MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/balakrishna5939da6d-ad25-4d31-a89d-5630482ba522-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/balakrishna5939da6d-ad25-4d31-a89d-5630482ba522-415x250-IndiaHerald.jpgనటసింహం నందమూరి బాలకృష్ణ కి ముగ్గురు సంతానం. అందులో ఇద్దరు కూతుర్లు బ్రాహ్మణి మరియు తేజస్విని.కాగా కొడుకు మోక్షజ్ఞ. ఇక ఎలాగైనా తన కొడుకు మోక్షజ్ఞని ఇండస్ట్రీకి పరిచయం చేయాలని ఎప్పటి నుండో అనుకుంటున్నాడు బాలకృష్ణ. ఇక ఆయన జాతకం ప్రకారం వచ్చే సంవత్సరంలో మోక్షజ్ఞనీ సినీ ఇండస్ట్రీకి పరిచయం చేస్తే బాగుంటుందని జ్యోతిష్యుడు చెప్పడంతో బాలకృష్ణ ఈ సంవత్సరం తన కొడుకు ని ఇండస్ట్రీకి పరిచయం చేసే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. కాగా తన ఇద్దరు కూతుర్ల బ్రాహ్మణి తేజస్విని కి స్టార్ హీరోయిన్లకు మించిన Balakrishna{#}Sri Bharath;Nara Brahmani;Heritage Foods;University;Balakrishna;CBN;Lokesh;Lokesh Kanagaraj;Industry;krishna;Father;News;marriage;Heroineబాలకృష్ణ తన ఇద్దరు కూతుర్లని ఎందుకు హీరోయిన్స్ ని చేయలేదో తెలిస్తే షాక్ అవుతారు..!?బాలకృష్ణ తన ఇద్దరు కూతుర్లని ఎందుకు హీరోయిన్స్ ని చేయలేదో తెలిస్తే షాక్ అవుతారు..!?Balakrishna{#}Sri Bharath;Nara Brahmani;Heritage Foods;University;Balakrishna;CBN;Lokesh;Lokesh Kanagaraj;Industry;krishna;Father;News;marriage;HeroineSat, 24 Jun 2023 16:05:00 GMTనటసింహం నందమూరి బాలకృష్ణ కి ముగ్గురు సంతానం. అందులో ఇద్దరు కూతుర్లు బ్రాహ్మణి మరియు తేజస్విని.కాగా కొడుకు మోక్షజ్ఞ. ఇక ఎలాగైనా తన కొడుకు మోక్షజ్ఞని ఇండస్ట్రీకి పరిచయం చేయాలని ఎప్పటి నుండో అనుకుంటున్నాడు బాలకృష్ణ. ఇక ఆయన జాతకం ప్రకారం వచ్చే సంవత్సరంలో మోక్షజ్ఞనీ సినీ ఇండస్ట్రీకి పరిచయం చేస్తే బాగుంటుందని జ్యోతిష్యుడు చెప్పడంతో బాలకృష్ణ ఈ సంవత్సరం తన కొడుకు ని ఇండస్ట్రీకి పరిచయం చేసే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. కాగా తన ఇద్దరు కూతుర్ల బ్రాహ్మణి తేజస్విని కి స్టార్ హీరోయిన్లకు మించిన అందం ఉంటుంది.

 అయినప్పటికీ బాలకృష్ణ మాత్రం తన ఇద్దరు కూతుళ్ళని ఇండస్ట్రీ వైపు రానివ్వలేదు. హీరోయిన్లుగా తన కూతుర్లని పరిచయం చేయలేదు బాలకృష్ణ. ప్రస్తుతం ఇద్దరు కుతుర్లకి పెళ్లిళ్లు చేశాడు బాలయ్య. ప్రస్తుతం వారిద్దరూ తమ తమ అత్తవారి ఇళ్లలో ఉంటున్నారు. పెద్ద కూతుర్ని తన బావ నారా చంద్రబాబు నాయుడు కొడుకు ఉన్నారా లోకేష్ కి ఇచ్చి పెళ్లి చేసిన సంగతి మనందరికీ తెలిసిందే. అనంతరం తన చిన్న కూతురుని గీతం యూనివర్సిటీ సీఈవో mvvs మూర్తి మనవడు శ్రీ భరత్ కి ఇచ్చే పెళ్లి చేశాడు బాలకృష్ణ. కాగా బ్రాహ్మిని ప్రస్తుతం హెరిటేజ్ బిజినెస్లను చూసుకుంటూ బిజీగా ఉంటే తేజస్విని మాత్రం తన తండ్రి కి సంబంధించిన సినిమాల్లో

టెక్నికల్ పనులను చూసుకుంటుంది. అయితే ఇతని ఇద్దరు కూతుర్లు ఇంత అందంగా ఉన్నప్పటికీ తన ఇద్దరు కూతుర్లను కూడా బాలయ్య ఇండస్ట్రీకి పరిచయం చేయకపోవడానికి ఒక ముఖ్య కారణం ఉంది అన్న వార్తలు వినబడుతున్నాయి. అయితే స్టార్ హీరోల కూతుర్లని ఇండస్ట్రీలో హీరోయిన్స్ గా పరిచయం చేయడం చాలా మంది హీరోల అభిమానులకి నచ్చదు. గతంలో ఇలాంటి పరిస్థితి సూపర్ స్టార్ కృష్ణ గారికి ఒకప్పుడు ఎదురైంది. గతంలో సూపర్ స్టార్ కృష్ణ కూతురు మంజులని హీరోయిన్గా ఎంట్రీ ఇవ్వాలని అనుకుంటే తమ అభిమానులు ఇందుకు అంగీకరించలేదు. కాగా తన అభిమానుల కోరిక మేరకు కృష్ణ సైతం తన కూతురు మంజులని హీరోయిన్గా పరిచయం చేయలేదు. అయితే బాలయ్య సైతం అదే భయంతో తన ఇద్దరు కూతుర్లని ఇండస్ట్రీకి హీరోయిన్స్ గా పరిచయం చేయలేదు అన్న వార్తలు వినబడుతున్నాయి..!!



RRR Telugu Movie Review Rating

పవన్ కళ్యాణ్ ఓజి సినిమా నుండి షాకింగ్ అప్డేట్..!?

తెలంగాణ విద్యార్థులకు గుడ్‌ న్యూస్?

ఆ దేశాల్లో.. అమెరికా ప్లేస్‌ ఆక్రమిస్తున్న చైనా?

షర్మిల ఫ్యూచర్‌.. డీకే శివకుమార్‌, కోమటిరెడ్డి చర్చలు?

పాకిస్తాన్‌తో ఆడుకుంటున్న చైనా, అమెరికా?

తేలిపోయిందా?: సింగిల్‌గానే ఎన్నికలకు పవన్‌?

వచ్చే ఎన్నికల్లో రఘురామ ఓటమి జగన్‌ స్కెచ్‌ రెడీ?

ఆ దేశాలపై అణు బాంబు లేస్తామంటున్న రష్యా?

ఏదేమైనా.. ఆ విషయంలో చంద్రబాబు వెరీ గ్రేట్‌?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>