Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyleab0216a2-260a-4d8f-b19d-c5b55be6ffa2-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyleab0216a2-260a-4d8f-b19d-c5b55be6ffa2-415x250-IndiaHerald.jpgహట్ యాంకర్ రష్మీ గౌతమ్ చాలా రోజుల తర్వాత నెట్టింట హాట్ ఫొటోషూట్ తో దర్శనమచ్చింది. హాట్ లుక్స్ లో ఈ ముద్దుగుమ్మ షేర్ చేసిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి.నటిగా కేరీర్ ను ప్రారంభించిన రష్మీ గౌతమ్ యాంకర్ గా మారిన సంగతి తెలిసిందే..రష్మీ గౌతమ్ ఇండస్ట్రీ కి వచ్చి రెండు దశాబ్దాలు అయితే నటిగా నిలదొక్కుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేసింది.కొన్ని చిత్రాల్లో సపోర్టింగ్ రోల్స్ చేస్తూ వచ్చింది. అయితే పెద్దగా ఫేమ్ దక్కించుకోలేకపోయింది. కానీ 2012లో వచ్చిన జబర్దస్త్ కామెడీ షోలో యాంకర్ గా అవకాశం దక్కించుకొని బుల్లితెరపైsocialstars lifestyle{#}gautham new;gautham;rashmi gautham;vishwa;netizens;Jabardasth;Rashami Desai;Raccha;Fidaa;television;Heroine;Telugu;Cinemaతన పరువాలతో మత్తెక్కిస్తున్న రష్మి....!!తన పరువాలతో మత్తెక్కిస్తున్న రష్మి....!!socialstars lifestyle{#}gautham new;gautham;rashmi gautham;vishwa;netizens;Jabardasth;Rashami Desai;Raccha;Fidaa;television;Heroine;Telugu;CinemaSat, 24 Jun 2023 23:39:22 GMTహట్ యాంకర్ రష్మీ గౌతమ్ చాలా రోజుల తర్వాత నెట్టింట హాట్ ఫొటోషూట్ తో దర్శనమచ్చింది. హాట్ లుక్స్ లో ఈ ముద్దుగుమ్మ షేర్ చేసిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి.నటిగా కేరీర్ ను ప్రారంభించిన రష్మీ గౌతమ్ యాంకర్ గా మారిన సంగతి తెలిసిందే..రష్మీ గౌతమ్ ఇండస్ట్రీ కి వచ్చి రెండు దశాబ్దాలు అయితే నటిగా నిలదొక్కుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేసింది.కొన్ని చిత్రాల్లో సపోర్టింగ్ రోల్స్ చేస్తూ వచ్చింది. అయితే పెద్దగా ఫేమ్ దక్కించుకోలేకపోయింది. కానీ 2012లో వచ్చిన జబర్దస్త్ కామెడీ షోలో యాంకర్ గా అవకాశం దక్కించుకొని బుల్లితెరపై సెన్సేషన్ క్రియేట్ చేసింది.. టీవీ ఆడియెన్స్ లో మంచి క్రేజ్ ను తెచ్చుకుంది. తెలుగు స్పష్టంగా మాట్లాడలేకపోయినా ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది.బుల్లి తెర పై కేవలం యాంకర్ గానే కాకుండా.. వేదికపై ఇంట్రోలో డాన్స్ తో కూడా అదరగొట్టింది. గ్లామర్ ఒళకబోసి ఆడియెన్స్ చూపు తనవైపు పడేలా చేసింది. అదిరిపోయే అవుట్ ఫిట్లలో కూడా మెరిసింది.. జబర్దస్త్ షోలో కూడా చాలా సరదాగా, చలాకీగా ఉంటూ ఉంటుంది.

అలాగే సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటుంది.. వరుస ఫొటోషూట్లతో నెట్టింట రచ్చ చేస్తుంది.. ఇటీవల కాస్త ఫొటోషూట్లు అయితే తగ్గించింది. తాజాగా హాట్ లుక్ లో మెరిసింది. ఈమె లేటెస్ట్ పిక్స్ బాగా ఆకట్టుకుంటున్నాయి.తన ఎద అందాలు చూపిస్తూ రష్మీ రెచ్చగొడుతుంది చాలా రోజుల తర్వాత రష్మీ గౌతమ్ నెట్టింట ఇలా హాట్ లుక్ తో దర్శనమివ్వడంతో ఫ్యాన్స్ కూడా ఫిదా అవుతున్నారు. రష్మీ షేర్ చేసిన పిక్స్ కి నెటిజన్స్ లైక్స్ చేస్తూ హాట్ కామెంట్లు కూడా చేస్తున్నారు. జబర్దస్త్ లో యాంకర్ గా అవకాశం వచ్చిన సమయంలోనే రష్మీ గౌతమ్ కన్నడలో తొలిసారిగా లీడ్ రోల్ లో ఓ సినిమా ను చేసింది. ఈ చిత్రానికి మంచి గుర్తింపు కూడా వచ్చింది. ఆ తర్వాత తెలుగులో కూడా హీరోయిన్ గా బాగానే అవకాశాలు వచ్చాయి.



RRR Telugu Movie Review Rating

ఆ మూవీ గూర్చి క్రేజీ అప్డేట్ ఇచ్చిన విజయేంద్రప్రసాద్‌....!!

తెలంగాణ విద్యార్థులకు గుడ్‌ న్యూస్?

ఆ దేశాల్లో.. అమెరికా ప్లేస్‌ ఆక్రమిస్తున్న చైనా?

షర్మిల ఫ్యూచర్‌.. డీకే శివకుమార్‌, కోమటిరెడ్డి చర్చలు?

పాకిస్తాన్‌తో ఆడుకుంటున్న చైనా, అమెరికా?

తేలిపోయిందా?: సింగిల్‌గానే ఎన్నికలకు పవన్‌?

వచ్చే ఎన్నికల్లో రఘురామ ఓటమి జగన్‌ స్కెచ్‌ రెడీ?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>