MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/nagachaitanyac1b511bc-7a53-4c6a-b3c1-57fec8943e7b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/nagachaitanyac1b511bc-7a53-4c6a-b3c1-57fec8943e7b-415x250-IndiaHerald.jpgప్రస్తుతం అక్కినేని నాగార్జున ఫలితాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తూ దూసుకుకుపోతున్నాడు. ప్రస్తుతం నాగచైతన్య చందు మండేటి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తూ బిజీగా ఉన్నాడు. జిఏ 2 పతాకంపై రూపొందుతున్న ఈ సినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. కాగా ఈ సినిమాలో హీరోయిన్ కోసం చిత్ర బృందం ఇప్పటికే చాలామంది హీరోయిన్స్ ని సంప్రదించినట్లుగా తెలుస్తోంది. అయితే ఇప్పటికే ఈ సినిమాలో హీరోయిన్లుగా అనుపమ పరమేశ్వరన్ మరియు కీర్తి సురేష్ ల పేర్లు వినిపిస్తున్నాయి. అయితే కీర్తి సురేష్ గతNagaChaitanya{#}chandu;Premam;Dussehra;Vijayadashami;venkat prabhu;keerthi suresh;Akkineni Nagarjuna;Naga Chaitanya;Blockbuster hit;Tamil;Heroine;media;Cinemaనాగచైతన్య నెక్స్ట్ సినిమాలో హీరోయిన్ ఎవరు..!?నాగచైతన్య నెక్స్ట్ సినిమాలో హీరోయిన్ ఎవరు..!?NagaChaitanya{#}chandu;Premam;Dussehra;Vijayadashami;venkat prabhu;keerthi suresh;Akkineni Nagarjuna;Naga Chaitanya;Blockbuster hit;Tamil;Heroine;media;CinemaSat, 24 Jun 2023 17:05:00 GMTప్రస్తుతం అక్కినేని నాగార్జున ఫలితాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తూ దూసుకుకుపోతున్నాడు. ప్రస్తుతం నాగచైతన్య చందు మండేటి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తూ బిజీగా ఉన్నాడు. జిఏ 2 పతాకంపై రూపొందుతున్న ఈ సినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. కాగా ఈ సినిమాలో హీరోయిన్ కోసం చిత్ర బృందం ఇప్పటికే చాలామంది హీరోయిన్స్ ని సంప్రదించినట్లుగా తెలుస్తోంది. అయితే ఇప్పటికే ఈ సినిమాలో హీరోయిన్లుగా అనుపమ పరమేశ్వరన్ మరియు కీర్తి సురేష్ ల పేర్లు వినిపిస్తున్నాయి. అయితే కీర్తి సురేష్ గతంలో నాగచైతన్యతో ఒక్క సినిమా కూడా చేయలేదు. 

కాగా అనుపమ పరమేశ్వరన్ మరియు నాగచైతన్య కాంబినేషన్లో ఇదివరకే ప్రేమమ్ సినిమా వచ్చింది. కాగా ఈ సినిమా కూడా చందు ముండేటి దర్శకత్వంలోనే రావడం విశేషం. ఈ క్రమంలోనే వీరు ముగ్గురు కలిసి మరొక సినిమా చేస్తారా లేదా అన్నది ఇక్కడ విశేషంగా మారింది. దీంతో ఈ సినిమాలో హీరోయిన్ గా అనుపమ పరమేశ్వరన్ ఫిక్స్ అయిందా లేక కీర్తి సురేష్ ఫిక్స్ అయ్యిందా అన్న వార్తపై ఇంకా క్లారిటీ రాలేదు. దీంతో ఈ వార్తకు సంబంధించిన ఈ విషయం కాస్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. ఇదిలా ఉంటే ఇక నాగచైతన్య సినిమాల విషయానికి వస్తే..

ఇటీవల ఆయన కస్టడీ సినిమాతో ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేశాడు. తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు దర్శకత్వంలో ఈ సినిమా వచ్చింది. కాగా ఈ సినిమా ద్విభాషా సినిమాగా విడుదలై ఫ్లాప్ గాని నిలిచింది. ఇక ఈ సినిమాలో కృతి శెట్టి హీరోయిన్ గా నటించింది. ఇలా ఉంటే ఇక మరోవైపు కీర్తి సురేష్ సైతం ఇటీవల దసరా సినిమాలో నాచురల్ స్టార్ నానికి జోడిగా నటించి బ్లాక్ బస్టర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం ఆమె కూడా దసరా సినిమా తర్వాత వరస సినిమాలు చేస్తూ బిజీగా ఉంది..!!



RRR Telugu Movie Review Rating

పవన్ కళ్యాణ్ ఓజి సినిమా నుండి షాకింగ్ అప్డేట్..!?

తెలంగాణ విద్యార్థులకు గుడ్‌ న్యూస్?

ఆ దేశాల్లో.. అమెరికా ప్లేస్‌ ఆక్రమిస్తున్న చైనా?

షర్మిల ఫ్యూచర్‌.. డీకే శివకుమార్‌, కోమటిరెడ్డి చర్చలు?

పాకిస్తాన్‌తో ఆడుకుంటున్న చైనా, అమెరికా?

తేలిపోయిందా?: సింగిల్‌గానే ఎన్నికలకు పవన్‌?

వచ్చే ఎన్నికల్లో రఘురామ ఓటమి జగన్‌ స్కెచ్‌ రెడీ?

ఆ దేశాలపై అణు బాంబు లేస్తామంటున్న రష్యా?

ఏదేమైనా.. ఆ విషయంలో చంద్రబాబు వెరీ గ్రేట్‌?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>