MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore//images/categories/movies-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore//images/categories/movies-IndiaHerald.jpgప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు ... పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ... శర్వానంద్ లు హీరోలుగా నటిస్తున్న మూవీ ల షూటింగ్ లు జరుగుతున్నాయి. ఆ మూవీ లు ఏవి ..? ప్రస్తుతం ఆ మూవీ లకు సంబంధించిన షూటింగ్ ల వివరాలను తెలుసుకుందాం. సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం గుంటూరు కారం అనే సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్డే ... శ్రీ లీల లను హీరోయిన్ లుగా ఎంపిక చేసుకున్నట్లు ఈ మూవీ బృందం చాలా రోజుల క్రితం ప్రకటించింది. కాకపోతే ఈ మూవీ నుండTollywood{#}mahesh babu;trivikram srinivas;thaman s;Pawan Kalyan;Guntur;Pooja Hegde;sree;editor mohan;priyanka;sujeeth;kalyan;Hyderabad;Heroine;Cinemaగుంటూరు కారం... ఓజి... శర్వా35 మూవీ షూటింగ్ వివరాలు ఇవే..!గుంటూరు కారం... ఓజి... శర్వా35 మూవీ షూటింగ్ వివరాలు ఇవే..!Tollywood{#}mahesh babu;trivikram srinivas;thaman s;Pawan Kalyan;Guntur;Pooja Hegde;sree;editor mohan;priyanka;sujeeth;kalyan;Hyderabad;Heroine;CinemaSat, 24 Jun 2023 13:30:00 GMTప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు ... పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ... శర్వానంద్ లు హీరోలుగా నటిస్తున్న మూవీ ల షూటింగ్ లు జరుగుతున్నాయి. ఆ మూవీ లు ఏవి ..? ప్రస్తుతం ఆ మూవీ లకు సంబంధించిన షూటింగ్ ల వివరాలను తెలుసుకుందాం.

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం గుంటూరు కారం అనే సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్డే ... శ్రీ లీల లను హీరోయిన్ లుగా ఎంపిక చేసుకున్నట్లు ఈ మూవీ బృందం చాలా రోజుల క్రితం ప్రకటించింది. కాకపోతే ఈ మూవీ నుండి శ్రీ లీల ను తీసివేయనున్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది. ఇందుకు సంబంధించిన ఎలాంటి అధికారిక ప్రకటన ఇప్పటి వరకు వెలబడలేదు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ తాజా షెడ్యూల్ ఈ రోజు నుండి ప్రారంభం అయ్యింది. ఈ షెడ్యూల్ లో మహేష్ కూడా పాల్గొనబోతున్నాడు. హారిక అండ్ హాసినిక్ క్రియేషన్స్ బ్యానర్ వారు నిర్మిస్తున్న ఈ మూవీ కి ఎస్ ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నాడు.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం "ఓజి" అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. సుజిత్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతుంది. ఈ మూవీ తాజా షెడ్యూల్ ఈ రోజు తో హైదరాబాద్ లో ముగియనుంది. ఈ మూవీ లో పవన్ గ్యాంగ్ స్టార్ పాత్రలో కనిపించబోతున్నాడు.

శర్వానంద్ ప్రస్తుతం తన కెరియర్ లో 35 వ మూవీ లో హీరోగా నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ హైదరాబాదులో జరుగుతుంది. ఈ మూవీ బృందం శర్వానంద్ మరియు ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న కృతి శెట్టి పై ప్రస్తుతం సన్నివేశాలను రూపొందిస్తుంది.



RRR Telugu Movie Review Rating

దానికి పనికిరావు అని అవమానించారు.. ఎమోషనల్ అయిన శోభిత ధూళిపాళ..!?

తెలంగాణ విద్యార్థులకు గుడ్‌ న్యూస్?

ఆ దేశాల్లో.. అమెరికా ప్లేస్‌ ఆక్రమిస్తున్న చైనా?

షర్మిల ఫ్యూచర్‌.. డీకే శివకుమార్‌, కోమటిరెడ్డి చర్చలు?

పాకిస్తాన్‌తో ఆడుకుంటున్న చైనా, అమెరికా?

తేలిపోయిందా?: సింగిల్‌గానే ఎన్నికలకు పవన్‌?

వచ్చే ఎన్నికల్లో రఘురామ ఓటమి జగన్‌ స్కెచ్‌ రెడీ?

ఆ దేశాలపై అణు బాంబు లేస్తామంటున్న రష్యా?

ఏదేమైనా.. ఆ విషయంలో చంద్రబాబు వెరీ గ్రేట్‌?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>