LifeStylePurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/health-88b0f966-b950-4476-9bac-d488bc92dc9e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/health-88b0f966-b950-4476-9bac-d488bc92dc9e-415x250-IndiaHerald.jpgఈ రోజుల్లో ప్రతి చిన్న ఆరోగ్య సమస్యలకు కూడా మెడిసిన్ తీసుకుంటూ ఉంటారు చాలా మంది. అయితే ఆ సమస్య పెద్దదైతే మెడిసిన్ తీసుకోవడం తప్పనిసరి.అలా కాకుండా చిన్న సమస్యలకు కూడా మెడిసిన్ తీసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ బారిన పడకుండా ఉండవచ్చు. అందుకే చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు తగ్గించుకునేందుకు ఆయుర్వేదం పరంగా అద్బుతంగా పని చేసే కొన్ని చిట్కాలను తెలుసుకుందాం.ఎండ కాలం ముగిసి ఇప్పుడు వర్షాకాలం రాబోతుంది. ఇక వర్షాకాలంలో జలుబు, దగ్గు ఇంకా గొంతు నొప్పి వంటి ఆరోగ్య సమస్యలు బాగా వేదిస్తూ ఉంటాయి.ఈ సమస్యల నుంచి విముక్తి పొంHEALTH{#}thulasi;Tulasi;garlic;Ghee;Rasam;Turmericవర్షాకాలంలో పాటించాల్సిన అద్భుతమైన ఆరోగ్య చిట్కాలు?వర్షాకాలంలో పాటించాల్సిన అద్భుతమైన ఆరోగ్య చిట్కాలు?HEALTH{#}thulasi;Tulasi;garlic;Ghee;Rasam;TurmericSat, 24 Jun 2023 21:03:31 GMTఈ రోజుల్లో ప్రతి చిన్న ఆరోగ్య సమస్యలకు కూడా మెడిసిన్ తీసుకుంటూ ఉంటారు చాలా మంది. అయితే ఆ సమస్య పెద్దదైతే మెడిసిన్ తీసుకోవడం తప్పనిసరి.అలా కాకుండా చిన్న సమస్యలకు కూడా మెడిసిన్ తీసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ బారిన పడకుండా ఉండవచ్చు. అందుకే చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు తగ్గించుకునేందుకు ఆయుర్వేదం పరంగా అద్బుతంగా పని చేసే కొన్ని చిట్కాలను తెలుసుకుందాం.ఎండ కాలం ముగిసి ఇప్పుడు వర్షాకాలం రాబోతుంది. ఇక వర్షాకాలంలో జలుబు, దగ్గు ఇంకా గొంతు నొప్పి వంటి ఆరోగ్య సమస్యలు బాగా వేదిస్తూ ఉంటాయి.ఈ సమస్యల నుంచి విముక్తి పొందేందుకు తులసి ఆకుల రసంలో ఒక స్పూన్ తేనెని కనుక కలిపి సేవిస్తే జలుబు దగ్గు వంటి సమస్యలను నుంచి ఈజీగా బయట పడవచ్చు. ఇక చాలా మంది కూడా అరికాళ్లలో మంటతో బాధపడుతూ ఉంటారు. ముఖ్యంగా ఉదయం నిద్ర లేవగానే ఈ మంట వల్ల నడవడానికి కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు.ఇక అలాంటి సమయాల్లో గోరింటాకు గాని, నెయ్యి గాని లేదా సొరకాయ గుజ్జు గాని అరికాళ్ళకు రాస్తే.. ఖచ్చితంగా మంట నుంచి ఉపశమనం లభిస్తుంది.


చాలా మంది కూడా తేనెటీగలు గాని లేదా కందిరీగలు గాని కుట్టినప్పుడు విపరీతమైన వాపుతో తీవ్రమైన మంటతో బాధపడుతుంటారు. అలాంటి సమయాల్లో అవి కుట్టిన చోట ఉల్లి రసం కనుక రాస్తే వాపు తగ్గడంతో పాటు మంట కూడా తగ్గుతుంది. ఇక జలుబు కారణంగా చాలా మందికి కూడా ముక్కు దిబ్బడ లేదా ముక్కు బిగుతుగా మారడం వంటి సమస్యలు వేధిస్తాయి. అప్పుడు కొద్దిగా క్యారెట్ రసం ఇంకా అలాగే నిమ్మరసం సమపాళ్లలో భోజనానికి ముందు సేవిస్తే ముక్కు సంబంధిత సమస్యలన్నీ ఈజీగా దురమౌతాయి. ఇక పంటినిప్పి అనేది చాలా మందిని ఎంతగానో వేధించే సమస్య.. పంటినొప్పి ఎక్కువగా ఉన్నప్పుడూ లవంగం చప్పరించడం లేదా నమలడం చేస్తే పంటినొప్పి నుంచి ఈజీగా విముక్తి లభిస్తుంది. ఇంకా కడుపులో నులి పురుగులు ఉన్నవాళ్ళు ప్రతిరోజూ కూడా ఉదయం రెండు వెల్లుల్లి రెబ్బలను నమలడం ఇంకా ఆయాసంతో బాధపడే వారు ఒక గ్లాస్ గోరువెచ్చని పాలలో కొద్దిగా పసుపు కలుపుకొని తాగడం వంటి టిప్స్ కూడా చాలా అద్బుతంగా పని చేస్తౌయి.



RRR Telugu Movie Review Rating

ఓమిక్రాన్: వ్యాక్సిన్‌ను విడుదల చేసిన కేంద్రం?

తెలంగాణ విద్యార్థులకు గుడ్‌ న్యూస్?

ఆ దేశాల్లో.. అమెరికా ప్లేస్‌ ఆక్రమిస్తున్న చైనా?

షర్మిల ఫ్యూచర్‌.. డీకే శివకుమార్‌, కోమటిరెడ్డి చర్చలు?

పాకిస్తాన్‌తో ఆడుకుంటున్న చైనా, అమెరికా?

తేలిపోయిందా?: సింగిల్‌గానే ఎన్నికలకు పవన్‌?

వచ్చే ఎన్నికల్లో రఘురామ ఓటమి జగన్‌ స్కెచ్‌ రెడీ?

ఆ దేశాలపై అణు బాంబు లేస్తామంటున్న రష్యా?

ఏదేమైనా.. ఆ విషయంలో చంద్రబాబు వెరీ గ్రేట్‌?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>