EditorialChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/yogi6c7f92c7-1bb8-4462-a0d3-b1b48f8e6058-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/yogi6c7f92c7-1bb8-4462-a0d3-b1b48f8e6058-415x250-IndiaHerald.jpgనిజం చెప్పాలంటే ప్రేమ తనకు తానుగా ఎప్పుడు స్వచ్ఛంగానే ఉంటుంది. కానీ ఆ ప్రేమ అనే పదం వాడేవాళ్ళు దాన్ని రకరకాల అవసరాల కోసం ఉపయోగిస్తున్నట్లుగా తెలుస్తుంది. ప్రేమ పేరుతో మోసాలు, దగాలు, అన్యాయాలు జరుగుతున్నాయి ఈనాటి సమాజంలో. ఎందుకంటే ప్రేమ అనే పదానికి, ఆ ఫీలింగ్ కి ఇప్పటి యువత త్వరగా ఆకర్షితులు అవుతున్నారు. ప్రేమ గుడ్డిది అని మాటను నిజం చేస్తూ వాళ్లు ముందుకు వెళ్తున్నారు. ప్రేమను కాదనే వాళ్ళు ఎవరు ఉండరు. ఆ ప్రేమ ద్వారా ఏర్పడే వివాహ బంధాన్ని కూడా ఎవరు వద్దనరు. అది కులాంతర వివాహమైనా, మతాంతర వివాహమైనYOGI{#}Nijam;Yevaru;Kamma;prema;Congress;marriage;Love;Bharatiya Janata Partyలవ్‌ జీహాదీలకు చెక్‌ పెడుతున్న యోగి?లవ్‌ జీహాదీలకు చెక్‌ పెడుతున్న యోగి?YOGI{#}Nijam;Yevaru;Kamma;prema;Congress;marriage;Love;Bharatiya Janata PartySat, 24 Jun 2023 23:00:00 GMTనిజం చెప్పాలంటే ప్రేమ తనకు తానుగా ఎప్పుడు స్వచ్ఛంగానే ఉంటుంది. కానీ ఆ ప్రేమ అనే పదం వాడేవాళ్ళు దాన్ని రకరకాల అవసరాల కోసం ఉపయోగిస్తున్నట్లుగా తెలుస్తుంది. ప్రేమ పేరుతో మోసాలు, దగాలు, అన్యాయాలు జరుగుతున్నాయి ఈనాటి సమాజంలో. ఎందుకంటే ప్రేమ అనే పదానికి, ఆ ఫీలింగ్ కి ఇప్పటి యువత త్వరగా ఆకర్షితులు అవుతున్నారు. ప్రేమ గుడ్డిది అని మాటను నిజం చేస్తూ వాళ్లు ముందుకు వెళ్తున్నారు.


ప్రేమను కాదనే వాళ్ళు ఎవరు ఉండరు. ఆ ప్రేమ ద్వారా ఏర్పడే వివాహ బంధాన్ని కూడా ఎవరు వద్దనరు. అది కులాంతర వివాహమైనా, మతాంతర వివాహమైనా సరే అది పెళ్లి చేసుకునే వాళ్ళ వ్యక్తిగతం. దాన్ని ఎవరూ కాదనలేరు. ఒక కాపు కులస్తులు ఒక కమ్మ కులస్తులను పెళ్లి చేసుకుంటున్నారు. అలాగే  హిందూ మతస్థులు ముస్లిం మతస్తులను పెళ్లి చేసుకుంటున్నారు. ఏ కులం వాళ్ళైనా, ఏ మతం వాళ్ళైనా వేరే వర్గం వాళ్ళని పెళ్లి చేసుకోవచ్చు.


అక్కడి వరకు బాగానే ఉంటుంది. కానీ వివాహం అయ్యే వరకు ఒకలా ఉండి వివాహం తర్వాత మా కులం లోకి మారాలి, మా మతం లోకి మారాలి అంటూ ఒత్తిడి  తెస్తున్నారు ఈ మధ్యన. కులాంతర వివాహం అని చెప్పుకుంటూ పెళ్లయిన తర్వాత కులం మారమని కూడా అడుగుతున్న సందర్భాలు ఉన్నాయట. మతాంతర వివాహాల్లో, హిందువులు వేరే మతం వాళ్ళని పెళ్లి చేసుకుంటే మతం మారమని అవతలి వాళ్ళని ఇబ్బంది పెట్టడం లేదు.


కానీ అవతల మతం వాళ్ళు హిందువులను పెళ్లి చేసుకుంటే మాత్రం మతం మారమని బలవంత పెడుతున్నట్లుగా తెలుస్తుంది. ఈ పద్ధతినే హిందూ సంఘాలు లవ్ జిహాదీ అని పిలుస్తున్నారు ఇప్పుడు. బిజెపి పాలిత రాష్ట్రాలలో దీనిని అడ్డుకుంటూ ఉంటే, కాంగ్రెస్ మాత్రం ఈ పెళ్ళిళ్ళకు ప్రోత్సాహకాలు కూడా ఇస్తామని అంటుందట. ఉత్తరప్రదేశ్ లో ఇప్పటివరకు లవ్ జిహాద్ పై 863కేసులు వచ్చినట్లుగా తెలుస్తుంది.





RRR Telugu Movie Review Rating

ఆ మూవీ గూర్చి క్రేజీ అప్డేట్ ఇచ్చిన విజయేంద్రప్రసాద్‌....!!

తెలంగాణ విద్యార్థులకు గుడ్‌ న్యూస్?

ఆ దేశాల్లో.. అమెరికా ప్లేస్‌ ఆక్రమిస్తున్న చైనా?

షర్మిల ఫ్యూచర్‌.. డీకే శివకుమార్‌, కోమటిరెడ్డి చర్చలు?

పాకిస్తాన్‌తో ఆడుకుంటున్న చైనా, అమెరికా?

తేలిపోయిందా?: సింగిల్‌గానే ఎన్నికలకు పవన్‌?

వచ్చే ఎన్నికల్లో రఘురామ ఓటమి జగన్‌ స్కెచ్‌ రెడీ?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>