Crimepraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/viral2e51cd33-ced1-46fc-96d5-2aa753d5c70e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/viral2e51cd33-ced1-46fc-96d5-2aa753d5c70e-415x250-IndiaHerald.jpgప్రతి మనిషి జీవితంలో ఎన్ని రక్త సంబంధాలు ఉన్నా అటు స్నేహబంధం మాత్రం ఎంతో ప్రత్యేకమైనది అని చెబుతూ ఉంటారు . అయితే స్నేహబంధం ఎంత గొప్పది అని తెలిపే విధంగా ఇప్పటికే ఎన్నో సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ సాధించాయి. అంతేకాదు ఇక రక్త సంబంధీకులతో పంచుకోలేని విషయాలను కూడా స్నేహితులతో పంచుకుంటూ ఉంటారు అని చెప్పాలి. కులం మతం అనే భేదం లేకుండా రక్తసంబంధం లేకపోయినా స్నేహబంధం ఎంతో బలంగా ఉంటుంది అన్నదానికి నిదర్శనంగా ఎన్నో ఘటనలు కూడా వెలుగులోకి వచ్చాయి. ఈ స్నేహానికి గుర్తుగా ప్రత్యేకంగా ఫ్రెండViral{#}Kurradu;Partyఅసలు వీళ్ళు స్నేహితులేనా.. ఎంత దారుణంగా కొట్టారో చూడండి?అసలు వీళ్ళు స్నేహితులేనా.. ఎంత దారుణంగా కొట్టారో చూడండి?Viral{#}Kurradu;PartySat, 24 Jun 2023 09:15:00 GMTప్రతి మనిషి జీవితంలో ఎన్ని రక్త సంబంధాలు ఉన్నా అటు స్నేహబంధం మాత్రం ఎంతో ప్రత్యేకమైనది అని చెబుతూ ఉంటారు . అయితే  స్నేహబంధం ఎంత గొప్పది అని తెలిపే విధంగా ఇప్పటికే ఎన్నో సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ సాధించాయి. అంతేకాదు ఇక రక్త సంబంధీకులతో పంచుకోలేని విషయాలను కూడా స్నేహితులతో పంచుకుంటూ ఉంటారు అని చెప్పాలి. కులం మతం అనే భేదం లేకుండా రక్తసంబంధం లేకపోయినా స్నేహబంధం ఎంతో బలంగా ఉంటుంది అన్నదానికి నిదర్శనంగా ఎన్నో ఘటనలు కూడా వెలుగులోకి వచ్చాయి.


 ఈ స్నేహానికి గుర్తుగా ప్రత్యేకంగా ఫ్రెండ్షిప్ డే కూడా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు ప్రతి ఒక్కరు. అయితే నేటి రోజుల్లో మాత్రం ఫ్రెండ్షిప్ గురించి ఇలాంటివి మాటల్లో తప్ప చేతల్లో మాత్రం కనిపించడం లేదు. కుళ్ళు కుతంత్రాలతో నిండిపోయిన నేటి సభ్య సమాజంలో స్వార్థం కోసం ఆలోచించే వారే తప్ప స్నేహానికి గౌరవం ఇచ్చేవారు ఎక్కడ కనిపించడం లేదు. స్నేహం చేస్తున్నట్లు నటించి చివరికి సొంత లాభాలు చూసుకుంటున్నారు. ఇక చిన్న చిన్న కారణాలతో స్నేహానికి పులిస్టాప్ పెట్టే వాళ్ళు కొంతమంది అయితే.. దెబ్బలు ఆడుకునే వారు ఇంకొంతమంది. ఇక్కడ వెలుగులోకి వచ్చిన ఘటన అయితే మరింత దారుణమైనది అని చెప్పాలి.



 ఈ ఘటన ఏపీలోని మదనపల్లెలో చోటుచేసుకుంది. సాధారణంగా స్నేహితులు పుట్టినరోజు పార్టీకి అందరిని పిలవడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఒక కుర్రాడిని తన స్నేహితులు పుట్టినరోజు పార్టీ ఉందని పిలిపించారు. ఇక ఎంతో హుషారుగా కుర్రాడు అక్కడికి వెళ్ళగా.. అతనిపై తన మిత్రులు దారుణంగా దాడికి దిగారు. ఫ్రెండ్ అని మరిచిపోయి విచక్షణ రహితంగా చితకబాదారు. కాళ్ళ వేళ్ళ పడ్డ కూడా కనికరించలేదు. మరో స్నేహితుడిని కొడుతుంటే వద్దు అని చెప్పినందుకు.. ఇలా ఆ కుర్రాడిపై స్నేహితులందరూ కలిసి దాడి చేశారట. ఈ వీడియో ట్విట్టర్లో వైరల్ గా మారింది అని చెప్పాలి.
">



RRR Telugu Movie Review Rating

నిఖిల్ "స్పై" మూవీ ట్రైలర్ కు 24 గంటల్లో వచ్చిన రెస్పాన్స్ ఇదే..!

తెలంగాణ విద్యార్థులకు గుడ్‌ న్యూస్?

ఆ దేశాల్లో.. అమెరికా ప్లేస్‌ ఆక్రమిస్తున్న చైనా?

షర్మిల ఫ్యూచర్‌.. డీకే శివకుమార్‌, కోమటిరెడ్డి చర్చలు?

పాకిస్తాన్‌తో ఆడుకుంటున్న చైనా, అమెరికా?

తేలిపోయిందా?: సింగిల్‌గానే ఎన్నికలకు పవన్‌?

వచ్చే ఎన్నికల్లో రఘురామ ఓటమి జగన్‌ స్కెచ్‌ రెడీ?

ఆ దేశాలపై అణు బాంబు లేస్తామంటున్న రష్యా?

ఏదేమైనా.. ఆ విషయంలో చంద్రబాబు వెరీ గ్రేట్‌?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>