MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/manchu-laxmi605ead5f-6c93-488a-92eb-65476cee3bb3-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/manchu-laxmi605ead5f-6c93-488a-92eb-65476cee3bb3-415x250-IndiaHerald.jpgకలెక్షన్ కింగ్ మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మి గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈనటి అనగనగా ధీరుడు అనే సినిమాలో ప్రతి నాయక పాత్రలో నటించి తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ ద్వారా ఈ నటికి మంచి గుర్తింపు లభించింది. ఆ తర్వాత లక్ష్మీ అనేక సినిమాల్లో నటించి ఎంతో మంది ప్రేక్షకులను అలరించడం మాత్రమే కాకుండా ఇప్పటి వరకు తన కెరీర్ లో ఎన్నో టీవీ షో లకు ... "ఓ టి టి" షో లకు హోస్ట్ గా వ్యవహరించి కూడా ప్రేక్షకులను అలరించింది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం కూడManchu laxmi{#}lakshmi manchu;Lakshmi Devi;king;King;CBN;media;Red;television;Cinema;Industry;Teluguఎరుపు కలర్ డ్రెస్ లో కేక పుట్టిస్తున్న మంచు లక్ష్మి..!ఎరుపు కలర్ డ్రెస్ లో కేక పుట్టిస్తున్న మంచు లక్ష్మి..!Manchu laxmi{#}lakshmi manchu;Lakshmi Devi;king;King;CBN;media;Red;television;Cinema;Industry;TeluguSat, 24 Jun 2023 13:00:00 GMTకలెక్షన్ కింగ్ మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మి గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈనటి అనగనగా ధీరుడు అనే సినిమాలో ప్రతి నాయక పాత్రలో నటించి తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ ద్వారా ఈ నటికి మంచి గుర్తింపు లభించింది. ఆ తర్వాత లక్ష్మీ అనేక సినిమాల్లో నటించి ఎంతో మంది ప్రేక్షకులను అలరించడం మాత్రమే కాకుండా ఇప్పటి వరకు తన కెరీర్ లో ఎన్నో టీవీ షో లకు ... "ఓ టి టి" షో లకు హోస్ట్ గా వ్యవహరించి కూడా ప్రేక్షకులను అలరించింది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం కూడా ఈ నటి కొన్ని సినిమాల్లో నటిస్తోంది. 

ఈ మధ్య కాలంలో ఈ నటి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ వస్తుంది. అలాగే తనకు సంబంధించిన అనేక విషయాలను తన అభిమానులతో సోషల్ మీడియా వేదికగా పంచుకోవడం మాత్రమే కాకుండా తనకు సంబంధించిన ఫోటోలను కూడా పోస్ట్ చేస్తూ వస్తుంది. అందులో భాగంగా ఇప్పటికే ఈ నటి అనేక సార్లు తనకు సంబంధించిన ఎన్నో ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. అందులో భాగంగా అనేక ఫోటోలు కూడా లక్ష్మి కి సంబంధించినవి సోషల్ మీడియా లో వైరల్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. 

తాజాగా కూడా లక్ష్మీ తన సోషల్ మీడియా అకౌంట్ లో కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది. తాజాగా లక్ష్మీ తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసిన ఫోటోలలో రెడ్ కలర్ లో డ్రెస్ ను వేసుకొని అదిరిపోయే లుక్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం లక్ష్మీ కి సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో అదిరిపోయే రేంజ్ లో వైరల్ అవుతున్నాయి.


RRR Telugu Movie Review Rating

ఎరుపు కలర్ డ్రెస్ లో కేక పుట్టిస్తున్న మంచు లక్ష్మి..!

తెలంగాణ విద్యార్థులకు గుడ్‌ న్యూస్?

ఆ దేశాల్లో.. అమెరికా ప్లేస్‌ ఆక్రమిస్తున్న చైనా?

షర్మిల ఫ్యూచర్‌.. డీకే శివకుమార్‌, కోమటిరెడ్డి చర్చలు?

పాకిస్తాన్‌తో ఆడుకుంటున్న చైనా, అమెరికా?

తేలిపోయిందా?: సింగిల్‌గానే ఎన్నికలకు పవన్‌?

వచ్చే ఎన్నికల్లో రఘురామ ఓటమి జగన్‌ స్కెచ్‌ రెడీ?

ఆ దేశాలపై అణు బాంబు లేస్తామంటున్న రష్యా?

ఏదేమైనా.. ఆ విషయంలో చంద్రబాబు వెరీ గ్రేట్‌?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>