MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ravi-teja0e23ae49-93c1-4b10-a4a6-6c67c3f452b8-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ravi-teja0e23ae49-93c1-4b10-a4a6-6c67c3f452b8-415x250-IndiaHerald.jpgబాహుబలి సినిమాతో తెలుగు సినిమాలను ప్రపంచ స్థాయికి తీసుకువెళ్లిన దర్శక ధీరుడు రాజమౌళి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ సినిమా తర్వాత ఏకంగా ఆస్కార్ అవార్డును అందుకున్నాడు రాజమౌళి.అయితే ఇలాంటి ఒక దర్శక ధీరుడు రాజమౌళి మరియు మాస్ మహారాజా రవితేజ కాంబినేషన్లో వచ్చిన సినిమా విక్రమార్కుడు. రవితేజ డ్యూయల్ రోల్ లో నటించిన ఈ సినిమా ఎంతటి విజయాన్ని అందుకుందో మనందరికీ తెలిసిందే. ఇక ఈ సినిమాలో రవితేజ పోలీస్ ఆఫీసర్ విక్రమ్ సింగ్ రాథోడ్ గా అందరినీ ఆకట్టుకున్నాడు. దాంతోపాటు దొంగ సత్తిబాబు గా నటించే మెప్పించాడు Ravi Teja{#}Vikram Singh;Vikramarkudu;Oscar;Rajamouli;Thief;Donga;ravi teja;prasad;Ravi;Balakrishna;Mass;Hero;Telugu;kalyan;Heroine;Father;Blockbuster hit;Cinemaరవితేజ బ్లాక్ బస్టర్ "విక్రమార్కుడు" సినిమాని మిస్ చేసుకున్న స్టార్ హీరో..!రవితేజ బ్లాక్ బస్టర్ "విక్రమార్కుడు" సినిమాని మిస్ చేసుకున్న స్టార్ హీరో..!Ravi Teja{#}Vikram Singh;Vikramarkudu;Oscar;Rajamouli;Thief;Donga;ravi teja;prasad;Ravi;Balakrishna;Mass;Hero;Telugu;kalyan;Heroine;Father;Blockbuster hit;CinemaSat, 24 Jun 2023 15:55:00 GMTబాహుబలి సినిమాతో తెలుగు సినిమాలను ప్రపంచ స్థాయికి తీసుకువెళ్లిన దర్శక ధీరుడు రాజమౌళి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ సినిమా తర్వాత ఏకంగా ఆస్కార్ అవార్డును అందుకున్నాడు రాజమౌళి.అయితే ఇలాంటి ఒక దర్శక ధీరుడు రాజమౌళి మరియు మాస్ మహారాజా రవితేజ కాంబినేషన్లో వచ్చిన సినిమా విక్రమార్కుడు. రవితేజ డ్యూయల్ రోల్ లో నటించిన ఈ సినిమా ఎంతటి విజయాన్ని అందుకుందో మనందరికీ తెలిసిందే. ఇక ఈ సినిమాలో రవితేజ పోలీస్ ఆఫీసర్ విక్రమ్ సింగ్ రాథోడ్ గా అందరినీ ఆకట్టుకున్నాడు. దాంతోపాటు దొంగ సత్తిబాబు గా నటించే మెప్పించాడు రవితేజ.

 ఇక విక్రమ్ సింగ్ రాథోడ్ పాత్రలో సీరియస్ రియాక్షన్ తో కట్టిపేసాడు రవితేజ. దాంతోపాటు సత్తిబాబు పాత్రలో తన కామెడీతో ఎంతో అలరించారు. అయితే ఈ సినిమాను రాజమౌళి తరకెక్కించిన విధానం మరియు రవితేజ యాక్షన్ సన్నివేశాలతో ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది అనుష్క. అయితే ఈ సినిమాలో హీరోగా ముందు రాజమౌళి రవితేజ కాకుండా మరొక హీరోని అనుకున్నారట. కానీ అనుకున్నట్లు జరగకపోవడంతో రవితేజని ఫైనల్ చేసినట్లుగా తెలుస్తోంది. అయితే ఇంతటి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న విక్రమార్కుడు సినిమాని మిస్ చేసుకున్న హీరో ఇప్పుడు తెలుసుకుందాం.. అయితే రాజమౌళి దర్శకత్వంలో

సినిమా చేయడానికి ఇప్పుడున్న హీరోలందరూ క్యూ కడుతున్నారు. రాజమౌళి సినిమా అంటే కాదనే హీరోలు ఉండరు అనడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే చాలామంది హీరోలకి రాజమౌళితో కనీసం ఒక్క సినిమా అయినా చేయాలని కల. అయితే రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన విక్రమార్కుడు సినిమాని మిస్ చేసుకున్న ఆ స్టార్ హీరో మరెవరో కాదు నందమూరి నటసింహం బాలకృష్ణ.అయితే ముందుగా రాజమౌళి ఈ సినిమాని నందమూరి బాలకృష్ణ కోసం అనుకున్నారట. దాని తర్వాత ఈ కథకు పవన్ కళ్యాణ్ అయితే సరిగ్గా సూట్ అవుతాడని తన తండ్రి విజయేంద్ర ప్రసాద్ చెప్పారట. కానీ ఆయన దానికి ఆసక్తి చూపకపోవడంతో ఈ సినిమా రవితేజ దగ్గరికి వెళ్లిందట. అలా ఈ సినిమా రవితేజ సినీ కెరియర్ లోని వన్ అఫ్ ది బిగ్గెస్ట్ హిట్ సినిమా గాని నిలిచింది..!!



RRR Telugu Movie Review Rating

తన కూతురికి ఆ స్టార్ హీరోయిన్ పేరు పెట్టబోతున్న రామ్ చరణ్..!?

తెలంగాణ విద్యార్థులకు గుడ్‌ న్యూస్?

ఆ దేశాల్లో.. అమెరికా ప్లేస్‌ ఆక్రమిస్తున్న చైనా?

షర్మిల ఫ్యూచర్‌.. డీకే శివకుమార్‌, కోమటిరెడ్డి చర్చలు?

పాకిస్తాన్‌తో ఆడుకుంటున్న చైనా, అమెరికా?

తేలిపోయిందా?: సింగిల్‌గానే ఎన్నికలకు పవన్‌?

వచ్చే ఎన్నికల్లో రఘురామ ఓటమి జగన్‌ స్కెచ్‌ రెడీ?

ఆ దేశాలపై అణు బాంబు లేస్తామంటున్న రష్యా?

ఏదేమైనా.. ఆ విషయంలో చంద్రబాబు వెరీ గ్రేట్‌?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>