Viralpraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/viral/127/viral1e16b2d8-7dfc-430b-8b3d-48f718411d0a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/viral/127/viral1e16b2d8-7dfc-430b-8b3d-48f718411d0a-415x250-IndiaHerald.jpgకేవలం మనుషులకు మాత్రమే భావోద్వేగాలు ఉంటాయని అందరూ అనుకుంటారు. కానీ మనుషుల్లాగానే అటు మూగజీవాలకు సైతం బాబోద్వేగాలు ఉంటాయి. కాకపోతే వాటి భాషల్లో అవి భావోద్వేగాలను చూపిస్తూ ఉంటాయి అని చెప్పాలి. ఇక సహాయం చేసిన వారి విషయంలో ఎంతో కృతజ్ఞతా భావాన్ని కూడా చాటుకుంటూ ఉంటాయి మూగజీవాలు. ఇలా మనుషులకి మూగజీవాలకి మధ్య ఉండే అనుబంధం కి సంబంధించిన వీడియోలు అప్పుడప్పుడు సోషల్ మీడియాలో ప్రత్యక్షమవుతూ ఉంటాయి. ఇక ఇలాంటి తరహా వీడియోలు ప్రతి ఒక్కరి మనసును హత్తుకుంటూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు ఇలాంటి వీViral{#}you tube;Cow slaughter;Fidaa;mediaప్రసవానికి సాయం చేసిన వ్యక్తికీ .. ఆవు ఎలా థాంక్స్ చెప్పిందో చూడండి?ప్రసవానికి సాయం చేసిన వ్యక్తికీ .. ఆవు ఎలా థాంక్స్ చెప్పిందో చూడండి?Viral{#}you tube;Cow slaughter;Fidaa;mediaSat, 24 Jun 2023 09:30:00 GMTకేవలం మనుషులకు మాత్రమే భావోద్వేగాలు ఉంటాయని అందరూ అనుకుంటారు. కానీ మనుషుల్లాగానే అటు మూగ జీవాలకు సైతం బాబోద్వేగాలు  ఉంటాయి. కాకపోతే వాటి భాషల్లో అవి భావోద్వేగాలను చూపిస్తూ ఉంటాయి అని చెప్పాలి. ఇక సహాయం చేసిన వారి విషయం లో ఎంతో కృతజ్ఞతా భావాన్ని కూడా చాటుకుంటూ ఉంటాయి మూగ జీవాలు. ఇలా మనుషులకి మూగ జీవాలకి మధ్య ఉండే అనుబంధం కి సంబంధించిన వీడియోలు అప్పుడప్పుడు సోషల్ మీడియా లో ప్రత్యక్షమవుతూ ఉంటాయి.



 ఇక ఇలాంటి తరహా వీడియోలు ప్రతి ఒక్కరి మనసును హత్తుకుంటూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు ఇలాంటి వీడియోనే ఒకటి యూట్యూబ్ వేదికగా వైరల్ గా మారి పోయింది. తన ప్రస్తావానికి సహాయం చేసిన వ్యక్తి పట్ల ఆవు చూపించిన కృతజ్ఞత భావం ప్రతి ఒక్కరిని కూడా ఫిదా చేస్తుంది అని చెప్పాలి. ఆవుకి అప్పుడే చిన్న దూడ పిల్ల పుట్టింది. ఇక ఆవు ప్రసవ వేదన పడుతుంటే.. ఒక వ్యక్తి సహాయం చేశాడు. అయితే ఇలా ప్రసవ వేదన సమయంలో తనకు సహాయం చేసిన వ్యక్తి పట్ల ఆవు ఎంతో అద్భుతమైన భావోద్వేగాలను ప్రదర్శించింది.


 అతను చేసిన సహాయానికి కృతజ్ఞతగా అతని చేతులు నుదురు నిమురుతు.. ఆ ఆవు తన అభిమానాన్ని చాటుకుంది అని చెప్పాలి. అంతేకాదు ఆవు దూడకి దుప్పటి కప్పడానికి ప్రయత్నిస్తూ ఉంది. ఇక అతను తిరిగి దూడను గుడ్డతో శుభ్రం చేస్తుంటే మరల అతను చేతులు నాకుతూ  ప్రేమను చాటుకుంది ఆ మూగ జీవి. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారిపోవడంతో ఇది ప్రతి ఒక్కరి మనసును హత్తుకుంటుంది అని చెప్పాలి. ఇది ఒక అందమైన బంధం అంటూ నెటిజెన్స్ కూడా కామెంట్లు చేస్తున్నారు. కల్మషం లేని ప్రేమానురాగాలు అంటే ఇవేనేమో అంటూ ఎంతోమంది కామెంట్లు చేస్తున్నారు.
" style="height: 224px;">



RRR Telugu Movie Review Rating

నిఖిల్ "స్పై" మూవీ ట్రైలర్ కు 24 గంటల్లో వచ్చిన రెస్పాన్స్ ఇదే..!

తెలంగాణ విద్యార్థులకు గుడ్‌ న్యూస్?

ఆ దేశాల్లో.. అమెరికా ప్లేస్‌ ఆక్రమిస్తున్న చైనా?

షర్మిల ఫ్యూచర్‌.. డీకే శివకుమార్‌, కోమటిరెడ్డి చర్చలు?

పాకిస్తాన్‌తో ఆడుకుంటున్న చైనా, అమెరికా?

తేలిపోయిందా?: సింగిల్‌గానే ఎన్నికలకు పవన్‌?

వచ్చే ఎన్నికల్లో రఘురామ ఓటమి జగన్‌ స్కెచ్‌ రెడీ?

ఆ దేశాలపై అణు బాంబు లేస్తామంటున్న రష్యా?

ఏదేమైనా.. ఆ విషయంలో చంద్రబాబు వెరీ గ్రేట్‌?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>