BreakingChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/farmercad98aa4-11c4-4645-a8a8-c56bb25d2fb1-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/farmercad98aa4-11c4-4645-a8a8-c56bb25d2fb1-415x250-IndiaHerald.jpgతెలంగాణలో పోడు భూముల పట్టాల పంపిణీ ఆలస్యం కానుంది. ఇవాళ్టి నుంచి పోడు పట్టాల పంపిణీ ప్రారంభం కావాల్సి ఉంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 2845 గ్రామాలు తాండాలు, గూడేల పరిధిలో ఆదివాసీ, గిరిజనుల ఆధ్వర్యంలో ఉన్న 4,01,405 ఎకరాల పోడు భూములకు పట్టాలు రెడీ చేశారు. వీటి ద్వారా 1,50,224 మంది గిరిజనులకు మేలు చేకూరనుంది. ఇవాళ్టి నుంచి ఈ నెల 30వ తేదీ వరకు గిరిజనులకు పోడు పట్టాల పంపిణీ చేయాలని మొదట ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. అయితే శాసనసభ ఎన్నికల సన్నాహకాలను సమీక్షించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం హైదరాబాద్ FARMER{#}Hyderabad;Telangana;Telangana Chief Minister;Traffic police;central government;Election Commissionఆ రైతులకు బ్యాడ్‌ న్యూస్‌.. వెయిటింగ్‌ తప్పదు?ఆ రైతులకు బ్యాడ్‌ న్యూస్‌.. వెయిటింగ్‌ తప్పదు?FARMER{#}Hyderabad;Telangana;Telangana Chief Minister;Traffic police;central government;Election CommissionSat, 24 Jun 2023 11:00:00 GMTతెలంగాణలో పోడు భూముల పట్టాల పంపిణీ ఆలస్యం కానుంది. ఇవాళ్టి నుంచి పోడు పట్టాల పంపిణీ ప్రారంభం కావాల్సి ఉంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 2845 గ్రామాలు తాండాలు, గూడేల పరిధిలో ఆదివాసీ, గిరిజనుల ఆధ్వర్యంలో ఉన్న 4,01,405 ఎకరాల పోడు భూములకు పట్టాలు రెడీ చేశారు. వీటి ద్వారా 1,50,224 మంది గిరిజనులకు మేలు చేకూరనుంది. ఇవాళ్టి నుంచి ఈ నెల 30వ తేదీ వరకు గిరిజనులకు పోడు పట్టాల పంపిణీ చేయాలని మొదట ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు.

అయితే శాసనసభ ఎన్నికల సన్నాహకాలను సమీక్షించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం హైదరాబాద్ కు వచ్చింది. అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, పోలీస్ కమిషనర్లతో ఈసీ బృందం సమావేశం నిన్న జరిగింది. కలెక్టర్లు, ఎస్పీలతో ఇవాళ సమావేశం జరుగుతోంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, ఉన్నతాధికారులతో ఈసీ బృందం సమావేశం అవుతోంది. దీనివల్ల పోడు పట్టాల పంపిణీ కార్యక్రమం వాయిదా పడింది.



RRR Telugu Movie Review Rating

నిఖిల్ "స్పై" మూవీ సెన్సార్ కార్యక్రమాలు పూర్తి..!

తెలంగాణ విద్యార్థులకు గుడ్‌ న్యూస్?

ఆ దేశాల్లో.. అమెరికా ప్లేస్‌ ఆక్రమిస్తున్న చైనా?

షర్మిల ఫ్యూచర్‌.. డీకే శివకుమార్‌, కోమటిరెడ్డి చర్చలు?

పాకిస్తాన్‌తో ఆడుకుంటున్న చైనా, అమెరికా?

తేలిపోయిందా?: సింగిల్‌గానే ఎన్నికలకు పవన్‌?

వచ్చే ఎన్నికల్లో రఘురామ ఓటమి జగన్‌ స్కెచ్‌ రెడీ?

ఆ దేశాలపై అణు బాంబు లేస్తామంటున్న రష్యా?

ఏదేమైనా.. ఆ విషయంలో చంద్రబాబు వెరీ గ్రేట్‌?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>