MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/trivikramc0035398-324c-472d-af5e-bbdd59f853f7-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/trivikramc0035398-324c-472d-af5e-bbdd59f853f7-415x250-IndiaHerald.jpgసూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం గుంటూరు కారం సినిమాతో బిజీగా ఉన్న సంగతి మనందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే మహేష్ బాబు గుంటూరు కారం సినిమా వరుస వివాదాలలో చుట్టుకుంది అన్న వార్తలు తెరపైకి వచ్చాయి. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పలుసార్లు వాయిదా పడింది అన్న వార్తలు సైతం వినిపిస్తున్నాయి. అనుకున్న సమయం కంటే ఈ సినిమా షూటింగ్ ఆలస్యం అవుతోంది అని తెలుస్తోంది. షూటింగ్ నడుస్తున్న సమయంలోనే మహేష్ తల్లిదండ్రులు ఇద్దరు చనిపోయారు. దాంతో ఈ సినిమా ఆలస్యం మరింత ఎక్కువైంది. Trivikram{#}Red chilly powder;Parents;media;News;mahesh babu;Guntur;Pooja Hegde;sree;Heroine;Cinemaగుంటూరు కారం సినిమాలో ఊహించని స్టార్ హీరోయిన్ ని సెలెక్ట్ చేసిన త్రివిక్రమ్..!?గుంటూరు కారం సినిమాలో ఊహించని స్టార్ హీరోయిన్ ని సెలెక్ట్ చేసిన త్రివిక్రమ్..!?Trivikram{#}Red chilly powder;Parents;media;News;mahesh babu;Guntur;Pooja Hegde;sree;Heroine;CinemaSat, 24 Jun 2023 14:35:00 GMTసూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం గుంటూరు కారం సినిమాతో బిజీగా ఉన్న సంగతి మనందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే మహేష్ బాబు గుంటూరు కారం సినిమా వరుస వివాదాలలో చుట్టుకుంది అన్న వార్తలు తెరపైకి వచ్చాయి. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పలుసార్లు వాయిదా పడింది అన్న వార్తలు సైతం వినిపిస్తున్నాయి. అనుకున్న సమయం కంటే ఈ సినిమా షూటింగ్ ఆలస్యం అవుతోంది అని తెలుస్తోంది. షూటింగ్ నడుస్తున్న సమయంలోనే మహేష్ తల్లిదండ్రులు ఇద్దరు చనిపోయారు. దాంతో ఈ సినిమా ఆలస్యం మరింత ఎక్కువైంది.

అలా కొంతకాలం విరమం తీసుకున్న మహేష్ బాబు దాని తర్వాత నెమ్మదిగా షూటింగ్ జరుపుకున్నారు. ఏదో ఒక అవాంతరం షూటింగ్లో వస్తూనే ఉంది. ఈ క్రమంలోని ఈ సినిమా షూటింగ్ మళ్లీ మళ్లీ వాయిదా పడుతూ ఉండడంతో ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న పూజ హెగ్డే సైతం ఇందులో నుండి తప్పుకుంది  అని తెలుస్తుంది.ఇప్పటికే ఈ విషయంపై పూజా హెగ్డే టీం క్లారిటీ సైతం ఇవ్వడం జరిగింది.ఇక పూజ హెగ్డే తప్పుకోవడంతో శ్రీలీలా పంట పండింది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే ఇప్పటివరకు శ్రీ లీలని ఈ సినిమాలో సెకండ్

 హీరోయిన్ గా తీసుకున్నారు. అయితే ఇప్పుడు పూజ హెగ్డే తప్పుకోవడంతో ఈమెని మెయిన్ హీరోయిన్ గా తీసుకున్నారు.అయితే ఈ క్రమంలోనే సెకండ్ హీరోయిన్ ఎవరు అని చూస్తే ఊహించని భామను ఎంపిక చేసుకున్నాడు త్రివిక్రమ్. ఇక ఆమె మరెవరో కాదు మీనాక్షి చౌదరి. కిలాడి హిట్ 2 సినిమాలతో ఆకట్టుకుంది ఈమె. అయితే తాజాగా మీనాక్షి చౌదరిని ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా ఎంపిక చేశారు అన్న వార్తలు వినబడుతున్నాయి. దీంతో మహేష్ బాబు గుంటూరు కారం సినిమా సెకండ్ హీరోయిన్ కి సంబంధించిన ఈ వార్త కాస్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది..!!



RRR Telugu Movie Review Rating

మొదటిసారి సమంతపై ఊహించని కామెంట్స్ చేసిన శోభిత..!?

తెలంగాణ విద్యార్థులకు గుడ్‌ న్యూస్?

ఆ దేశాల్లో.. అమెరికా ప్లేస్‌ ఆక్రమిస్తున్న చైనా?

షర్మిల ఫ్యూచర్‌.. డీకే శివకుమార్‌, కోమటిరెడ్డి చర్చలు?

పాకిస్తాన్‌తో ఆడుకుంటున్న చైనా, అమెరికా?

తేలిపోయిందా?: సింగిల్‌గానే ఎన్నికలకు పవన్‌?

వచ్చే ఎన్నికల్లో రఘురామ ఓటమి జగన్‌ స్కెచ్‌ రెడీ?

ఆ దేశాలపై అణు బాంబు లేస్తామంటున్న రష్యా?

ఏదేమైనా.. ఆ విషయంలో చంద్రబాబు వెరీ గ్రేట్‌?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>