Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/viral795fc94b-2e61-42a5-8433-199994e1d793-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/viral795fc94b-2e61-42a5-8433-199994e1d793-415x250-IndiaHerald.jpgసాధారణంగా సినీ సెలబ్రిటీలకు సోషల్ మీడియాలో కాస్త ఎక్కువగానే క్రేజీ ఉంటుంది. ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి కొన్ని సినిమాలు చేసిన తర్వాత ఇక ఫాలోవర్ల సంఖ్య కూడా విపరీతంగా పెరిగిపోతూ ఉంటుంది. కానీ ఇటీవల కాలంలో సినిమాల్లోకి రాకముందు ఎంతోమంది సినీ ప్రముఖుల వారసులు సోషల్ మీడియాలో ఊహించని రీతిలో పాపులారిటీ సంపాదించుకుంటున్నారు. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో ఎక్కువ మంది ఫాలోవర్లను సంపాదించుకున్న తర్వాతే ఇండస్ట్రీలో అడుగు పెడుతున్న వారిని కూడా చూస్తూ ఉన్నామని చెప్పాలి. ఇక ఇప్పుడు ఒక స్టార్ కిడ్ కి సంబంధించViral{#}Mohanlal;ajith kumar;maya;Variar;Kollywood;Car;Bike;Industry;Heroine;Ajit Pawar;Heroఆ హీరోయిన్ కూతురు.. అందంలో అమ్మను మించిపోయింది?ఆ హీరోయిన్ కూతురు.. అందంలో అమ్మను మించిపోయింది?Viral{#}Mohanlal;ajith kumar;maya;Variar;Kollywood;Car;Bike;Industry;Heroine;Ajit Pawar;HeroSat, 24 Jun 2023 07:26:02 GMTసాధారణంగా సినీ సెలబ్రిటీలకు సోషల్ మీడియాలో కాస్త ఎక్కువగానే క్రేజీ ఉంటుంది. ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి కొన్ని సినిమాలు చేసిన తర్వాత ఇక ఫాలోవర్ల సంఖ్య కూడా విపరీతంగా పెరిగిపోతూ ఉంటుంది. కానీ ఇటీవల కాలంలో సినిమాల్లోకి రాకముందు ఎంతోమంది సినీ ప్రముఖుల వారసులు సోషల్ మీడియాలో ఊహించని రీతిలో పాపులారిటీ సంపాదించుకుంటున్నారు. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో ఎక్కువ మంది ఫాలోవర్లను  సంపాదించుకున్న తర్వాతే ఇండస్ట్రీలో అడుగు పెడుతున్న వారిని కూడా చూస్తూ ఉన్నామని చెప్పాలి.


 ఇక ఇప్పుడు ఒక స్టార్ కిడ్ కి సంబంధించిన వార్త కాస్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది. కోలీవుడ్ చిత్ర పరిశ్రమలో మంజు వారియర్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మోహన్ లాల్ హీరోగా నటించిన లూసిఫర్ సినిమాలో హీరో చెల్లెలి పాత్రలో నటించిన మంజు వారియర్ అదరగొట్టింది. ఇక తమిళంలో అజిత్ సరసన తనీవు  సినిమాలో నటించి మెప్పించింది. అయితే సినిమాల్లోనే కాదు వ్యక్తిగత జీవితంలోను మంజు ఎంతో స్పెషల్. 44 ఏళ్ల వయసులోనూ తన అందంతో మాయ చేస్తూ కుర్ర కారు మతిపోగుడుతూ ఉంటుంది.



 బైక్ రైడ్స్ చేస్తూ ఎప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటుంది. ఇక ఇటీవల 28 లక్షల ఖరీదైన బిఎండబ్ల్యూ బైక్ మీద రైట్ చేసి మరోసారి వార్తల్లో నిలిచింది అని చెప్పాలి. ఇక ఇప్పుడు మంజు వారియర్ కూతురు మీనాక్షి వారియర్ గురించి ఒక వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది. మంజు వారియరే గొప్ప అందగత్తె అనుకుంటే.. ఇక అందంలో మంజు కూతురు మీనాక్షి అమ్మను మించిపోయింది. ఇక ఇటీవల ఒక పాటపై డాన్స్ చేసిన వీడియోలు పోస్ట్ చేయగా నాట్యంతో అందరినీ మైమరిపించింది. ఇక మీనాక్షిని చూసిన తర్వాత హీరోయిన్ గా ఆమెకు మంచి కెరియర్ ఉందని నేటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.



RRR Telugu Movie Review Rating

మెగా కజిన్స్ అందరూ రాంచరణ్ ను అలా పిలుస్తారట.....!!

రాహుల్ గాంధీ: అమెరికాలో మోసం చేశారా?

పాకిస్తాన్‌ను వెంటాడుతున్న భారత్‌ భయం?

రష్యా, ఉక్రెయిన్‌ వార్‌: సీన్‌ రివర్స్‌ అవుతోందా?

అమెరికా, చైనా: చర్చలు విఫలం.. సమరమేనా?

ఏపీ: జగన్‌కు షర్మిల బిగ్‌ షాక్‌ ఇస్తుందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>