HealthPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/health8040473c-bf43-4b7e-9db3-b4302c3c0c4b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/health8040473c-bf43-4b7e-9db3-b4302c3c0c4b-415x250-IndiaHerald.jpgఆర్థరైటిస్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.సాధారణంగా ఈవ్యాధి వయసు పైడిన వారిలోనే ఈ వ్యాధి ఎక్కువగా కనిపిస్తుంది. అయితే ఇటీవల కాలంలో చిన్న వయసుల వారిలో కూడా కీళ్ల నొప్పులు చాలా ఎక్కువగానే కనిపిస్తున్నాయి. మనలోని రోగ నిరోధక వ్యవస్థ మన ఎముకలు ఇంకా అలాగే కండరాలపై దాడి చేస్తుంది. దానికి నెమ్మదిగా మన కీళ్ళు ప్రభావితమవుతాయి. వాటి పనితీరు బాగా దెబ్బతింటుంది.ఇక కొన్ని రోజుల తర్వాత, ఇది ఖచ్చితంగా చాలా తీవ్రమైన పరిస్థితికి దారితీస్తుంది. నడవడం కూడా చాలా కష్టం అవుతుంది.దాని ఫలితంగా కాళ్లు పట్టేయడం.. జాయhealth{#}Vitamin C;Turmeric;Ayurveda;Calciumకీళ్ళ నొప్పులుంటే ఏం తినాలి? ఏం తినకూడదు?కీళ్ళ నొప్పులుంటే ఏం తినాలి? ఏం తినకూడదు?health{#}Vitamin C;Turmeric;Ayurveda;CalciumSat, 24 Jun 2023 17:01:00 GMTఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. ఖచ్చితంగా టోమాటోను దూరం పెట్టాలంటున్నారు.ఆయుర్వేదంలో మనిషికి కలిగిన వ్యాధికి అనేది ఆ వ్యక్తి శరీరాన్ని బట్టి ఆహారం అందిస్తారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇక ఉదాహరణకు ఆర్థరైటిస్ రోగులకు, టోమాటో వారి బాధను మరింత పెంచుతాయని కూడా చెబుతున్నారు. ఎందుకంటే అవి కీళ్ల నొప్పులను చాలా వేగంగా పెంచుతాయట.


టొమాటోలో విటమిన్ సి ఇంకా ఆస్కార్బిక్ యాసిడ్ ఉంటాయి. అందువలన కాల్షియం క్షీణిస్తుంది. అందువల్ల ఎముకలు లోపలి నుంచి బోలుగా మారుతాయి. ఆర్థరైటిస్ పేషెంట్ ప్రతి రోజూ టొమాటోలు తీసుకుంటే ఖచ్చితంగా కీళ్ల నొప్పులు మరింత ఎక్కువ అవుతాయి. ఇంకా అంతేకాక టోమాటో లు శరీరంలోని ఇతర భాగాలలో వాపును కూడా కలిగిస్తాయి. ఇక ఆర్థరైటిస్ ఫౌండేషన్ ప్రకారం, ఈ టొమాటోలు సోలనిన్ అనే రసాయనాన్ని కలిగి ఉంటాయి.అంతేగాక ఇది వాపును పెంచుతుందని పేర్కొంది.అందుకే ఎవరైనా కీళ్లనొప్పులతో బాధపడుతుంటే ఆకుకూరలను ఆహారంలో ఎక్కువగా చేర్చుకోవాలి. వెల్లుల్లి, పచ్చి పసుపు ఇంకా అలాగే బ్రోకలీ వంటివి ఎక్కువగా తీసుకోవాలి. అలాగే లవంగం, దాల్చినచెక్క వంటి వంటి మూలికలను కూడా మీరు చేర్చుకోవచ్చు. ఇవి ఆరోగ్యానికి చాలా విధాలుగా మేలు చేస్తాయి.కాబట్టి ఖచ్చితంగా ఈ విషయాలన్నింటినీ దృష్టిలో ఉంచుకుని ఆర్థరైటిస్ రోగులు టోమాటోలను అస్సలు తినకపోవడం మంచిది. ఖచ్చితంగా వారు ఆకుపచ్చ ఆకు కూరలు ఎక్కువగా తీసుకోవాలి.



RRR Telugu Movie Review Rating

తన కూతురికి ఆ స్టార్ హీరోయిన్ పేరు పెట్టబోతున్న రామ్ చరణ్..!?

తెలంగాణ విద్యార్థులకు గుడ్‌ న్యూస్?

ఆ దేశాల్లో.. అమెరికా ప్లేస్‌ ఆక్రమిస్తున్న చైనా?

షర్మిల ఫ్యూచర్‌.. డీకే శివకుమార్‌, కోమటిరెడ్డి చర్చలు?

పాకిస్తాన్‌తో ఆడుకుంటున్న చైనా, అమెరికా?

తేలిపోయిందా?: సింగిల్‌గానే ఎన్నికలకు పవన్‌?

వచ్చే ఎన్నికల్లో రఘురామ ఓటమి జగన్‌ స్కెచ్‌ రెడీ?

ఆ దేశాలపై అణు బాంబు లేస్తామంటున్న రష్యా?

ఏదేమైనా.. ఆ విషయంలో చంద్రబాబు వెరీ గ్రేట్‌?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>