MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sobhita-dhulipala9a6e6b8a-f233-4a18-aeda-afea976b8990-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sobhita-dhulipala9a6e6b8a-f233-4a18-aeda-afea976b8990-415x250-IndiaHerald.jpgశోభిత ధూళిపాల గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు.ఏపీలో అచ్చ తెలుగు బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన ఈమె మోడల్ గా తన కెరీర్ ని ప్రారంభించింది. 2016లో అనురాగ్ కశ్యప్ తెరకెక్కించిన రామన్ రాఘవ్ 2.0 సినిమాతో సినీ ఇండస్ట్రీకి పరిచయమైంది ఈమె. అనంతరం బాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది ఆమె అక్కడ చిన్న చిన్న పాత్రలు చేసి చాలా తక్కువ సమయంలోనే బాలీవుడ్ లో నటిగా మంచి పేరు తెచ్చుకుంది. అనంతరం గూడచారి సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది శోభిత.అయితే రీసెంట్గా విడుదలైన పోనియన్ సెల్వన్ సినిమాతో మెరిసింది ఈమె. Sobhita Dhulipala{#}Anurag Kashyap;dhulipala;Unnao;bollywood;Tollywood;Love;Telugu;Newsదానికి పనికిరావు అని అవమానించారు.. ఎమోషనల్ అయిన శోభిత ధూళిపాళ..!?దానికి పనికిరావు అని అవమానించారు.. ఎమోషనల్ అయిన శోభిత ధూళిపాళ..!?Sobhita Dhulipala{#}Anurag Kashyap;dhulipala;Unnao;bollywood;Tollywood;Love;Telugu;NewsSat, 24 Jun 2023 14:25:00 GMTశోభిత ధూళిపాల గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు.ఏపీలో అచ్చ తెలుగు బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన ఈమె మోడల్ గా తన కెరీర్ ని ప్రారంభించింది. 2016లో అనురాగ్ కశ్యప్ తెరకెక్కించిన రామన్ రాఘవ్ 2.0 సినిమాతో సినీ ఇండస్ట్రీకి పరిచయమైంది ఈమె. అనంతరం బాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది ఆమె అక్కడ చిన్న చిన్న పాత్రలు చేసి చాలా తక్కువ సమయంలోనే బాలీవుడ్ లో నటిగా మంచి పేరు తెచ్చుకుంది. అనంతరం గూడచారి సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది శోభిత.అయితే  రీసెంట్గా విడుదలైన పోనియన్ సెల్వన్ సినిమాతో మెరిసింది ఈమె. 

ఈ సినిమాతో మరోసారి అందరినీ ఆకట్టుకుంది. ప్రస్తుతం టాలీవుడ్ తో పాటు బాలీవుడ్లో సైతం వరుస సినిమాల్లో నటిస్తోంది. అయితే ఈమె సినిమాల ద్వారానే కాకుండా టాలీవుడ్ హీరో నాగచైతన్యతో లవ్ ఎఫైర్ రూమర్లతో బాగా పాపులర్ అయింది అని చెప్పాలి. వీరిద్దరూ ఎక్కడపడితే అక్కడ కలిసి కనిపించడంతో వీరిద్దరి మధ్య ఏదో ఉంది అన్న వార్తలు వెలుగులోకి వచ్చాయి. ఇక కెరియర్ ఆరంభంలో చాలా కష్టాలను ఎదుర్కొన్న ఈమె తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు..ఏ రంగంలోనైనా ఆరంభం యుద్ధంలో అనిపిస్తుంది... నేను యాడ్స్ లో నటించేటప్పుడు

నువ్వు నల్లగా ఉన్నావ్ అందంగా లేవు మా యాడ్ కి నువ్వు అసలు పనికిరావు అని నా ముఖం మీద చెప్పిన సందర్భాలు చాలానే ఉన్నాయి.. వారి మాటలు నన్ను ఎంతగానో బాధించాయి.. అయినా నా దృష్టిలో అందమైన ఆలోచనకు సంబంధించిన అంశం..అందుకే నేను ఎప్పుడూ చాలా క్రేటివ్ గా ఉంటాను.. కొత్తగా ఉండడం కోసం ఎప్పుడూ ప్రయత్నిస్తూ ఉంటాను.. చేసే పనిని చాలా శ్రద్ధగా చేస్తాను... అదే నన్ను ఇండస్ట్రీలో ఇప్పుడు నిలబడేల చేసింది... నాకు గుర్తింపు తెచ్చేలా చేసింది.. అంటూ ఎమోషనల్ అయింది శోభిత. దీంతో ఆమె చేసిన కామెంట్స్ ఎప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..!!



RRR Telugu Movie Review Rating

గుంటూరు కారం సినిమాలో ఊహించని స్టార్ హీరోయిన్ ని సెలెక్ట్ చేసిన త్రివిక్రమ్..!?

తెలంగాణ విద్యార్థులకు గుడ్‌ న్యూస్?

ఆ దేశాల్లో.. అమెరికా ప్లేస్‌ ఆక్రమిస్తున్న చైనా?

షర్మిల ఫ్యూచర్‌.. డీకే శివకుమార్‌, కోమటిరెడ్డి చర్చలు?

పాకిస్తాన్‌తో ఆడుకుంటున్న చైనా, అమెరికా?

తేలిపోయిందా?: సింగిల్‌గానే ఎన్నికలకు పవన్‌?

వచ్చే ఎన్నికల్లో రఘురామ ఓటమి జగన్‌ స్కెచ్‌ రెడీ?

ఆ దేశాలపై అణు బాంబు లేస్తామంటున్న రష్యా?

ఏదేమైనా.. ఆ విషయంలో చంద్రబాబు వెరీ గ్రేట్‌?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>