MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/celebrities-drugse7e43d84-fafb-4e3f-9ea2-dfdc0ca7258c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/celebrities-drugse7e43d84-fafb-4e3f-9ea2-dfdc0ca7258c-415x250-IndiaHerald.jpgమొదటిసారిగా టాలీవుడ్ లో 2017లో మొదలైన డ్రగ్స్ కేస్ తెలుగు సినీ పరిశ్రమ మొత్తాన్ని ఒక్కసారిగా భయభ్రాంతులకు గురిచేసింది. ఈ విషయంతో తెలుగు సినీ పరిశ్రమమంతా డ్రగ్స్ మయం అయినట్లుగా మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వినిపించాయి. అయితే ఎట్టకేలకు ఎక్స్చేంజ్ శాఖ చాలామంది సెలబ్రిటీలకు సైతం క్లీన్ చీట్ ఇవ్వడంతో కాస్త ఈ విషయం సర్దుమునిగింది అనుకున్నారు. అయితే తాజాగా గత కొద్ది రోజుల క్రితం కబాలి సినిమా నిర్మాత కె.పి చౌదరి డ్రగ్స్ అమ్ముతూ పోలీసులకు పట్టు పడడంతో మరొకసారి ఇండస్ట్రీలో ఈ విషయం చాలా వైరల్ గా మారుతోందిCELEBRITIES;DRUGS{#}choudary actor;jyothi;Samantha;surekha vani;Andhra Pradesh;Industries;Bigboss;Success;Drugs;Reddy;Kabali;News;Tollywood;producer;Producer;Teluguడ్రగ్స్ కేసులో టాలీవుడ్ సెలబ్రిటీస్..!!డ్రగ్స్ కేసులో టాలీవుడ్ సెలబ్రిటీస్..!!CELEBRITIES;DRUGS{#}choudary actor;jyothi;Samantha;surekha vani;Andhra Pradesh;Industries;Bigboss;Success;Drugs;Reddy;Kabali;News;Tollywood;producer;Producer;TeluguSat, 24 Jun 2023 07:24:32 GMTమొదటిసారిగా టాలీవుడ్ లో 2017లో మొదలైన డ్రగ్స్ కేస్ తెలుగు సినీ పరిశ్రమ మొత్తాన్ని ఒక్కసారిగా భయభ్రాంతులకు గురిచేసింది. ఈ విషయంతో తెలుగు సినీ పరిశ్రమమంతా డ్రగ్స్ మయం అయినట్లుగా మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వినిపించాయి. అయితే ఎట్టకేలకు ఎక్స్చేంజ్ శాఖ చాలామంది సెలబ్రిటీలకు సైతం క్లీన్ చీట్ ఇవ్వడంతో కాస్త ఈ విషయం సర్దుమునిగింది అనుకున్నారు. అయితే తాజాగా గత కొద్ది రోజుల క్రితం కబాలి సినిమా నిర్మాత కె.పి చౌదరి డ్రగ్స్ అమ్ముతూ పోలీసులకు పట్టు పడడంతో మరొకసారి ఇండస్ట్రీలో ఈ విషయం చాలా వైరల్ గా మారుతోంది.


ప్రస్తుతం పోలీసుల కస్టడీలో ఉన్న కేపీ చౌదరి విచారణలో భాగంగా పలు విషయాలను సైతం వెల్లడించినట్లు తెలుస్తోంది. పోలీసులకు కేపీ చౌదరి తెలిపిన రిపోర్టు ప్రకారం.. కేపీ చౌదరి మొబైల్లో దాదాపుగా కొన్ని వందల కాల్స్..9000 పైగా ఫోటోలు ఉన్నట్లుగా గుర్తించారు.అయితే ఇందులో కొంతమంది సినీ ప్రముఖులు రాజకీయ కుమారుల పేర్లు కూడా ఉన్నట్లు సమాచారం. కానీ బుల్లితెర సెలబ్రెటీలు అయినా ఆషు రెడ్డి, నటి సురేఖ వాణి నటి జ్యోతి వంటి ఫోటోలు ఉన్నట్లుగా అధికారులు గుర్తించినట్లు సమాచారం.


డబ్స్మాష్ వీడియోల ద్వారా మంచి పాపులారిటీ సంపాదించిన  ఆ షు రెడ్డి జూనియర్ సమంత గా కూడా మంచి పాపులారిటీ సంపాదించింది దీంతో పలు సినిమాలలో కూడా నటించింది. రెండుసార్లు బిగ్ బాస్ లోకి అవకాశం వచ్చిన పెద్దగా సక్సెస్ కాలేక పోయింది ఈ ముద్దుగుమ్మ. అయితే కేపీ చౌదరితో సురేఖ వాణి, జ్యోతి, ఆషూ  రెడ్డి లకు సంబంధం ఏంటనే విషయంపై అధికారులు ఆరా తీస్తున్నట్లుగా తెలుస్తోంది. విచారణ అనంతరం ఏపీ చౌదరి మీడియాతో మాట్లాడుతూ తనతో దిగిన ఫోటోలు గురించి తెలియజేస్తూ కేవలం తన కుటుంబ సభ్యులు మాత్రమే వీళ్లంతా అంటూ తెలియజేశారు తన మొబైల్లో ఉండే ఫోటోలకు కాంటాక్ట్లకు డ్రగ్స్ కు ఎలాంటి సంబంధం లేదని కూడా తెలియజేయడం జరిగింది.



RRR Telugu Movie Review Rating

మెగా కజిన్స్ అందరూ రాంచరణ్ ను అలా పిలుస్తారట.....!!

రాహుల్ గాంధీ: అమెరికాలో మోసం చేశారా?

పాకిస్తాన్‌ను వెంటాడుతున్న భారత్‌ భయం?

రష్యా, ఉక్రెయిన్‌ వార్‌: సీన్‌ రివర్స్‌ అవుతోందా?

అమెరికా, చైనా: చర్చలు విఫలం.. సమరమేనా?

ఏపీ: జగన్‌కు షర్మిల బిగ్‌ షాక్‌ ఇస్తుందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>