LifeStylePurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/health0d41309c-e557-4bcc-943d-124dd585345f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/health0d41309c-e557-4bcc-943d-124dd585345f-415x250-IndiaHerald.jpgమామిడి పండు టెంకలోని జీడి ఆరోగ్యానికి చాలా మంచిది.ఈ మామిడి టెంకలోని పుడక పురాతన కాలం నుండి చాలా ఆయుర్వేద మందులు ఇంకా కొన్ని చికిత్సలలో ఉపయోగిస్తుంటారని తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. మామిడి టెంకలోని పుడకలో యాంటీఆక్సిడెంట్ అలాగే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటాయి. ఇవి వాపుతో పోరాడటానికి, జీవక్రియ ఇంకా రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి.మామిడి పండు మధ్యలో పీచుతో కూడిన విత్తనం అనేది ఉంటుంది. ఇది డయేరియా, ఊబకాయం, హృదయ సంబంధ వ్యాధులకి సహాయపడుతుంది. దీంతో నూనెని కూడా తయారు చేస్తారు. ఈHEALTH{#}oil;Antioxidant;Cholesterol;Ayurvedaమామిడి జీడీ ఆరోగ్యానికి ఎంత మంచిదో తెలుసా?మామిడి జీడీ ఆరోగ్యానికి ఎంత మంచిదో తెలుసా?HEALTH{#}oil;Antioxidant;Cholesterol;AyurvedaSat, 24 Jun 2023 22:05:00 GMTమామిడి పండు టెంకలోని జీడి ఆరోగ్యానికి చాలా మంచిది.ఈ మామిడి టెంకలోని పుడక పురాతన కాలం నుండి చాలా ఆయుర్వేద మందులు ఇంకా కొన్ని చికిత్సలలో ఉపయోగిస్తుంటారని తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. మామిడి టెంకలోని పుడకలో యాంటీఆక్సిడెంట్ అలాగే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటాయి. ఇవి వాపుతో పోరాడటానికి, జీవక్రియ ఇంకా రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి.మామిడి పండు మధ్యలో పీచుతో కూడిన విత్తనం అనేది ఉంటుంది. ఇది డయేరియా, ఊబకాయం, హృదయ సంబంధ వ్యాధులకి సహాయపడుతుంది. దీంతో నూనెని కూడా తయారు చేస్తారు. ఈ నూనెతో చర్మం ఇంకా జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ఉపయోగించవచ్చు. ఈ నూనె ముఖ్యమైన కొవ్వు ఆమ్లాలు, ఫైబర్, ఖనిజాలు ఇంకా విటమిన్ల చాలా ఎక్కువగా ఉంటాయి. అయితే మీరు మీ ఇంట్లోనే ఈ నూనెను చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. అందుకోసం , మామిడి టెంక బయటి పొరను తొలగించి.. ఆ జీడిని మీరు తీసుకోవాలి. ఆ తర్వాత కొబ్బరి, ఆలివ్ ఇంకా నువ్వులు లేదా ఆవాల నూనెతో కలపాలి. తరువాత దీన్ని ఒక గాజు సీసాలో పోయాలి.


ఇక ఈ మిశ్రమాన్ని సూర్యకాంతిలో ఒక వారం పాటు ఉంచాలి. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని క్రమం తప్పకుండా మీ తలకు అప్లై చేసుకోవటం వల్ల జుట్టు రాలడం ఇంకా నెరిసిపోయిన జుట్టు సమస్యకు చెక్‌ పెట్టవచ్చునని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కొద్ది రోజుల్లోనే మీ జుట్టు నల్లగా, పొడవుగా ఇంకా మందంగా మారటం గమనిస్తారు.మామిడిలోని జీడిని మెత్తగా గ్రైండ్‌ చేసుకుని.. దానికి ఆవాల నూనె లేదా కొబ్బరి నూనె కలిపి జుట్టుకు బాగా పట్టించడం వల్ల చుండ్రు, జుట్టు రాలడం వంటి సమస్యలు ఈజీగా అదుపులో ఉంటాయి. మామిడికాయ జీడి పొడి  రోజువారీ ఆహారంలో తీసుకోవడం వల్ల హృదయ సంబంధ వ్యాధులు ఇంకా అధిక రక్తపోటు ప్రమాదాన్ని తగ్గించడంలో ఉపయోగపడుతుంది.ఇంకా అంతేకాదు..రక్తంలో చక్కెరను తగ్గించడంలో మామిడి జీడి చాలా అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. ఇంకా ఇవి గ్లూకోజ్ శోషణను తగ్గించడానికి పేగు, కాలేయ ఎంజైమ్‌లను మారుస్తాయి.అలాగే ఇది శరీర కొవ్వు, బరువు, నడుము చుట్టూ పేరుకుపోయిన కొవ్వును కరిగిస్తుంది.



RRR Telugu Movie Review Rating

ఇలాంటి స్టైలిష్ ఫోటోలు కేవలం రకుల్ కే సాధ్యమా..!!

తెలంగాణ విద్యార్థులకు గుడ్‌ న్యూస్?

ఆ దేశాల్లో.. అమెరికా ప్లేస్‌ ఆక్రమిస్తున్న చైనా?

షర్మిల ఫ్యూచర్‌.. డీకే శివకుమార్‌, కోమటిరెడ్డి చర్చలు?

పాకిస్తాన్‌తో ఆడుకుంటున్న చైనా, అమెరికా?

తేలిపోయిందా?: సింగిల్‌గానే ఎన్నికలకు పవన్‌?

వచ్చే ఎన్నికల్లో రఘురామ ఓటమి జగన్‌ స్కెచ్‌ రెడీ?

ఆ దేశాలపై అణు బాంబు లేస్తామంటున్న రష్యా?

ఏదేమైనా.. ఆ విషయంలో చంద్రబాబు వెరీ గ్రేట్‌?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>