 సెకండ్లలో 10 విన్యాసాలు చేసి గిన్నిస్ రికార్డు సృష్టించింది ఆవు. ఈ విషయాన్ని గిన్నిస్ యాజమాన్యం తమ యూట్యూబ్ ఛానల్ లో పోస్ట్ చేసింది.



 ఇంతకీ ఆవు ఏం చేసిందంటే.. మేఘాన్ రీమాన్ అనే మహిళ సాయంతో ఘోస్ట్ అనే ఆవు స్టే ఇన్ ఏ ప్లస్, బెల్ టచ్, ఫోన్ నోట్ ఇలా పది విన్యాసాలు చేసి చూపించింది. అయితే ఈ ఆవుకి కాస్త స్టేజ్ ఫియర్ ఉందట.. అయినప్పటికి ఇక నిమిషంలోనే అత్యధిక విన్యాసాలు చేసి వరల్డ్ రికార్డు సృష్టించింది అని ఈ ఆవు యజమాని తెలిపారు. అయితే గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డులో ఆవు పేరు చేరడం ఎంతో సంతోషంగా ఉంది అంటే చెప్పుకొచ్చాడు. ఆవు పెరిగే కొద్దీ ఎన్నో అంశాలను చేయగలదని.. రంగుల మధ్య తేడాను కూడా గుర్తించగలదు అంటూ సదరు ఆవుకి సాయపడ్డ మేఘాన్ రియాన్ అనే మహిళ చెప్పుకొచ్చారు.


">



RRR Telugu Movie Review Rating

కేపీ చౌదరితో పరిచయంపై క్లారిటీ ఇచ్చిన నటి జ్యోతి..!!

తెలంగాణ విద్యార్థులకు గుడ్‌ న్యూస్?

ఆ దేశాల్లో.. అమెరికా ప్లేస్‌ ఆక్రమిస్తున్న చైనా?

షర్మిల ఫ్యూచర్‌.. డీకే శివకుమార్‌, కోమటిరెడ్డి చర్చలు?

పాకిస్తాన్‌తో ఆడుకుంటున్న చైనా, అమెరికా?

తేలిపోయిందా?: సింగిల్‌గానే ఎన్నికలకు పవన్‌?

వచ్చే ఎన్నికల్లో రఘురామ ఓటమి జగన్‌ స్కెచ్‌ రెడీ?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>