MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ashu-reddyc57809e7-853f-4373-9dee-99147d2a0766-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ashu-reddyc57809e7-853f-4373-9dee-99147d2a0766-415x250-IndiaHerald.jpgబిగ్ బాస్ బ్యూటీ ఆశు రెడ్డి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు.జూనియర్ సమంతగా మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈమె. అయితే ఈ క్రమంలోనే ఆమెపై డ్రగ్స్ ఆరోపణలు వస్తుండడంతో వీటిపై స్పందించింది ఆమె. డ్రగ్స్ ఆరోపణలు ఎటువంటి నిజం లేదు అంటూ వాపోతోంది ఆమె. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మరోసారి డ్రగ్స్ ప్రకంపనాలు చెలరేగాయి. పోలీసులకు అడ్డంగా దొరికిపోయిన కేపీ చౌదరిని రెండు రోజులు కష్టడీకి తరలించారు పోలీసులు. ఇక అతడి నుండి తాజాగా కీలక సమాచారాన్ని సైతం రాబట్టారు. అయితే నిన్నటితో ఆ కస్టడీ పూర్తయింది. Ashu Reddy{#}Nijam;choudary actor;Smart phone;court;Drugs;police;BEAUTY;Reddy;Tollywood;producer;Producer;mediaతనపై వస్తున్న డ్రగ్స్ ఆరోపణలపై స్పందించిన అషు రెడ్డి..!?తనపై వస్తున్న డ్రగ్స్ ఆరోపణలపై స్పందించిన అషు రెడ్డి..!?Ashu Reddy{#}Nijam;choudary actor;Smart phone;court;Drugs;police;BEAUTY;Reddy;Tollywood;producer;Producer;mediaSat, 24 Jun 2023 15:45:00 GMTబిగ్ బాస్ బ్యూటీ ఆశు రెడ్డి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు.జూనియర్ సమంతగా మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈమె. అయితే ఈ క్రమంలోనే ఆమెపై డ్రగ్స్ ఆరోపణలు వస్తుండడంతో వీటిపై స్పందించింది ఆమె. డ్రగ్స్ ఆరోపణలు ఎటువంటి నిజం లేదు అంటూ వాపోతోంది ఆమె. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మరోసారి డ్రగ్స్ ప్రకంపనాలు చెలరేగాయి. పోలీసులకు అడ్డంగా దొరికిపోయిన కేపీ చౌదరిని రెండు రోజులు కష్టడీకి తరలించారు పోలీసులు. ఇక అతడి నుండి తాజాగా కీలక సమాచారాన్ని సైతం రాబట్టారు. అయితే నిన్నటితో ఆ కస్టడీ పూర్తయింది.

కాగా కేపీ చౌదరి కస్టడీ ఇలా ముగిసిందో లేదో చాలామంది ప్రముఖుల పేర్లు బయటకివచ్చాయి. దాదాపు 12 మంది పేర్లు వెలుగులోకి వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే మీడియా ఎక్కువగా అషు రెడ్డి పేరును ఎక్కువగా ప్రస్తావిస్తున్నారు. అయితే కేపీ చౌదరి ఆషు రెడ్డి మధ్య వందల ఫోన్ కాల్స్ సంభాషణలు ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే వీటిపై తాజాగా స్పందించింది ఆషు రెడ్డి. తనపై వస్తున్న వార్తలన్నీ ఖండించింది ఆమె. ఇవన్నీ తప్పుడు ప్రచారం అని డ్రగ్స్ ఆరోపణల్లో ఎటువంటి నిజం లేదు అంటూ పేర్కొంది ఆమె. ఇక ఈ ఆరోపణల్లో ఎటువంటి నిజం లేదు అంటూ చెప్పుకొచ్చింది.

కొంతమందితో లింక్ చేస్తూ తనపై వస్తున్న కథనాలు అన్ని పూర్తిగా అవాస్తవం అంటూ చెప్పుకొచ్చింది ఆషు రెడ్డి. చెప్పాల్సి వస్తే సరైన వ్యక్తుల వద్ద చెప్పాల్సిన నిజాన్ని చెబుతానంటూ ప్రకటించింది. దాంతోపాటు ఆమె ఫోన్ నెంబర్లను సైతం వెల్లడించడంపై ఆమె అభ్యంతరం వ్యక్తం చేసింది. తన ఫోన్ నెంబర్ ని బయటపడితే సహించేది లేదు అంటూ మండిపడింది. అయితే కొన్ని రోజుల కిందట రాజేంద్రనగర్ పరిధిలో మాదక ద్రవ్యాలతో అడ్డంగా పోలీసులకు దొరికిపోయాడు సినీ నిర్మాత డిస్ట్రిబ్యూటర్  చౌదరి. అనంతరం ఆయనని కోర్టు రిమాండ్కు తరలించారు. తాజాగా రెండు రోజులు పోలీసులు ఆయనని కస్టడీకి అనుమతించడం జరిగింది. కాగా కస్టడీ  నిన్నటితో పూర్తయింది. త్వరలోనే చార్జ్ షీట్ సైతం బయటకు రానున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఛార్జ్ షీట్ ప్రకారం వ్యక్తులకు నోటీసులను జారీ చేయబోతున్నట్లుగా తెలుస్తోంది ..!!



RRR Telugu Movie Review Rating

తన కూతురికి ఆ స్టార్ హీరోయిన్ పేరు పెట్టబోతున్న రామ్ చరణ్..!?

తెలంగాణ విద్యార్థులకు గుడ్‌ న్యూస్?

ఆ దేశాల్లో.. అమెరికా ప్లేస్‌ ఆక్రమిస్తున్న చైనా?

షర్మిల ఫ్యూచర్‌.. డీకే శివకుమార్‌, కోమటిరెడ్డి చర్చలు?

పాకిస్తాన్‌తో ఆడుకుంటున్న చైనా, అమెరికా?

తేలిపోయిందా?: సింగిల్‌గానే ఎన్నికలకు పవన్‌?

వచ్చే ఎన్నికల్లో రఘురామ ఓటమి జగన్‌ స్కెచ్‌ రెడీ?

ఆ దేశాలపై అణు బాంబు లేస్తామంటున్న రష్యా?

ఏదేమైనా.. ఆ విషయంలో చంద్రబాబు వెరీ గ్రేట్‌?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>