MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/vijaya49bd0a6-5500-43e0-9421-d8fa4465bc69-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/vijaya49bd0a6-5500-43e0-9421-d8fa4465bc69-415x250-IndiaHerald.jpgతలపతి విజయ్ ప్రస్తుతం లియో అనే సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో త్రిష హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... లోకేష్ కనకరాజు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. అనిరుద్ రవిచంద్రన్ ఈ మూవీ కి సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం ఫుల్ స్పీడ్ గా జరుగుతుంది. ఇప్పటికే ఈ మూవీ కి సంబంధించిన చాలా భాగం షూటింగ్ పూర్తి అయ్యింది. మరి కొన్ని రోజుల్లోనే ఈ మూవీ మొత్తం షూటింగ్ పూర్తి కాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ షూటింగ్ పూర్తి కాగానే ఈ మూవీ బృందం ఈ మూవీ.కి సంబంధించిన పోస్ట్Vijay{#}Trisha Krishnan;cinema theater;Tamil;Kannada;Music;Hindi;Telugu;Lokesh;Lokesh Kanagaraj;Cinema;Joseph Vijay;October"లియో" మూవీ ఫస్ట్ సింగిల్ కు 24 గంటల్లో వచ్చిన రెస్పాన్స్ ఇదే..!"లియో" మూవీ ఫస్ట్ సింగిల్ కు 24 గంటల్లో వచ్చిన రెస్పాన్స్ ఇదే..!Vijay{#}Trisha Krishnan;cinema theater;Tamil;Kannada;Music;Hindi;Telugu;Lokesh;Lokesh Kanagaraj;Cinema;Joseph Vijay;OctoberSat, 24 Jun 2023 09:35:00 GMTతలపతి విజయ్ ప్రస్తుతం లియో అనే సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో త్రిష హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... లోకేష్ కనకరాజు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. అనిరుద్ రవిచంద్రన్ ఈ మూవీ కి సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం ఫుల్ స్పీడ్ గా జరుగుతుంది. ఇప్పటికే ఈ మూవీ కి సంబంధించిన చాలా భాగం షూటింగ్ పూర్తి అయ్యింది. మరి కొన్ని రోజుల్లోనే ఈ మూవీ మొత్తం షూటింగ్ పూర్తి కాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ షూటింగ్ పూర్తి కాగానే ఈ మూవీ బృందం ఈ మూవీ.కి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులను ప్రారంభించబోతున్నట్లు తెలుస్తోంది.

ఇది ఇలా ఉంటే ఈ సినిమాను ఈ సంవత్సరం అక్టోబర్ 20 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఈ మూవీbని తమిళ్ తో పాటు తెలుగు , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో కూడా విడుదల చేయనున్నారు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ బృందం తాజాగా ఈ సినిమా నుండి "నా రెడీ" అంటూ సాగే మొదటి లిరికల్ వీడియో సాంగ్ ను విడుదల చేసిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ వీడియో సాంగ్ కు ప్రేక్షకుల నుండి ప్రస్తుతం అదిరిపోయే రేంజ్ రెస్పాన్స్ లభిస్తుంది.

ఇది ఇలా ఉంటే ఈ మూవీ లోని మొదటి సాంగ్ ను విడుదల చేసిన 24 గంటల సమయం లోనే ఈ సాంగ్ కు 16.55 మిలియన్ న్యూస్ ... 1.60 మిలియన్ లైక్స్ లభించాయి. ఓవరాల్ గా చూసుకుంటే లియో మూవీ లోని మొదటి సాంగ్ కు ప్రేక్షకుల నుండి సూపర్ సాలిడ్ రెస్పాన్స్ లభించింది అని చెప్పవచ్చు. ఇకపోతే విజయ్ ... లోకేష్ కాంబినేషన్ లో రూపొందుతున్న మూవీ కావడంతో ఈ మూవీ పై తమిళ సినీ ప్రేమికుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.


RRR Telugu Movie Review Rating

నిఖిల్ "స్పై" మూవీ ట్రైలర్ కు 24 గంటల్లో వచ్చిన రెస్పాన్స్ ఇదే..!

తెలంగాణ విద్యార్థులకు గుడ్‌ న్యూస్?

ఆ దేశాల్లో.. అమెరికా ప్లేస్‌ ఆక్రమిస్తున్న చైనా?

షర్మిల ఫ్యూచర్‌.. డీకే శివకుమార్‌, కోమటిరెడ్డి చర్చలు?

పాకిస్తాన్‌తో ఆడుకుంటున్న చైనా, అమెరికా?

తేలిపోయిందా?: సింగిల్‌గానే ఎన్నికలకు పవన్‌?

వచ్చే ఎన్నికల్లో రఘురామ ఓటమి జగన్‌ స్కెచ్‌ రెడీ?

ఆ దేశాలపై అణు బాంబు లేస్తామంటున్న రష్యా?

ఏదేమైనా.. ఆ విషయంలో చంద్రబాబు వెరీ గ్రేట్‌?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>