TVDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/tv/122/ancher-shamala59f09066-3ca3-44b2-ae82-a974c36aee81-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/tv/122/ancher-shamala59f09066-3ca3-44b2-ae82-a974c36aee81-415x250-IndiaHerald.jpgతెలుగు బుల్లితెరపై తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని అందుకుంది యాంకర్ శ్యామల. పలు రకాల టీవీ షోలలో సినిమాలలో నటిస్తూ బిజీగా ఉంటోంది శ్యామల. బిగ్ బాస్ లో కూడా ఎంట్రీ ఇచ్చి మరింత పాపులారిటీ సంపాదించింది ఆ తర్వాత యాంకర్ గా అటు పలు రకాల సినిమాలలో ప్రీ రిలీజ్ ఈవెంట్లను కూడా చేస్తూ ఉండేది. తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్ లో కూడా తనకు సంబంధించిన విషయాలను శ్యామలా తెలియజేస్తూ అభిమానులకు మరింత దగ్గరయింది యాంకర్ శ్యామల. ఇటీవల విరూపాక్ష చిత్రంలో కూడా తన నటనతో అందరిని ఆకట్టుకుంది. తాజాగా శ్యామల తన భర్త మీద చీటింగ్ ANCHER SHAMALA{#}Syamala;Husband;Bigboss;television;Nijam;you tubeటీవీ: తన భర్త పై వచ్చిన ఆరోపణలకు మరొకసారి క్లారిటీ ఇచ్చిన శ్యామల..!టీవీ: తన భర్త పై వచ్చిన ఆరోపణలకు మరొకసారి క్లారిటీ ఇచ్చిన శ్యామల..!ANCHER SHAMALA{#}Syamala;Husband;Bigboss;television;Nijam;you tubeSun, 25 Jun 2023 02:00:00 GMTతెలుగు బుల్లితెరపై తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని అందుకుంది యాంకర్ శ్యామల. పలు రకాల టీవీ షోలలో సినిమాలలో నటిస్తూ బిజీగా ఉంటోంది శ్యామల. బిగ్ బాస్ లో కూడా ఎంట్రీ ఇచ్చి మరింత పాపులారిటీ సంపాదించింది ఆ తర్వాత యాంకర్ గా అటు పలు రకాల సినిమాలలో ప్రీ రిలీజ్ ఈవెంట్లను కూడా చేస్తూ ఉండేది. తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్ లో కూడా తనకు సంబంధించిన విషయాలను శ్యామలా తెలియజేస్తూ అభిమానులకు మరింత దగ్గరయింది యాంకర్ శ్యామల. ఇటీవల విరూపాక్ష చిత్రంలో కూడా తన నటనతో అందరిని ఆకట్టుకుంది.


తాజాగా శ్యామల తన భర్త మీద చీటింగ్ కేసు గురించి ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తెలియజేయడం జరిగింది.. రెండు సంవత్సరాల క్రితం ఒక మహిళ తనను మోసం చేసి చీటింగ్ కేసులో తన భర్త నరసింహారెడ్డి పేరును మెన్షన్ చేసి అరెస్టు చేయించిందని తెలిపింది.. తన వద్ద కోటి రూపాయలు తీసుకొని తనను లైంగికంగా వేధింపులకు గురి చేశారని ఫిర్యాదు చేసిందని తెలిపింది. 2017 నుంచి 2021 వరకు కోటి రూపాయలు డబ్బులు వసూలు చేశామని ఆ మహిళ ఫిర్యాదు చేయడం జరిగిందని, ఈ వ్యవహారంలో నరసింహారెడ్డికి శ్యామల గారు చాలా సపోర్టుగా నిలవడం జరిగింది.

ఇక ఈ ఇష్యూ గురించి తాజాగా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తన భర్త ఎలాంటి వాడో తనకి బాగా తెలుసు అని.. ఆ కంప్లైంట్ ఇచ్చిన మహిళ మా ఇంటికి వస్తూ ఉండేది. నేను వండిన అన్నాన్ని తిని కూడా అలాంటి తప్పుడు కేసు పెట్టి మా మీద ఒక మచ్చలాగా తీసుకువచ్చింది. దీంతో కొద్ది రోజులు చాలానే ఇబ్బంది పడ్డాము. ఆ తర్వాత నిజం తెలియడంతో ఆ కేసు క్లియర్ అయిందని.. దీంతో తన భర్త తప్పు చేయలేదని ప్రూఫ్ అయిందని యాంకర్ శ్యామల తెలియజేసింది.



RRR Telugu Movie Review Rating

ఆ మూవీ గూర్చి క్రేజీ అప్డేట్ ఇచ్చిన విజయేంద్రప్రసాద్‌....!!

తెలంగాణ విద్యార్థులకు గుడ్‌ న్యూస్?

ఆ దేశాల్లో.. అమెరికా ప్లేస్‌ ఆక్రమిస్తున్న చైనా?

షర్మిల ఫ్యూచర్‌.. డీకే శివకుమార్‌, కోమటిరెడ్డి చర్చలు?

పాకిస్తాన్‌తో ఆడుకుంటున్న చైనా, అమెరికా?

తేలిపోయిందా?: సింగిల్‌గానే ఎన్నికలకు పవన్‌?

వచ్చే ఎన్నికల్లో రఘురామ ఓటమి జగన్‌ స్కెచ్‌ రెడీ?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>