HealthPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/healthf082f477-f5ed-4ea2-97a5-8241dfa77211-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/healthf082f477-f5ed-4ea2-97a5-8241dfa77211-415x250-IndiaHerald.jpgకాకరజ్యూస్ ను తాగడం వల్ల మనం సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందవచ్చు. కాకరకాయ జ్యూస్ ను తాగడం వల్ల మనకు కలిగే ప్రయోజనాలు ఇంకా అలాగే ఈ జ్యూస్ ను ఎలా తయారు చేసుకోవాలి? వంటి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. కాకరకాయ జ్యూస్ ను తాగడం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు ఈజీగా తగ్గుతాయి. గుండె ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది. కాకరకాయ జ్యూస్ ను తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు ఈజీగా అదుపులో ఉంటాయి. షుగర్ తో బాధపడే వారు ఈ జ్యూస్ ను తాగడం వల్ల ఖచ్చితంగా చాలా మంచి ఫలితం ఉంటుంది. ఇంకా అలాగే కాకరకాయలో విటమిన్ ఎ, బీటా కhealth{#}Vitamin;Sugar;Jaggery;Mixie;Cholesterol;Heart;Apple;Shakti;Manamకాకరజ్యూస్ ఇలా తాగితే ఎన్నో లాభాలు?కాకరజ్యూస్ ఇలా తాగితే ఎన్నో లాభాలు?health{#}Vitamin;Sugar;Jaggery;Mixie;Cholesterol;Heart;Apple;Shakti;ManamSat, 24 Jun 2023 16:16:00 GMTకాకరజ్యూస్ ను తాగడం వల్ల మనం సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందవచ్చు. కాకరకాయ జ్యూస్ ను తాగడం వల్ల మనకు కలిగే ప్రయోజనాలు ఇంకా అలాగే ఈ జ్యూస్ ను ఎలా తయారు చేసుకోవాలి? వంటి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. కాకరకాయ జ్యూస్ ను తాగడం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు ఈజీగా తగ్గుతాయి. గుండె ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది. కాకరకాయ జ్యూస్ ను తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు ఈజీగా అదుపులో ఉంటాయి. షుగర్ తో బాధపడే వారు ఈ జ్యూస్ ను తాగడం వల్ల ఖచ్చితంగా చాలా మంచి ఫలితం ఉంటుంది. ఇంకా అలాగే కాకరకాయలో విటమిన్ ఎ, బీటా కెరోటిన్ వంటి పోషకాలు ఎక్కువగా ఉంటాయి. వీటితో జ్యూస్ ను చేసుకుని తాగడం వల్ల కంటి చూపు కూడా బాగా మెరుగుపడుతుంది. అలాగే కంటికి సంబంధించిన చాలా రకాల అనారోగ్య సమస్యలు మన దరి చేరకుండా ఉంటాయి. ఇంకా అలాగే ఈ జ్యూస్ ను తాగడం వల్ల జీర్ణశక్తి కూడా మెరుగుపడుతుంది.మలబద్దకం, అజీర్తి వంటి సమస్యలు ఈజీగా తగ్గుతాయి. అలాగే ఈ జ్యూస్ ను తాగడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. కాలేయం, మూత్రపిండాల ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. రక్తం బాగా శుద్ది అవుతుంది. గాయాలు త్వరగా మానుతాయి. ఇంకా అలాగే ఈ కాకరకాయ జ్యూస్ ను తాగడం వల్ల చర్మ ఆరోగ్యం మెరుగుపడుతుంది.


అలాగే వృద్దాప్యఛాయలు మన దరి చేరకుండా ఉంటాయి. ఈ విధంగా కాకరకాయ జ్యూస్ మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుందని దీనిని తాగడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. మన ఆరోగ్యానికి బాగా మేలు చేసే ఈ కాకరకాయ జ్యూస్ ను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ జ్యూస్ ను తయారు చేసుకోవడానికి  మధ్యస్థంగా ఉండే రెండు కాకరకాయలను తీసుకుని వాటిని ముక్కలుగా కట్ చేసుకోవాలి.ఆ తరువాత వీటిని జార్ లో వేసి కొద్దిగా ఉప్పు, అర చెక్క నిమ్మరసం వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత తగినన్ని నీళ్లు కూడా పోసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి.తరువాత ఈ మిశ్రమం నుండి 30ఎంఎల్‌ జ్యూస్ ను వేరు చేసుకోవాలి. ఆ తరువాత ఇందులో ఆపిల్ జ్యూస్ లేదా బెల్లం, తేనె కలుపుకుని కూడా తాగవచ్చు. అయితే షుగర్ తో బాధపడే వారు బెల్లం ఇంకా తేనె ఉపయోగించకపోవడమే మంచిది. ఇలా తయారు చేసుకున్న కాకరకాయ జ్యూస్ ను తాగడం వల్ల మనం ఖచ్చితంగా చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు.



RRR Telugu Movie Review Rating

తన కూతురికి ఆ స్టార్ హీరోయిన్ పేరు పెట్టబోతున్న రామ్ చరణ్..!?

తెలంగాణ విద్యార్థులకు గుడ్‌ న్యూస్?

ఆ దేశాల్లో.. అమెరికా ప్లేస్‌ ఆక్రమిస్తున్న చైనా?

షర్మిల ఫ్యూచర్‌.. డీకే శివకుమార్‌, కోమటిరెడ్డి చర్చలు?

పాకిస్తాన్‌తో ఆడుకుంటున్న చైనా, అమెరికా?

తేలిపోయిందా?: సింగిల్‌గానే ఎన్నికలకు పవన్‌?

వచ్చే ఎన్నికల్లో రఘురామ ఓటమి జగన్‌ స్కెచ్‌ రెడీ?

ఆ దేశాలపై అణు బాంబు లేస్తామంటున్న రష్యా?

ఏదేమైనా.. ఆ విషయంలో చంద్రబాబు వెరీ గ్రేట్‌?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>