MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/samyuktha-menoon-photos074e710c-1baf-4fa7-8284-708daeccb078-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/samyuktha-menoon-photos074e710c-1baf-4fa7-8284-708daeccb078-415x250-IndiaHerald.jpgమలయాళ బ్యూటీ గా పేరుపొందింది హీరోయిన్ సంయుక్త మీనన్. ఇటీవల విరుపాక్ష సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న ఈ ముద్దుగుమ్మ తనలోని నటనను పూర్తిగా ఈ సినిమాలో ప్రదర్శించిందని చెప్పవచ్చు. ఈ చిత్రంతో సంయుక్త మీనన్ క్రేజీ హీరోయిన్ గా పేరు సంపాదించింది. దీంతో గోల్డెన్ లెగ్ హీరోయిన్ గా పేరు సంపాదించింది. డైరెక్టర్ కార్తీక్ దండు ఈ చిత్రాన్ని హర్రర్ త్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కించారు. హీరో సాయిధరమ్ తేజ్ ఈ సినిమాతో రూ .100 కోట్ల క్లబ్ లోకి చేరినట్లు తెలుస్తోంది. విరూపాక్ష సినిమాతో సూపర్ హిట్ అందుకున్న ఈ ముద్దుగSAMYUKTHA MENOON;PHOTOS{#}dhanush;Horror;Nayak;Amarnath K Menon;Kollywood;Hero;Heroine;BEAUTY;Director;Cinema;Tollywoodచీర కట్టులో సంయుక్త మీనన్ స్కిన్ షో..!!చీర కట్టులో సంయుక్త మీనన్ స్కిన్ షో..!!SAMYUKTHA MENOON;PHOTOS{#}dhanush;Horror;Nayak;Amarnath K Menon;Kollywood;Hero;Heroine;BEAUTY;Director;Cinema;TollywoodSat, 24 Jun 2023 23:00:00 GMTమలయాళ బ్యూటీ గా పేరుపొందింది హీరోయిన్ సంయుక్త మీనన్. ఇటీవల విరుపాక్ష సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న ఈ ముద్దుగుమ్మ తనలోని నటనను పూర్తిగా ఈ సినిమాలో ప్రదర్శించిందని చెప్పవచ్చు. ఈ చిత్రంతో సంయుక్త మీనన్ క్రేజీ హీరోయిన్ గా పేరు సంపాదించింది. దీంతో గోల్డెన్ లెగ్ హీరోయిన్ గా పేరు సంపాదించింది. డైరెక్టర్ కార్తీక్ దండు ఈ చిత్రాన్ని హర్రర్ త్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కించారు. హీరో సాయిధరమ్ తేజ్ ఈ సినిమాతో రూ .100 కోట్ల క్లబ్ లోకి చేరినట్లు తెలుస్తోంది.
విరూపాక్ష సినిమాతో సూపర్ హిట్ అందుకున్న ఈ ముద్దుగుమ్మ తన పాత్రకి ప్రశంసలు అందుకున్నది. ఈ జోష్లో సోషల్ మీడియాలో తరచూ యాక్టివ్ గా ఉంటూ పలు రకాల గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులకు ఫుల్ ట్రేడ్ ఇస్తూనే ఉంది ఈ ముద్దుగుమ్మ. తాజాగా సంయుక్త మీనన్ పింక్ కలర్ చీరలో మెరుపులు మెరిపిస్తు పలు రకాల ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. ట్రెడిషనల్ వేర్లో చాలా అద్భుతంగా కనిపిస్తున్నది ఈ ముద్దుగుమ్మ.సంయుక్త మీనన్ చీర ధరించి పలు రకాల డిజైన్ ఉన్నటువంటి దుస్తులలో ఈ ముద్దుగుమ్మ అదరగొట్టేస్తోందని చెప్పవచ్చు.
ముఖ్యంగా తన ఎద అందాలను హైలైట్ అయ్యేలా చేస్తూ బ్లౌజ్ చూపిస్తూ మెరుపులు మెరిపిస్తోంది. కళ్ళు చెదిరే స్కిన్ షోతో ఈ ముద్దుగుమ్మ అందాలు అదరహో అనే విధంగా కనిపిస్తున్నది. మొదట భీమ్లా నాయక్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత బింబిసార చిత్రంతో ఘన విజయాన్ని అందుకుంది ఇక తర్వాత విరూపాక్ష సినిమాతో హ్యాట్రిక్ విజయాన్ని అందుకుంది సంయుక్త మీనన్.. దీంతో ఈ ముద్దుగుమ్మకు మరిన్ని ఆఫర్స్ వెలుబడుతున్నట్లు తెలుస్తోంది. టాలీవుడ్ లోనే కాకుండా ఈ ముద్దుగుమ్మ కోలీవుడ్ లో కూడా మంచి పాపులారిటీ సంపాదించుకుంది. ధనుష్ తో నటించిన సార్ సినిమా అక్కడ మంచి పాపులారిటీ సంపాదించడంతో సంయుక్త మీనన్ క్రేజ్ పెరిగిపోయింది.


RRR Telugu Movie Review Rating

ఆ మూవీ గూర్చి క్రేజీ అప్డేట్ ఇచ్చిన విజయేంద్రప్రసాద్‌....!!

తెలంగాణ విద్యార్థులకు గుడ్‌ న్యూస్?

ఆ దేశాల్లో.. అమెరికా ప్లేస్‌ ఆక్రమిస్తున్న చైనా?

షర్మిల ఫ్యూచర్‌.. డీకే శివకుమార్‌, కోమటిరెడ్డి చర్చలు?

పాకిస్తాన్‌తో ఆడుకుంటున్న చైనా, అమెరికా?

తేలిపోయిందా?: సింగిల్‌గానే ఎన్నికలకు పవన్‌?

వచ్చే ఎన్నికల్లో రఘురామ ఓటమి జగన్‌ స్కెచ్‌ రెడీ?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>