Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/kohli810722d2-57be-4b36-8c70-7ad54eb757fd-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/kohli810722d2-57be-4b36-8c70-7ad54eb757fd-415x250-IndiaHerald.jpgటీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ అటు ప్రపంచ క్రికెట్లో అత్యుత్తమ ఆటగాడిగా కొనసాగుతూ ఉన్నాడు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే విరాట్ కోహ్లీ స్ఫూర్తితో ఎంతోమంది క్రికెటర్లు అటు తమ కెరియర్ లో రాణించగలుగుతున్నారు. అయితే తమకు స్ఫూర్తిగా నిలిచిన విరాట్ కోహ్లీ తో ఒక్క మ్యాచ్ అయిన ఆడితే బాగుంటుందని కోరుకుంటూ ఉంటారు. కొంతమంది ప్రత్యర్థిగా కోహ్లీని ఎదుర్కొని ఇక వికెట్ పడగొడితే బాగుంటుంది అని కోరుకుంటే.. ఇంకొంతమంది సహచరుడిగా ఆడి కోహ్లీ ఆటతీరును దగ్గర నుంచి చూడాలని భావిస్తూ ఉంటారు. ఇలా విరాట్ కోKohli{#}Audi;indigo airlines;VIRAT KOHLI;Cricket;American Samoa;Pakistanకోహ్లీకి ప్రత్యర్థిగా ఆడటమే.. నా అసలైన టార్గెట్?కోహ్లీకి ప్రత్యర్థిగా ఆడటమే.. నా అసలైన టార్గెట్?Kohli{#}Audi;indigo airlines;VIRAT KOHLI;Cricket;American Samoa;PakistanSat, 24 Jun 2023 14:30:00 GMTటీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ అటు ప్రపంచ క్రికెట్లో అత్యుత్తమ ఆటగాడిగా కొనసాగుతూ ఉన్నాడు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే విరాట్ కోహ్లీ స్ఫూర్తితో ఎంతోమంది క్రికెటర్లు అటు తమ కెరియర్ లో రాణించగలుగుతున్నారు. అయితే తమకు స్ఫూర్తిగా నిలిచిన విరాట్ కోహ్లీ తో ఒక్క మ్యాచ్ అయిన ఆడితే బాగుంటుందని కోరుకుంటూ ఉంటారు. కొంతమంది ప్రత్యర్థిగా కోహ్లీని ఎదుర్కొని ఇక వికెట్ పడగొడితే బాగుంటుంది అని కోరుకుంటే.. ఇంకొంతమంది సహచరుడిగా ఆడి కోహ్లీ ఆటతీరును దగ్గర నుంచి చూడాలని భావిస్తూ ఉంటారు.


 ఇలా విరాట్ కోహ్లీ నుంచి స్ఫూర్తి పొందిన ప్లేయర్స్ లో పాకిస్తాన్ మాజీ అండర్ 19 బ్యాట్స్మెన్ షాయాన్ జహంగీర్ కూడా ఉన్నాడు. జహంగీర్ ప్రస్తుతం యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా సీనియర్ క్రికెట్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు  అని చెప్పాలి. కాగా ప్రస్తుతం జరుగుతున్న ఐసీసీ ప్రపంచ కప్ 2023 క్వాలిఫైయర్లో జహంగీర్ అద్భుతంగా రానిస్తున్నాడు. ఇక ఇటీవల తన తొలి సెంచరీ కూడా నమోదు చేశాడు అని చెప్పాలి. సెంచరీ అనంతరం జహంగీర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. విరాట్ కోహ్లీకి ప్రత్యర్థిగా ఆడటమే నా అంతిమ లక్ష్యం అంటూ చెప్పుకొచ్చాడు.



 టీమిండియాతో తలపడే అవకాశం కోసం ఎప్పుడూ మెగా టోర్నీల కోసం ఎదురు చూస్తూ ఉంటాను అంటూ జహంగీర్ తెలిపాడు. ఇకపోతే గతంలో జహంగీర్ పాకిస్తాన్ ప్లేయర్లు ఇమామ్ ఉల్ హల్, హుస్సేన్ తలక్ లాంటి ఆటగాళ్లతో పాకిస్తాన్ అండర్ 19 జట్టు లో భాగంగా ఉన్నాడు అని చెప్పాలి. ఆ తర్వాత అమెరికాకు మకాం మార్చేశాడు. ఇక అతను అమెరికాకు వెళ్లే ముందు దేశీయ క్రికెట్లో పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్ లైన్స్ తరఫున కూడా కొన్నాళ్లపాటు క్రికెట్ ఆడాడు. ఇక వన్డే కెరియర్ లో ఇప్పటివరకు 9 మ్యాచ్ లు ఆడిన అతను 33.57 సగటు 257 పరుగులు చేశాడు అని చెప్పాలి.



RRR Telugu Movie Review Rating

మొదటిసారి సమంతపై ఊహించని కామెంట్స్ చేసిన శోభిత..!?

తెలంగాణ విద్యార్థులకు గుడ్‌ న్యూస్?

ఆ దేశాల్లో.. అమెరికా ప్లేస్‌ ఆక్రమిస్తున్న చైనా?

షర్మిల ఫ్యూచర్‌.. డీకే శివకుమార్‌, కోమటిరెడ్డి చర్చలు?

పాకిస్తాన్‌తో ఆడుకుంటున్న చైనా, అమెరికా?

తేలిపోయిందా?: సింగిల్‌గానే ఎన్నికలకు పవన్‌?

వచ్చే ఎన్నికల్లో రఘురామ ఓటమి జగన్‌ స్కెచ్‌ రెడీ?

ఆ దేశాలపై అణు బాంబు లేస్తామంటున్న రష్యా?

ఏదేమైనా.. ఆ విషయంలో చంద్రబాబు వెరీ గ్రేట్‌?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>